Nuli Vechani Vennela book and story is written by sivaramakrishna kotra in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nuli Vechani Vennela is also popular in Detective stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
నులి వెచ్చని వెన్నెల - నవలలు
sivaramakrishna kotra
ద్వారా
తెలుగు Detective stories
ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం. ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు
నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ డిస్క్లైమర్ ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది ...మరింత చదవండిఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం. ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు &&& అమెరికాలో తమ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కోసం మూడు నెలలు ప్లాన్ చేసుకుని వచ్చిన సమీర కి తన డాడ్ ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడేది వుందని, వెంటనే ఇండియా కి ఇంటికి బయలుదేరి వచ్చేయమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "డాడ్ మీకు తెలుసుగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. నేనొచ్చి కేవలం వన్ వీక్ మాత్రమే అయింది, ఒక రౌండ్ అఫ్ మీటింగ్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ తో అయింది. ఇంకా త్రి రౌండ్స్ అఫ్ మీటింగ్స్వున్నాయి డాడ్. ఆలా ఎలా వచ్చేగలను?" తనని తన ...మరింత చదవండిఎందుకలా అడిగాడు అన్నది ఆలోచించడానికి ట్రై చేస్తూ అంది. "మరేం పర్లేదు. అదంతా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇమ్మీడియేట్ గా బయలుదేరి ఇండియా కి వచ్చేయ్." తను మరొకసారి షాక్ తింది. తనని తన డాడ్ అలా వచ్చేయ మన్నందుకు కాదు, ఆయన వాయిస్ లో ఆందోళన తనకి ఎక్కువ కంగారు కలిగిస్తూవుంది. తన డాడ్ గురించి తనకి బాగా తెలుసును. ఏ విషయానికి కంగారు పడే మనిషి కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఎంతో స్థిమితంగా, చక్కగా అలోచించి నిర్ణయం
నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఒళ్ళు భగ్గుమని మండింది సమీరకి. తను ఆ బిజినెస్ అంతటికి సోల్ ఓనర్. అయినా అంత అహంకారంగా మాట్లాడుతూ వున్నాడు. తమ ఎంప్లొయీస్ అందరిలో తనని ఏకవచనంలో సంభోదించేది వీడొక్కడే. "నా బిజినెస్, నా ఆఫీస్, నా ఇష్టం. నాక్కావాలంటే వస్తాను, లేకపోతే లేదు. ...మరింత చదవండిఏంటి?" తను కోపంగా అడిగింది. "నేనేం అది కాంట్రడిక్ట్ చెయ్యదలుచుకోలేదు. కాకపోతే నేనూ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నాను. కంపెనీకి ఇంకా ఇందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలక్కుండా చూడాల్సిన బాధ్యత నామీద వుంది. అందుకనే నీ బాధ్యత నీకు గుర్తు చేస్తూ వున్నాను. అయినప్పటికీ నన్నే విషయాలలోనూ కల్పించుకోవద్దంటే నాకే అభ్యంతరం లేదు." వెంటనే కోపంగా ఇంకేదో అనబోయి చటుక్కున ఆగిపోయింది. ఎంత తను అనురాగ్ అంటే ఇరిటేషన్ ఫీల్ అవుతూవున్నా, తను చెప్పిన దాంట్లో రీజన్ వుంది. "ఇవాళ
నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ అనురాగ్ కూడా కుర్చీలోనుంచి లేచి సమీరకి అపోజిట్ గా వచ్చాడు. "నిజంగా ఒక విషయం గురించి మీ డాడ్ అంతగా ఆందోళన పడ్డారా? ఇది నాకు ఆశ్చర్యంగా వుంది. ఏ విషయం గురించి అయినా అలా ఆందోళన పడే మనస్తత్వం కాదాయనది. సమస్యలని చాలా ...మరింత చదవండిసాల్వ్ చేస్తారు." సడన్గా అనురాగ్ మోహంలో కూడా ఆందోళన, ఇంకా ఆశ్చర్యం కనిపించాయి. "ఎస్, అనురాగ్. అదే నాకూ ఆందోళనగా వుంది. డాడ్ నే ఆందోళన పెట్టిన ఆ విషయం ఏమిటో నాకూ ఎంత ఆలోచించినా బోధపడడం లేదు." అనురాగ్ కూడా అలా ఆందోళన పడడం తన ఆందోళనని ఇంక ఎక్కువ చేసింది. "ఆయన రాసిన డైరీ చదివావా? డాడ్ కి డైరీ రాసే అలవాటు వుంది. అందులో ఏమైనా మెన్షన్ చేసి వుండొచ్చు." "చదివాను. అందులో కూడా ఏం మెన్షన్ చెయ్యలేదు." "అందర్నీ
నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ తరంగ్ తో తనకి ఇంకా మల్లికకి కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ రోజుల్లోనే ఏర్పడింది. చాలా విషయాలు ఫ్రీగా మాట్లాడుకుంటూ వుండేవారు. "యు అర్ ఇండీడ్ బ్యూటిఫుల్!" తనవైపు ఆసక్తి గా చూస్తూ అన్నాడు తరంగ్ ఒకరోజు ఇంట్లో తామిద్దరూ మాత్రమే వున్నప్పుడు. "థాంక్ యు." ...మరింత చదవండిమీదకి నవ్వు దుమకకుండా కష్టపడుతూ అంది. ఇంకెవరు తనని ఆలా కాంప్లిమెంట్ చేసినా, థాంక్స్ చెప్పడానికి బదులుగా ఇరిటేట్ అయిపోయి ఉండేది. కానీ ఈ తరంగ్ విషయం వేరు. పద్దెనిమిదేళ్ల వయసులోనే, ఎక్సరసైజ్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా వున్నాడు. తనకి తెలియకుండానే వాడివైపు అట్ట్రాక్ట్ అయిపోయేది. వాడిని చూసినప్పుడల్లా చాలా, చాలా చిలిపి ఆలోచనలు కూడా వచ్చేవి. అనుకోకుండానే వాడు తనని గట్టిగా కౌగలించుకుని తన పెదాల మీద ముద్దు పెట్టుకుంటే ఎలావుంటుంది అన్నఆలోచన వచ్చి చాలా చాలా థ్రిల్లింగా అనిపించేది. మనసులో ఆలోచనలు