truth book and story is written by Rajani in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. truth is also popular in థ్రిల్లర్ in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
నిజం - నవలలు
Rajani
ద్వారా
తెలుగు థ్రిల్లర్
రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ స
రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ ...మరింత చదవండివచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ సాయంత్రం సందడిగా ఉండే ఆ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉంది, స్వప్న బయట వరండాలో నుంచొని రోడ్డు వైపు చూస్తూ ఉంది తన కొడుకు సంపత్ కోసం , ఏమ్మా
అయితే అందరం కలిసి ఇప్పుడే ఆ రామలింగం ఇంటికి వెళ్లి చుట్టు ముడదాం అన్నాడు ఆవేశంగా యువకుడైన వీరేశం ,అవును వెళదాం అంటూ అరిచారు ఇంకొంత మంది. ఆవేశంతో కాదు ఆలోచించి చేయాలి ఏదయినా ఏ ఆధారం లేకుండా ఏమి చేద్దామని వెళతారు గట్టిగా అన్నాడు కానిస్టేబుల్ రాఘవులు. ఏంటి రాఘవ బాబాయ్ అనుమానం ...మరింత చదవండికూడా చేతులు కట్టుకొని కూర్చోమని అంటావా అన్నాడు వీరేశం , నువ్వేగా అంటున్నావ్ అనుమానం అని అతడే చేశాడని ఆధారం లేదు ,ఈ రోజు మన వూరిలో కొత్తవాళ్లని ఎవరయినా చూసారా చెప్పండి అన్నాడు రాఘవులు ,లేదు అన్నారు అంతా, మరి ఏం చెయ్యాలి నువ్వే చెప్పు రాఘవులు బాబాయ్ అన్నాడు వీరేశం కొంచెం తగ్గి , నేను case file చేసి సర్పంచ్ గారితో సైన్ చేపించాను, మోహన్ కొంత మందితో ఒక పక్క రెండు వూళ్లు వెతకటానికి వెళ్ళాడు, ఇంకొక పక్క
కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటి దూరంగా మనవడి రూపం లీలగా కనిపించింది , కుర్చీలో నుండి లేచి నిదానంగా తన మనవడు కనిపించిన వైపు నడుస్తూ వెళ్ళాడు, తాతయ్యా హెల్ప్ తాతయ్య హెల్ప్ అంటూ మనవడు అరుస్తూ కనిపిస్తున్నాడు , బాబు వస్తున్నా అంటూ హడావుడిగా పరిగెత్తాడు రామారావు, రామారావు అరుపులకు లేచిన వీరయ్య ...మరింత చదవండిని చూసి కంగారుగా వెళ్లి అయ్యా ,అయ్యా అంటూ రామారావు ని పట్టుకున్నాడు , రామారావు వీరయ్య ని చూసి వీరయ్యా ,వీరయ్యా అడుగో సంపత్ బాబు, వెలిపోతున్నడు, వాడు అన్నం తినకుండా మారాం చేసి పరిగెడుతున్న ప్రతి సారీ నువ్వే కదరా పట్టుకుంటావు వెళ్లి వాడిని తీసుకురా అన్నాడు కంగారుగా , అయ్యా అక్కడ ఎవరూ లేరు అయ్యా ,మీరు బాబు గురించే ఆలోచస్తున్నారు అందుకే అలా అనిపిస్తుంది ,రండయ్యా అంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు వీరయ్య. బయట నుండి వచ్చిన అలికిడికి
జీప్ క్వార్టర్స్ కి వెళ్ళే లోపు case డీటైల్స్ చూసాడు విజయ్, రాఘవులు కూడా కిందటి రోజు వూళ్ళో జరిగిన విషయాలు అన్ని చెప్పాడు , సో ఇప్పుడు అందరికీ పోలవరం సర్పంచ్ మీద డౌట్ ఉంది ,కానీ పిల్లాడు అక్కడ కూడా దొరకలేదు అంతేకదా మీరు చెప్పేది అన్నాడు విజయ్ , అంతే ...మరింత చదవండిఅన్నాడు రాఘవులు తటపటాయిస్తూ , ఏంటి రాఘవులు గారు ఏదో అడగడానికి మొహమాట పడుతున్నట్టున్నారు అడిగాడు విజయ్ , అబ్బే ఏం లేదు సర్ మీరు నా పై ఆఫీసర్ కదా నన్ను మీరు ,గారు అంటున్నారు మీలాంటి వారిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు రాఘవులు. విజయ్ చిన్నగా నవ్వుతూ మీరు వయసులో పెద్దవాళ్ళు ఇంకా experienced కూడా సో ఆమాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు , ఈలోపు జీప్ క్వార్టర్స్ చేరుకుంది లోపలనుండి పనివాళ్ళు వచ్చారు, sir తను లక్ష్మి
చిట్టి తండ్రి బసవ విజయ్ ని కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి భార్య పిల్లలను తీసుకువచ్చాడు , తను నా భార్య అరుణ , ఇది నాకూతురు చిట్టి అని వాళ్ళను పరిచయం చేశాడు విజయ్ కి, విజయ్ నవ్వుతూ చిట్టి ని దగ్గరకు పిలిచి రా చిట్టి ఇలా కూర్చో , ...మరింత చదవండిమీ నాన్న ఫ్రెండ్ ని అన్నాడు ,అలా చెప్తే పాప భయపడకుండా తనతో ఫ్రీ గా మాట్లాడుతుందని , మీరు మా నాన్న ఫ్రెండ్ కాదు మా వూరికి కొత్తగా వచ్చిన పోలీస్ అని నాకు తెలుసు , అబద్దం చెప్పటం తప్పు కదా , పోలీస్ అయి ఉండి మీరే అబద్దం చెప్తే ఎలా అంది గడుచుగా చిట్టి వెంటనే అరుణ చిట్టీ పెద్దవాళ్ళ తో అలానేనా మాట్లాడటం తప్పు కదా అంది మందలిస్తూ , పర్వాలేదు అండి తనిలా ఫ్రీ గా