OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Lunar Eclipse by umadevi

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. పాణిగ్రహణం - నవలలు

Lunar Eclipse book and story is written by umadevi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lunar Eclipse is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

పాణిగ్రహణం ద్వారా umadevi in Telugu
నవలలు

పాణిగ్రహణం - నవలలు

umadevi మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

(80.3k)
  • 53.2k

  • 105k

ఈ కథ పూర్తిగా కల్పితం.. కళ్యాణ మండపం... ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం. రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు. పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

పాణిగ్రహణం - నవలలు

పాణిగ్రహణం - 1
ఈ కథ పూర్తిగా కల్పితం..కళ్యాణ మండపం...ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ...మరింత చదవండిబాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు. పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపు
  • Read Free
పాణిగ్రహణం - 2
గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు. దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నేను నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు. వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే, వధువు కంగారుగా విక్రమ్ ...మరింత చదవండిపట్టుకుంటుంది. దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి, విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు. లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు. దానికి లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది.దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన
  • Read Free
పాణిగ్రహణం - 3
శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్, ఇక్కడ ఉన్నది మనిద్దరమే. భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే ...మరింత చదవండివరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు. ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది. విక్రమ్, శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు. శిల్ప
  • Read Free
పాణిగ్రహణం - 4
కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడుగారు అని అడుగుతుంటే... సీరియగా చూసి డ్రైవర్ని కారు తీయమని తను మాన్షన్ కి వెళ్ళిపోతాడు. సత్యవతి, భార్గవి శిల్ప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతారు. దానికి శిల్ప తెలియదమ్మా అని చెబుతుంది.సరే నువ్వు రెస్ట్ తీసుకో.. రేపు వెళ్లి ...మరింత చదవండిఏం జరిగిందో అని అల్లుడు గారిని అడుగుదామని భార్గవి ని శిల్ప కి తోడుగా ఉండమని చెప్పి, సత్యవతి బయటకు వస్తుంది. ఏమైందమ్మా అని ధనుంజయ్ అడగగానే, శిల్పకు ఏమీ తెలియదు అంటుంది.రేపు వెళ్లి మాట్లాడితే గాని, విషయం ఏమిటో తెలియదు అని చెబుతుంది.విక్రమ్ తన మాన్షన్ లో కారు దిగి సీరియస్గా లోపలికి వస్తాడు. విక్రమ్ చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైంది విక్రమ్.. ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, అక్కడ శిల్ప ని ఒంటరిగా వదిలేసి అని లలిత
  • Read Free
పాణిగ్రహణం - 5
విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు. కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు?? ఏం చేయాలో నాకు తెలుసు. ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు.అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ...మరింత చదవండివచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు. ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు. శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది. విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...హాల్లో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Love Stories | umadevi పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026
  • Best Novels of August 2026
  • Best Novels of September 2026
  • Best Novels of October 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Science-Fiction

સમયનું ચક્ર - 1

Hiral Pandya
Moral Stories

കലിയുഗത്തിലെ അഗ്നിപരീക്ഷ

Skp divine
Human Science

Money Vs Me - Part 28

fiza saifi
Poems

में और मेरे अहसास - 162

Dr Darshita Babubhai Shah
Anything

Rural Administration In India

Annesha Banerjee
Travel stories

આનંદનગર : પ્રકરણ ૬૪

Rupen Patel
Thriller

Mafia’s possession chapter 2

Luna Rinn
Thriller

Wisps of Smoke - 49

sivaramakrishna kotra
Thriller

CRAVE - Part - 5

Aarika Shadow
Biography

डॉ विद्या निवास निवास मिश्र (काल जयी व्यक्तित्व )

नंदलाल मणि त्रिपाठी

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,   Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved | Powered by  Custom Web Development Company India.