Secret… book and story is written by Madhu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Secret… is also popular in Motivational Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
రహస్యం..... - నవలలు
Madhu
ద్వారా
తెలుగు Motivational Stories
బాబ్ ప్రాక్టస్:----- (రచయిత ,వ్యక్తిగత మార్గదర్శకుడు... )రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది.... ఆనందం, ఆరోగ్యం, సంపద.....
డాక్టర్ జో విటాల్ :---(ఆదిభౌతిక తత్వ జ్ఞాని, అమ్మకాల నిపుణుడు ,రచయిత) మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు... చేయవచ్చు... అలా రూపొందించవచ్చు...
జాన్ అస్సారఫ్:--- (పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు )
మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు... అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు... మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది ...మీరు ల క్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు... మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా ?అసలు మీకేం కావాలి?
........రహస్యం వెల్లడయింది....... [ Part ___1 ]బాబ్ ప్రాక్టస్:----- (రచయిత ,వ్యక్తిగత మార్గదర్శకుడు... )రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది.... ఆనందం, ఆరోగ్యం, సంపద.....డాక్టర్ జో విటాల్ :---(ఆదిభౌతిక తత్వ జ్ఞాని, అమ్మకాల నిపుణుడు ,రచయిత) మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు... చేయవచ్చు... అలా రూపొందించవచ్చు...జాన్ అస్సారఫ్:--- (పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు )మనం ఎంచుకున్నది ...మరింత చదవండిదాన్ని మనం పొందవచ్చు... అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు... మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది ...మీరు ల క్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు... మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా ?అసలు మీకేం కావాలి?డాక్టర్ జాన్ డెమోర్టీనీ:---( తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు.) ఇది ఒక గొప్ప జీవన రహస్యం..... డాక్టర్ .డెనిస్ వెట్ లీ:----( మనో రోగ నిపుణుడు ,మానసిక సామర్థ్య శిక్షకుడు,) గతంలో నాయకుల
బదులు మంచినే ఆకర్షించండిజాన్ అస్సారఫ్:--- సమస్య ఇక్కడే ఉంది... చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు.... ఆ తర్వాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తోంది, ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.... జనానికి తమకి కావలసినది దొరక్కపోవటానికి ఒకటే కారణం.... వాళ్ళకి కావాల్సిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాన్ని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు.... ...మరింత చదవండిఆలోచనలన్నీ వినండి అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి... ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది... ఇందులో దోషాలు లేవు, మనిషి జాతి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది... దానిపేరే "అక్కర్లేదు" అనే మహమ్మారి తమకి అక్కర్లేని దాన్ని గురించే ప్రధానంగా ఆలోచించటం మాట్లాడటం చర్యలు తీసుకోవడం, మంచిది కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారి సమస్య పోకుండా చూస్తున్నారు కానీ ఈ తరం చరిత్రని మార్చబోతోంది ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి మనల్ని విముక్తుల్ని
2. రహస్యం తేటపరచబడింది (Part -1) మైకెల్ బెర్నార్డ్ బెక్ విత్:--- మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాక్షణ సిద్దాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.... మీరు ఒక భవనం మీద నుంచి కింద పడితే మీరు మంచివారా? చెడ్డవారా? అనేది లెక్కలోకి రాదు... మీరు నేల మీద పడతారు... సిద్ధాంతం అనేది ఒక ...మరింత చదవండినియమం ... భూమ్యాకర్షణ సిద్ధాంతం ఎంత నిష్పక్షపాతమైనదో ,వ్యక్తి ప్రమేయం లేనిదో ఇది అంతే ...అది కచ్చితం అయినది, నిర్దిష్టమైనది....డాక్టర్ జో విటాల్ :----ఈ క్షణంలో మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నదంతా మీరు వేటి గురించి ఫిర్యాదు చేస్తున్నారు ...వాటితో సహా మీరు ఆకర్షించినవే... మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చు. అని నాకు తెలుసు... మీరు వెంటనే నేనా కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే ?నన్ను ముప్పు తిప్పలు పెట్టే ఈ వినియోగదారునీ నేను ఆకర్షించలేదే? నేను కావాలని అప్పుని
బాబు ట్రాక్టర్:------ తాసికుడు రచయిత వ్యక్తిగత మార్గదర్శకుడు రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది ఆనందం ఆరోగ్యం సంపద మొదలైనవి డాక్టర్ జోబిటాల్ అది భౌతిక తత్వ జ్ఞాని అమ్మకాల నిపుణులు రచయిత మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు అలా రూపొందించవచ్చు జాన్ ఎస్ఆర్ఎఫ పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని ...మరింత చదవండిపొందవచ్చు అదంతా పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది మీరు లక్షాధికారి కావాలని అనుకుంటున్నారా మీరు ఎటువంటి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా అసలు మీకు ఏం కావాలి డాక్టర్ జాన్ డి మార్ టివి తాత్వికుడు వెన్నుముకల వైద్యుడు స్వస్థత చేకూర్చేవాడు వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు ఇది ఒక గొప్ప జీవన రహస్యం డాక్టర్ డెనిస్ వెయిట్ మనో రోగ నిపుణుడు మానసిక సామర్థ్య శిక్షకుడు గతంలో
రహస్యం తేటపరచబడింది Part _2జాక్ కాన్ఫిల్డ్ :---మనం అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా ?మనం సరైన దిశలో పండిస్తున్నామా లేదా? అనే విషయంలో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం.... మీలోని ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తు ఉంచుకోండి... అందుకే ఏ విషయం గురించి అయినా మీరు ...మరింత చదవండిపనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది..... ఆలోచన దానితో సమానంగా ఉన్నా ఫ్రీక్వెన్సీ కు అయస్కాంతంలా అతుక్కుపోతుంది.... తర్వాత కొద్ది సెకండ్లలోనే ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగులు మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది ....మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీ లో ఉన్నారన్న సమాచారాన్ని, విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది..... మీ భావనలే మీ ఫీడ్ బ్యాక్ మెకానిజం..... మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే, మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు