పూజ చివరికి వచ్చింది పుర్రెను తీసుకువచ్చి అంజు శవం తల మీద పెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే మెల్లమెల్లగా అంజు ఆత్మ అంజు శరీరంలోకి మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంచి దిగుతుంటే అంజు శరీరం గడగడ వణుకుతూ ఉంది పక్కనే ఉన్న వారాహి మా అత్త విగ్రహం మిల మిల మిరపడం మొదలు పెడుతుంది వస్తుంది మాటకు పూజ పూర్తి చేయాలి అని ఇంకొంచెం మంత్రాలు చదువుతూ శరీరంలోకి పూర్తిగా దింపేశాడు అంజు శరీరంలోకి దిగగానే చేతులు కదులుతూ ఉంది వెంటనే నరమూర్తి తన చేతిలో ఉన్న విభూదిని అంజు తలకు నుదుటిన పెట్టి పసుపు కూడా నెత్తిన కుప్పగా పోస్తాడుఅలా పసుపు పోసి అంజు అని ఒక వింతైన స్వరంతో మూర్తి పిలవడంతో కళ్ళు తెలుస్తుంది కళ్ళు నీలిరంగులో ఉంటాయి ఇక నువ్వు పక్కనే ఉన్న బావిలో స్నానం చేసి ఇదిగో ఈ నల్లటి చీర కట్టుకొని రా అని చెబుతాడు అంజు శవం అలాగే లేచి పక్కనే ఉన్న బావిలోకి దూకి వెంటనే మెట్లు ఎక్కి శవంలా నడుచుకుంటూ వచ్చి బట్టలు మార్చుకొని అమ్మవారి ముందు కూర్చుని కళ్ళు మూసుకుంటుంది అమ్మవారి శక్తి అంజలికి మెల్లమెల్లగా వస్తున్నట్లుగా అంజు నుదుటిమీద ఒక కూర అంటే పందికి సంబంధించిన ఒక కోరాలాటి సింబల్ ఏర్పడి వారాహి మాత విగ్రహం నుంచి వస్తున్న వెలుగు అంజు నుదుటిపై ఉన్న ఆ సింబల్ లోకి వెళ్లి అంజు శరీరంలోకి మెల్లమెల్లగా వెళుతూ ఉందిఒక్కసారిగా ఆసక్తి పూర్తిగా అన్యు శరీరంలోకి వెళ్లిన తర్వాత అంజు కళ్ళు తెరుస్తుంది ఇప్పుడు నీలిరంగు కళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఏదో కావాలి ఆకలి తను చుట్టూ వాసన చూస్తూ ఉంటే వెంటనే శ్యామ్ గురువుగారు శక్తి వచ్చేసింది వెంటనే బలి ఇవ్వండి అని గట్టిగా అరుస్తూ మనకు ఎక్కడలేని శక్తి రాబోతుంది మనమందరం పార్టనర్ గా నిలబడి పోవచ్చు అని సంతోష పడుతూ ఉంటే మూర్తి క్రూరంగా చూస్తూ అవును ఇప్పుడు నువ్వే కావాలి అని తన చూపుతో శ్యామ్ తలను పట్టుకొని అంజు దగ్గరికి తీసుకువెళ్లి గుడిలో పెడతాడు ఒక్కసారిగా తన పళ్ళతో కొరుకుతుంది రక్తం తాగడం మొదలు పెడుతుంది శ్యాం భయంతో అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ వదలండి ఏం చేస్తున్నారు అఅఅ అని గెట్టిగా అరుపుతో సచిన శవంలా రక్తం లేని ఒక బాడీగా పడిపోతాడు పక్కనే అది తాగిన తర్వాత అంటే రక్తం తాగిన తర్వాత నిలబడి తన తల నరికించుకోవడానికి రెడీ అయిపోయిందిఅంజు అలా పడిపోయి ఉంటుంది ఇక మూర్తి కూడా స్నానం చేసి అమ్మవారికి బూడిదను అభిషేకం చేసి కింద పడిన బూడిదను తన శరీరానికి పూసుకొని వెంటనే ఒక తన చేతిలో ఉన్న కర్రను ఖడ్గంగా మార్చి అమ్మవారి పేరు పలుకుతూ ఒక్క పూట పొడుద్దాం అని అనుకుంటాడు అంటే నరికేద్దామని తల నరికేస్తే వచ్చిన రక్తాన్ని ఆ తను పూసుకున్న బూడిదతో కలిపి తన శరీరానికి పెట్టుకున్న వెంటనే అతడికి విపరీతమైన శక్తులు వస్తాయి అంజు ఆత్మశక్తి కూడా అతనిలోకి వెళ్ళిపోతుంది అసలు అమ్మవారి శక్తి అనేది ఎక్కడో లేదు అంజు ఆత్మశక్తి లోనే ఉంది దానికోసమే అమ్మవారిని ఒప్పించడానికి ఇదంతా చేశాడు.
అలా నరకడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక పెద్ద సుడిగాలి . గిర్రు గిర్రు అంటే శబ్దం చేస్తుంది భవనాలు దద్దరిల్లిపోతున్నాయి అక్కడ చనిపోయిన శ్యామ్ శరీరం గాల్లోకి ఎగిరి కింద పడింది అది గోడకు తగిలి రెండు ముక్కలుగా మారిపోయిందిఆ గాలి మెల్లమెల్లగా తిరుగుతూ అంజు చెవులలో నుంచి అంజు నేను వచ్చేసాను వచ్చేసాను ఇక నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు అని వింతైన స్వరంతో అంజు శరీరంలోకి వెళ్ళిపోతాడు ఒకసారి గాని శరీరం గాల్లోకి ఎగురుతుంది తన బట్టలు చిరిగిపోతాయి అక్కడ పడిపోయి ఉన్న బూడిద తన శరీరానికి అంటుకొని బూతుతో ఒక ఆర్మూర్ లాంటి తయారవుతుంది ఒక్కసారిగా శరీరం మాయమైపోతుంది ఏంటిది అసలు ఏం జరుగుతుంది? ఎవరిది అంత చేస్తుంది అని గట్టిగా కళ్ళు మూసుకోగానే తన శిష్యుడు ఆదిత్య దామోదర్ చేస్తున్న విన్యాసం కనిపించడంతో కోపంతో ఒక్క అడుగున అక్కడ మాయం అయిపోతాడుఇంతలో గాలిలో మాయమైపోయిన అంజు శరీరం ఒక్కసారిగా పొడిలా మారిపోతుంది నీలిరంగు తెలుపు రంగు రెండు మిక్స్ అయిపోయి గాల్లో గిరగిరా తిరుగుతూ ఇక వెళ్దామా అని అనడంతో ఒక్కసారిగా గాలిని చీల్చుకుంటూ ఒక విచిత్రమైన సుడిగాలిలా సౌండ్ చేస్తూ గట్టిగా నవ్వుతూ వదలను నేను ఎప్పటికీ నిన్ను వదలను అని అంటూ హాస్పిటల్ లోకి వెళుతుంది గోడను టక్కున బద్దలు కొడుతుంది హాస్పిటల్లో జనాలు బిత్తర పోయి ఇటు పోయే వాళ్ళు అటు పోతారు బాంబు పేలింది ఒకరు టెర్రరిస్ట్ వచ్చారు అని ఒకరు బిడ్డ మీద పడిపోయి ఉన్నా రామ్ శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది అంజు ఆత్మ రామ్ ఆత్మ కలిసి రామ్ నడి నెత్తిన నుంచి ఒక్కసారిగా ఢీకొడుతూ శరీరంలోకి వెళ్లిపోతారుఅలా వెళ్లి పని చేయని నరాల వ్యవస్థను అంజు తన ఆత్మ శక్తితో ఒక్కసారిగా ఉత్తేజింపజేసి నరాలలోకి తను ప్రవహించి దాన్ని సెట్ చేస్తోంది రామ్ శరీరంలో ఆత్మల మారిపోతాడు ఒక్క నిమిషానికి గట్టిగా కళ్ళు తెరుస్తాడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నా నరమూర్తి ఆదిత్యను చూస్తూ దుర్మార్గుడా నిన్ను నేను నా వారసుడిగా ఉంచుకుందాం అనుకున్నా కానీ నువ్వే ఇంత పని చేస్తావ్ అనుకోలేదు అని పీక పట్టుకుంటాడు పైకి గాలిలోకి లేపుతాడు రామ్ రామ్ లెగు వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు తన చేతిలో ఉన్న రిమోట్తో ఎగిరే ఒక బండి లాంటి దాన్ని అంటే ఒక టేబుల్ అది ఒక వస్తువు రౌండ్ గా ఉండేది గాలిలోకి పంపించి నరమూర్తిని ఢీ కొట్టి కిందపడేలా చేయాలని చూస్తాడు కానీ నర మూర్తి దగ్గరికి రాగానే ఎలక్ట్రానిక్ వస్తువు ఒక్కసారిగా బ్లాక్ అయిపోయి దూరంగా పడుతుందిఅలా అది పేలిపోగానే మంచం మీద ఉన్న రామ్ ఒక్కసారిగా లెగుస్తాడు అతని నడకలు తేడా వచ్చింది చూపులు విచిత్రమైన కోపం కనిపిస్తుంది తను గాలిలోకి లేచి ఒక గాలిలా మూర్తి చేతిని ఢీకొట్టాడు కానీ చేతికి 2 in గ్యాప్ లో ఉండగానే ఎగిరి కింద పడతాడు ఏంటి నన్నే కొట్టడానికి చూస్తారా మీరు కాదు మరో వంద మంది ఆత్మలు కలిసి వచ్చిన నన్ను కనీసం తాకలేరు ఏమనుకుంటున్నారు అని అంటే ఈసారి మళ్లీ దాడి చేయడానికి గాలిలో ఎగురుతూ వస్తాడు ఇప్పుడు వీళ్ళ ముందు నా శక్తులన్నీ ప్రయోగిస్తే అస్సలు బాగోదు అని అనుకుంటూ ఉండగా సడన్గా రామ్ శరీరం కొట్టడానికి మీదికి వస్తుంది వెంటనే మరో చేత్తో రామ్ గొంతును కూడా పట్టుకొని గాలిలో లేపి పిల్ల పిసుకలు మీరు అని ఆ చేతిని అంటే రామ్ శరీరాన్ని నేలకేసి కొడతాడు రామ్ నెత్తురు కక్కుకుంటూ దగ్గుతూ అబ్బా గిట్టుగానే కొట్టాడు అని మరోసారి కొడదాం అనుకుంటే ఈసారి కాలును పట్టుకుంటాడు కానీ రామ్ శరీరంలో ఉన్న అంజు ఆత్మ కోపంతో మొహం మీద పంచి వేయడానికి బయటకు వస్తుంది బయటికి వచ్చిన అంజు మొహం మీద కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే తలను పక్కకు తిప్పి రామ్ శరీరంలోకి మళ్ళీ ఆత్మను ఫోన్ ఇచ్చి గోడకేసి కొట్టి గట్టిగా అరుస్తూ మరోసారి నేలను తన కాలుతో కొట్టి ఏదో మంత్రం చదువుతాడు వెంటనే చుట్టూ చీకటి చీకటిలో మధ్యలో ఎర్రగా వెలుగుతున్న మూర్తి శరీరం ఆ తెల్లగా మెరుస్తున్న ఆదిత్య శరీరం దూరంగా పడి ఉన్న నీలి తెలుపు రంగులో కలిసి ఉన్న రామ్ శరీరం అసలు ఇక్కడ ఏముంది అని భయం విత్తర చూపులతో రామ్ చూస్తూ ఉంటే అంజు కూడా అలాగే ఫీల్ అవుతుంది అసలు ఏం ప్రదేశం ఇది ఇమాజినేషన్ అసలు ఏంటిది అని అనుకుంటూ ఉన్నారునలుపులో నలుపుగా కలిసిపోతూ ఆదిత్యను నేలకేసి కొట్టి ఆ నలుపు రంగు అంటే ఉన్న ప్రదేశంలో బంధించేస్తాడు వెంటనే ఆదిత్య నల్లగా మారిపోతాడు ఇక కదల్లేదు రండిరా మీ సంగతి ఏంటో చూస్తా నా కోరికను తీర్చకుండా చేసినందుకు మీకు తగిన శిక్ష వేస్తాను అని నలుపులో నలుపుగా మారిపోయి వెంటనే రామ్ శరీరం వెనకాల కొచ్చి తలను పట్టుకొని గట్టిగా కొడతాడు రామ్ ఎగిరి దూరంగా పడతాడు ఏదో తగిలినట్టు అనిపిస్తుంది అది ఏంటి అని టచ్ చేస్తే అక్కడ ఏమీ ఉండదు కానీ తను అక్కడే ఎందుకు ఆగిపోయాడో అర్థం కావడం లేదు వెంటనే మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంటే నలుపు తన కాళ్ళ కింద నుంచి మూర్తి వచ్చి ఏంటి అప్పుడే తప్పించుకున్నాను అనుకుంటున్నావా నీకు ఇక్కడ నరకం చూపిస్తా అని కాలు పట్టుకొని మళ్లీ నేలకేసి కొట్టినట్టు కొడతాడు అసలు ఏం చేయాలో తెలియలేదు అంజు ఇక్కడ ఏం జరుగుతుంది వీడు భయంకరంగా ఉన్నాడు అని అరుస్తాడుకానీ తన శరీరంలో నుంచి అంజు ఆత్మ ఎప్పుడో వెళ్లిపోయిందని ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు అంజు ఆత్మ రామ్ శరీరంలో ఉందని గమనించిన తర్వాత రామ్ ని కూడా బంధించేస్తాడు అంజు ఎక్కడున్నావే? నిన్ను వదిలిపెట్టను అని గిరగిరా ఆ ప్రదేశం అంతా తిరుగుతాడు ఎక్కడ కనిపించలేదు కానీ మెల్లమెల్లగా అంజు ఆత్మ కనిపించడం మొదలు పెడుతుంది దూరంగా ఆదిత్య శరీరం పైన ధ్యానం చేస్తూ ఉంటే ఆమె నుంచి వచ్చే నీళ్లు రంగు వెలుగు ఆ ప్రపంచాన్ని కప్పేస్తూ చుట్టూ ఏముందో కనిపించేలా చేయడంతో ఒక్కసారిగా అంజు ఆత్మను తన చేతితో పట్టుకొని గట్టిగా నలుపుతూ ఎంత ధైర్యం నీకు నా నుంచి తప్పించుకుని నన్నే అంతం చేయాలని చూస్తావా అని చంపలను మాయ కొడతాడు తను అస్సలు కదలదు ఏడవదు ఆరవదు ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే తన నుంచి వచ్చే వెలుగు అది ఆ ప్రదేశాన్ని చూపిస్తుంది అంతకుముందు అంజు శరీరాన్ని నరకాలని చూసినా అదే పెద్ద భవనం ఒక్కసారిగా వెలుగు కనిపిస్తుందికళ్ళు తెరిచి ఎంత ధైర్యం ఉంటే రాముని కొట్టి చంపాలని చూస్తావు రామ్ అని గట్టిగా అరుస్తుంది ఆకాశంలో అంటే గాలిలో తేలుతూ ఉన్న రామ్ శరీరం ఒక్కసారిగా నేల మీద పడుతుంది విని నేను అంతం చేస్తున్న ఐ మిస్ యు మళ్ళీ పుడతాను నీకోసం నేను మళ్ళీ వస్తాను ఐ లవ్ యు అంటూ ఒక్కసారిగా ఆత్మ నీలిరంగులోకి మారిపోయి కనిపించకుండా మాయం అవుతుంది గాలిలో తేలుతూ ఒక్కసారిగా వారాహి మాత విగ్రహం లోకి చేరుతుంది విగ్రహం ఒక్కసారిగా నిశ్శబ్దం చుట్టూ గాలి కూడా ఆగినంత పని అవుతుంది పక్షులు కూడా దూరంగా పారిపోతాయి రెక్కలు విదిలిస్తూమూర్తి కూడా భయంతో నాలుగడుగులు వెనక్కి వేసి అసలు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉండగా మెల్లగా శిలా అంటే విగ్రహం పైన ఉన్న సిమెంట్ కాంక్రీట్ పగిలిపోతూ ఒక వికృతిమైన రూపం గాలిలోకి లేస్తుంది అలా కూర్చుని తల తింటున్న విగ్రహం నుంచి అలాగే తల తింటూ ఉన్న అంజు ఆత్మకనిపిస్తుంది ఇప్పుడు అంజు ఆత్మ రెండు కోరాలతో చేతులకు భయంకరమైన గోర్లతో వికృతంగా కనిపిస్తూ ఉంది నీలిరంగు కళ్ళతో భయంకరంగా కనిపిస్తూ ఉంటే ఒక్క అడుగు వెనక్కి వేసి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని అంజువైపు విసురుతాడు అది అంజు శరీరానికి తగిలి తగలక ముందే ముక్కలు పటాపంచలు అయిపోతుంది అయిపోయావురా నా శరీరం కోసం నా ఆత్మ కోసం నీ శక్తి కోసం ఏ శక్తి కోసం అయితే నువ్వు ఇంతలా ప్లాన్ చేశావు ఆ ప్లాన్ ఇప్పుడు నీకు చావును వరంగల్ ఇవ్వబోతుంది అని క్రూరంగా నవ్వుతూ ఒక్కసారిగా మాయమైపోతుంది భూమిలో నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చి మూర్తి గొంతును పట్టుకొని ఆకాశంలోకి తీసుకువెళ్లి వెంటనే కిందికి వస్తూ సడన్గా పక్కనే ఉన్న గోడకు గుద్దుతుంది మూర్తి రక్తం కక్కుకుంటూ ఉంటే రక్తాన్ని ఆశగా చూస్తూ దూరంగా పడిపోయి ఉన్నా శ్యామ్ శరీరాన్ని కుర్చీలాగా మార్చుకొని కుర్చీలో కూర్చుని మూర్తి శరీరాన్ని గాలిలోకి లేపి కాళ్లు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే గొంతును చీల్చి రక్తాన్ని తాగుతుంది అలా ఒక ఫ్రేమ్ పడి రామ్ శరీరం వణుకుతూ భయంతో చేతులు మొక్కుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడుకళ్ళు తెరవగానే ఆదిత్య దర్జాగా తన ముందు కూర్చుని ఏంటి వాడు చచ్చిపోయాడా అని అడుగుతూ ఐస్క్రీమ్ తింటాడు వెంటనే ఉలిక్కిపడి నువ్వు అక్కడ చచ్చిపోయావు కదరా అంటే బొక్క వాడి గురించి తెలిసిన నేను నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియదా అని గట్టిగా నవ్వుతూ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అప్పుడు పూజ చేసింది తను కాదు ఒక రోబో కి తన డ్రెస్సు వేషం వేసి పూజలకు పెట్టాడు తను మాత్రం ఎక్కడో దూరంగా ఎవరికి కనిపించకుండా తన సిగ్నల్సే లేని తన రూమ్లో కూర్చొని అసలు ఏం జరుగుతుందా అని భయంతో వణుకుతూ ఉన్నాడు ఒక పెద్ద విధ్వంసం తర్వాత అసలు ఈడు ఎక్కడున్నాడు అని రాను ట్రాక్ చేయగా తన లొకేషన్ ఆ బంగ్లాలో కనిపించింది అక్కడికి వచ్చేసరికి బంగ్లా కూలిపోయే స్థితిలో రక్తం విగ్రహం తేలిపోయి ఉండడం చూసి రాముని తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడువాడు చనిపోయాడు కానీ ఇప్పుడు అంజు కూడా నాకు దూరమైపోయింది ఇప్పుడు మళ్లీ నేను కొత్త దెయ్యాన్ని పట్టుకోవాలా అని అంటే అవసరం లేదు తనే వస్తుందని చెప్పింది కదా భయపడకు తనే వస్తుందిలే ఐస్ క్రీమ్ తింటావా అని అనడంతో రామ్ లేసి ఆదిత్యను కొడుతూ చెత్త వెధవ ఇంత జరగడానికి కారణం నువ్వే అని అంటే అంతా ఆ దైవమె చేసింది అంతే నాకు సంబంధం లేదు అని నవ్వుతాడు సరే మరి ఇక నేను దయ్యాలను పట్టుకోవడానికి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ అవసరమైతే నా దగ్గరికి రా అని అంటాడు రామ్ బిల్లు కట్టడానికి మళ్లీ అప్పుచేసి ఆ బిల్లు కట్టేసిన తర్వాత హాస్పిటల్ కూలిపోవడంతో పెద్ద ప్రమాదమే వచ్చింది అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఫ్లాట్ కి వెళ్లి సినిమా చూస్తూ పాప్కాన్ తింటూ అంజు మళ్లీ ఎప్పుడు వస్తావే ఇప్పుడు నువ్వు చిన్న పాపల పుట్టి ఉంటే నువ్వు పెరిగి పెద్దయ్యేసరికి నేను ముసలోని అయిపోతానేమో అని నవ్వుకుంటాడు ఇంతలో ఒక చిన్న యాక్సిడెంట్ కారు పల్టీ కొడుతుంది ఎక్కడి నుంచి ఒక నీలిరంగు కాంతి స్పీడ్ గా వచ్చి కార్లో ఉన్న అమ్మాయి శరీరంలోకి వస్తుంది