Those three book and story is written by LRKS.Srinivasa Rao in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Those three is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఆ ముగ్గురు - నవలలు
LRKS.Srinivasa Rao
ద్వారా
తెలుగు Fiction Stories
నాకు తెలిసి ఉగ్రవాదం వైపు మళ్ళిన వారిని రెండు వర్గాలు గా విభజించవచ్చు. ఒక వర్గం వారు మతోన్మాదులు.వారిని అల్లా కూడా మార్చలేడు. వారిది విథ్వంసక ప్రవృత్తి. మరో వర్గం వారిలో చాలామంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉగ్రవాదానికి బలవుతున్నారు. ప్రస్తుత రచన "ఆ ముగ్గురు" లో అన్వర్,అలీ, యాకూబ్, రెండో కోవకు చెందిన వారు. విభిన్న సామాజిక నేపథ్యాల నుండి ఉగ్రవాదం వలలో చిక్కిన ఈ ముగ్గురు ఎలా జీవన స్రవంతి లోకి రాగలిగారో , ఏ అనూహ్య పరిస్థితులు ఈ మార్పుకు కారణం అయినాయో అన్నది. ఈ నవల ప్రథాన శిల్పం.
Three young muslim boys from different family background are forced to accept religious terrorism due to financial circumstances.They come out of the dangerous situation after facing mental agony realizing the need of universal brotherhood.
జమ్మూ కు అవతలి P O K లో ఆ మట్టి రోడ్లో ఓ ట్రక్కు ఆగింది. భారత్ --పాక్ సరిహద్దు కు అతి సమీపంలో ఉన్నఓ కుగ్రామం ఆనుకునే ఆ రోడ్డు వుంది. అన్వర్ తో ఆ నలుగురు దిగారు. " జాగ్రత్త ! All the best." ఆ రెండు ముక్కలు ...మరింత చదవండిట్రక్కు డ్రైవర్ బండి రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ క్షణం వారిసాహస యాత్ర ప్రారంభం అయింది. అక్కడ నుండి చిట్టడవి, కొండల వరుస ఆరంభం అవుతాయి. అన్వర్ జేబులోంచి రూట్ మ్యాప్ తీశాడు. ఓ నిమిషం మ్యాప్ ను పరిశీలించాడు. ఆ కొండ వైపే మన ప్రయాణం." చూపుడు వేలితో ఓ కొండ ను చూపిస్తూ ముందుకు అడుగులు వేశాడు.
సూర్య కిరణాలే సోకని శీతల వాతావరణం. పగటి లో సగభాగం గడిచిపోయినా చలి తీవ్రత తగ్గలేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్వర్, అతడి టీం సభ్యులు. జమ్మూ ప్రాంతంలో LOC కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.పగటి సమయం కనుక అడవి జంతువుల బెడద అంతగా ఉండదు. ...మరింత చదవండివారి నడకలో ధీమా,వేగం కనిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వారు నడుస్తున్నప్పుడు బూట్ల క్రింద నలిగే ఆకుల చిరు సవ్వడిస్పష్టంగా కనిపిస్తోంది. ఆకుల పై పేరుకున్న మంచు వారుఆకులను తగిలినప్పుడు. చెదిరి క్రిందక జారుతోంది. ప్రకృతి చీకటి ముసుగులో జోగుతున్నప్పుడే వారి ప్రయాణం మొదలైంది. అలా నడుస్తూ వారు ఓ సమయంలో ప్రదేశానికి వచ్చారు.అక్కడో మిలిటరీ పోస్ట్ ఉంది. రెండు చిన్న గ్రామాలకు వేదిక అది. అబుల్ సలాం పేరు చెప్పగానే అవుట్ పోస్ట్ ఇన్చార్జి లో మంచి స్పందన
B S F గార్డ్స్ అలీ ని క్యాంప్ హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. ఎమర్జెన్సీ కేసు గనుక గంట వ్యవధిలో నే మైనర్ ఆపరేషన్ చేసి గాయానికి కట్టు కట్టారు. అలీ I C U లో ఉన్నాడు. సెడేషన్ ప్రభావం వల్ల ...మరింత చదవండిలో లేడు. ఓ సీనియర్ ఆఫీసర్ , డ్యూటీ డాక్టర్ I C U లోకి వచ్చారు." కండిషన్ ఎలా ఉంది ?" " స్టేబుల్. హి ఈజ్ అవుటాఫ్ డేంజర్. "" నార్మల్ కండిషన్ కు ఎప్పుడు రాగలడు ?"" జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్. కాని రెండు రోజులు రెస్ట్ లో ఉండాలి. డాక్టర్ ఉద్దేశ్యం ఆఫీసర్ కు అర్థమైంది." యూ మీన్ , రెండు రోజులు ఫార్మాలిటీస్ తో అతడిని డిస్ట్రబ్ చేయకూడదు. జవాబుగా డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఆఫీసర్ చిన్నగా నిట్టూర్చాడు. " ఓకే , ప్లీజ్ ! టేక్ కేర్ ఆఫ్ ది
ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం అలీకి స్పృహ వచ్చింది. మెడ దగ్గర సూదులు గుచ్చినట్లు భరించలేనట్లు బాధ . ఒక్క క్షణం ఆ రాత్రి ని తలచుకున్నాడు. నీడలా వెంటాడే పీడకల . ఒళ్ళు జలదరించింది." హౌ ఆర్ యూ ఫీలింగ్ ?" స్వరం ...మరింత చదవండిఉన్నా మాటల్లో మెత్తదనం. కళ్ళు తెరిచాడు అలీ. బెడ్ పక్కన నిలుచున్న ఓ సీనియర్ ఆఫీసర్, ప్రశాంత మైన చూపులు.చిరునవ్వు. వయసుతో , అనుభవం తో నిండిన ఫలిత కేశాలు-- నిండైన రూపం.బాగుందంటూ నెమ్మదిగా తల వూపాడు అలీ." నౌ యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. బాగా రెస్ట్ తీసుకో. భయపడకు. నీ బాధ్యత పూర్తిగా మాదే." భుజం తట్టాడు ఆఫీసర్.ఆ పొడవాటి కారిడార్ లో చకచకా నడుస్తున్న ఆఫీసర్ తో ఇద్దరు జూనియర్స్ పరుగులాంటి నడకతో ఆఫీసర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు." అగ్రెసివ్ గా లేడు. పాజిటివ్ ఆటిట్యూడ్ కనపడుతోంది