Will this journey reach the coast.. book and story is written by Lakshmi Venkatesh దేవేష్ in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Will this journey reach the coast.. is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఈ పయనం తీరం చేరేనా.. - నవలలు
Lakshmi Venkatesh దేవేష్
ద్వారా
తెలుగు Love Stories
రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...వర్షం పడుతూ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు... అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి... అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..." అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి
రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...వర్షం పడుతూ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ ...మరింత చదవండిఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు... అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి... అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..." అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి
ధరణి నీ పెళ్లి చేసుకో మంటే అల విడిగా వెళ్లి వుండటం చుసి ఏ తల్లితండ్రులు మాత్రం సంతోషంగా వుంటారు... అందుకే ధరణి గురించి చెప్పి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు... అలానే ఒక సంబంధం కుదిరింది... వయసు 45 ఏళ్ళు... పిల్లలు లేరు కానీ పిల్లలు కావాలి అతని కోరిక ను అతని ఇద్దరూ ...మరింత చదవండిలు నెరవేర్చ లేదు అని ఇంకో పెళ్లి కి సిద్ద పడ్డాడు... డబ్బు కి లోటు లేదు కాబట్టి ధరణి అందం చూసి ధరణి తల్లితండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు... వాళ్ళకి కూడా వేరే దారి తోచలేదు... ధరణి నీ ఒక ఇంటి మనిషిని చెయ్యాలి అనే ఆరాటం లో వాళ్లు ధరణి జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించ లేకపోయారు... ధరణి ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ధరణి తల్లి తన మీద ఒట్టు వేయించుకొని బలవతం మీద ఒప్పించింది... ధరణి కి వేరే
తను రెంట్ కి వున్న ఇంట్లో ప్యాక్ చెయ్యాల్సిన మిగిలిన వస్తువులు అన్ని ప్యాక్ చేయించి నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మేదులు తుంటే అలానే నెల మీద చతికిల పడి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ధరణి.నిన్న మధ్యాహ్నం సమయం లో కుట్టు పని కి వెళ్ళిన ధరణి కి వెంటనే ఇంటికి ...మరింత చదవండిఎమర్జెన్సీ అని తన తల్లి ఫోన్ చేసే సరికి ఏమైందో ఏమో అని కంగారుగా ఇంటికి వెళ్ళిన తనకి ఎదురుగా హల్ లో నవ్వుతూ మాట్లాడుతున్న తన తల్లితండ్రులు కనిపించిన వెంటనే కోపం వచ్చి కూడా తమాయించుకొని ఫాస్ట్ గా వాళ్ల ముందుకు వెళ్లి " అమ్మ నాన్న ఏమైంది అర్జెంట్ గా రమ్మనారు.." అని కంగారుగా అడిగింది.ధరణి వెనుక వుండి ధరణి నీ కింద నుండి పై వరకూ స్కాన్ చేస్తున్న ఒక 45 నుండి 47 సంవత్సరాలు వుండే వ్యక్తి చూపు
ఇంట్లో ధరణి అమ్మ తాపీగా సోఫా లో కూర్చొని బయట గేట్ సౌండ్ కి వచ్చింది వీరూ నే అనుకోని " వచ్చావా... వచ్చి నా కాళ్ళు వత్తు.." అనింది.కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కల్చేసెల చూస్తుంది. ఆ టైమ్ లో ధరణి నీ అక్కడ ...మరింత చదవండితన తల్లి ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ " ధరణి ఇప్పుడైనా రావటం... వెళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అమ్మ..." అంది...ధరణి ఆవిడ వైపు చూసే చూపుల్లో ఎం మాత్రం మార్పు లేకుండా అలానే చూస్తూ... " మ్మ వీరూ ఎక్కడ...???" అని ఒకే ప్రశ్న అడిగింది.ధరణి చుపులోని, మాటలోని తీవ్రత చుసి ఒక్క క్షణం భయం వేసిన కూడా చూపు తిప్పేసి " వీరూ...వీరూ... హా... అది... వీరూ... బయట... పిల్లల్ల తో... హా... వీరూ పిల్లల తో ఆడుకోవటానికి వెళ్ళాడు...
ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా ధరణి తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...ధరణి ఏమి మాట్లాడ లేదు అలానే వాళ్ళతో పాటు వెళ్లి మౌనంగా వుంది. అది గమనించి ధరణి తల్లి " ఎంటి ...మరింత చదవండినీకు మేము అంత పరాయి వాళ్ళం ఐపోయామ..." అని అడుగుతుంది కళ్ళ నిండా నీళ్లతో...ధరణి సమాధానం చెప్పలేదు... మళ్లీ ఆవిడే " నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ధరణి..." అయిన కూడా ధరణి నుండి ఎటువంటి కదలిక లేదు.ఇంక ధరణి నుండి ఎటువంటి సమాధానం వాళ్లు ఎక్స్పెక్ట్ చెయ్యటం లేదు అందుకే వాళ్లు చెప్పాలి అనుకుంది చెప్పటం మొదలు పెట్టారు... " అమ్మ ధరణి మేము నీకు మొదట చూసిన వ్యక్తి మంచి వాడు కాదు అని తెలిసింది... అందుకని వేరే వ్యక్తి