Adi Pita book and story is written by Bk swan and lotus translators in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adi Pita is also popular in జీవిత చరిత్ర in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఆది పిత - నవలలు
Bk swan and lotus translators
ద్వారా
తెలుగు జీవిత చరిత్ర
ఓంశాంతి.. భగవద్భంధువులారా... ఆత్మిక, ఆత్మీయ సోదర సోదరీ మణులారా ... ఒక మహాద్భుతమైన ఘనతను సాధించిన ఈ మహా యుగ పురుషుని యదార్ధ జీవిత గాధను పఠించి పులకించి తరించనున్న మీ అందరికీ ముందుగా మనః పూర్వక అభినందనలు ... హృదయ పూర్వక శుభాకాంక్షలు . సర్వ సాధారణంగా ప్రతి మానవుని జీవితం లో గడిచిపోయినా కాలాన్ని గతం అంటారు 'గతం గతః' అని మర్చి పొమ్మంటారు. కానీ కొందరి గతాన్ని మాత్రం మనం ఇప్పటికీ చరిత్రగా చదువుకుంటున్నాం. అంతే కాక ఆ మహనీయుల జీవన విధానాలను నిత్య జీవితం లో ఆచరించటం ద్వారా ఆ మహనీయుల సమానంగా కావాలన్న శ్రేష్ఠ సంకల్పం నిరంతరం చేస్తూనే వున్నాం. ఇది ఎంతగానో అభినందించదగిన విషయం.వాస్తవానికి ప్రతి మానవుని అంతరంగం లో ఎన్నో దివ్య గుణాలు,మరెన్నో ప్రత్యేకమైన విశేషతలు.. ముత్యపు చిప్ప లో దాగిన ముత్యాలవలె సాగర గర్భం లో
ఓంశాంతి.. భగవద్భంధువులారా... ఆత్మిక, ఆత్మీయ సోదర సోదరీ మణులారా ... ఒక మహాద్భుతమైన ఘనతను సాధించిన ఈ మహా యుగ పురుషుని యదార్ధ జీవిత గాధను పఠించి పులకించి తరించనున్న మీ అందరికీ ముందుగా మనః పూర్వక అభినందనలు ... హృదయ పూర్వక శుభాకాంక్షలు . ...మరింత చదవండి సర్వ సాధారణంగా ప్రతి మానవుని జీవితం లో గడిచిపోయినా కాలాన్ని గతం అంటారు 'గతం గతః' అని మర్చి పొమ్మంటారు. కానీ కొందరి గతాన్ని మాత్రం మనం ఇప్పటికీ చరిత్రగా చదువుకుంటున్నాం. అంతే కాక ఆ మహనీయుల జీవన విధానాలను నిత్య జీవితం లో ఆచరించటం ద్వారా ఆ మహనీయుల సమానంగా కావాలన్న శ్రేష్ఠ సంకల్పం నిరంతరం చేస్తూనే వున్నాం. ఇది ఎంతగానో అభినందించదగిన విషయం.వాస్తవానికి ప్రతి మానవుని అంతరంగం లో ఎన్నో దివ్య గుణాలు,మరెన్నో ప్రత్యేకమైన విశేషతలు.. ముత్యపు చిప్ప లో దాగిన ముత్యాలవలె సాగర గర్భం లో
దాదా ప్రతి నిత్యం గీతా పఠనం చేసేవారు. ఆ తరువాతే తన దినచర్య ప్రారంభించేవారు. వారు అమర్ నాధ్ , బద్రీనాధ్, ప్రయాగ,కాశీ, .... వంటి యాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. వారికి గురువులన్నా సాధువులన్నా అపార గౌరవం. దాదాకు పన్నెండుగురు గురువులు ఉండేవారు. వారందరి పట్లా దాదా అచంచలమైన భక్తి,విశ్వాసాలను ... ...మరింత చదవండిమర్యాదలను కలిగి ఉండేవారు. వారి రాక సందర్భంగా.... స్వాగత సత్కారాల కోసం.... అలాగే,వసతి ఏర్పాట్ల కోసం ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ఏ మాత్రం వెనకాడకుండా వెచ్చించేవారు. వారి ప్రతి మాటనూ ఆజ్ఞగా తలచి తక్షణమే శిరసావహించేవారు. దాదా ఇంట్లో ప్రతి రోజూ సత్సంగం జరుగుతుండేది. అందులో దాదా విధిగా హాజరయ్యేవారు. దాదా తన కుమార్తెల వివాహాలను కూడా భక్తి ప్రపత్తులు కల వారి కుమారులతోనే చేశారు... ఆ సందర్భంగా ఇచ్చే కానుకలతోపాటు భగవద్గీతను ఒక చిన్న వెండి మందిరం లో ఉంచి బహూకరించేవారు.