Read Dollar by Ravi chendra Sunnkari in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 31

    ఇలా సీన్ కట్ అవుతుందిఆరోజు ఆరా రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నిద...

  • అంతం కాదు - 30

    ప్రశాంతమైన గొంతు వినిపిస్తుంది విక్రమ్ చూడు విక్రమ్ ఇది ఏదో...

  • రాక్షస కుక్కలు – ముగింపు కథ.

    అనామిక – మౌన ప్రేమరాజు కళాశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే అనామ...

  • డాలర్

    ప్రయాణాన్ని మరియు జీవితంలోని లోతైన అంశాలను ఎలా అర్థం చేసుకున...

  • అజ్ఞాతపు ఊరు

      ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇది గతంలోనే కాదు, ఇప్పటికీ త...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

డాలర్

ప్రయాణాన్ని మరియు జీవితంలోని లోతైన అంశాలను ఎలా అర్థం చేసుకున్నాడు అనే దాని గురించి చెబుతుంది. రచయితకు రాయాలనే కోరిక ఉన్నా, అనుభవం లేకపోవడం వల్ల సరైన కథ రాయలేకపోయాడు. అప్పుడు, జ్ఞానదేవి (జ్ఞానానికి ప్రతిరూపం) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె రవిబాబుకు రచన మరియు సృష్టి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది.

​ఆమె బోధనల ప్రకారం, ఒక కథ పుట్టడం అనేది ఒక బిడ్డ పుట్టడం లాంటిదే. రెండింటికీ శ్రద్ధ, ఓపిక, కఠిన శ్రమ, మరియు సమయం అవసరం. రవిబాబు ఈ సత్యాన్ని గ్రహించి, తన "బిడ్డ" (పుస్తకం) కోసం శ్రద్ధగా ఆలోచించడం, రాయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో, అతను డబ్బు, నైతికత, నమ్మకం వంటి అంశాలపై సమాజంలో ఉన్న వాస్తవాలను అర్థం చేసుకుంటాడు.

​చివరికి, జ్ఞానదేవి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు "డాలర్" అని పేరు పెట్టబడుతుంది. ఇది ఆ కథలోని రవిబాబు రాసిన పుస్తకం అని మనకు తెలుస్తుంది. ఈ మొత్తం ప్రయాణం రవిబాబుకు కేవలం ఒక పుస్తకం రాయడమే కాకుండా, జీవితంలో నిజమైన జ్ఞానాన్ని పొందేలా చేస్తుంది.

 మొదటి ప్రేమ

జీవితంలో ఒకేసారి కలిసింది.

ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవడానికి, ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది.

అతను ఇరవై ఒక సంవత్సరాలు గడిపాడు…

చదువులు, సంగీతం, ఆట–పాటలు — కానీ నిజమైన అనుభవం ఏదీ లేదు.

ఒక స్కూల్ బాయ్‌లా చేతిలో పెన్ పట్టుకున్నాడు.

రాయాలనే కోరిక ఉంది, కానీ రాయడానికి బలం లేదు.

"ఇక నేను చేయలేని పని ఏంటి?" అని అతను తనలో తానే ఆలోచించుకున్నాడు.

ఎన్నో ఎన్నో రాసినా, అతని జీవితంలో ఏదో మిస్సింగ్ ఉంది.

కథ ఉంది, కానీ కంటెంట్ లేదు.

పదాలు ఉన్నాయి, కానీ క్వాలిటీ లేదు.

మనసు అలలలా ఎగిసిపడితే, రాత మాత్రం నత్తనడకలో కదిలేది.

ఆ ఉప్పెనలో అక్షరాలు గజిబిజిగా తేలిపోతూ, గందరగోళంలో పడ్డాయి.

మొదటి పరీక్ష.

అందరూ టెస్ట్ బుక్‌లో చూసి, నేర్చుకున్నదాన్ని రాస్తున్నారు.

అతను మాత్రం—"నేను చదవలేదు, ఏం రాయాలి?" అని ఆలోచిస్తున్నాడు.

రాయాలని కోరికతో కలం పట్టుకున్నాడు, కానీ రాసేది అర్థం కాలేదు.

చుట్టూ పిల్లల వైపు చూసాడు—

కొంతమంది కాపీ చేస్తున్నారు, కొంతమంది సొంతంగా రాస్తున్నారు.

"రాయడం అంటే నాకు ఇష్టం… కానీ నా రాత చూసి టీచర్లు బిత్తర పోతారేమో!"

అని తనలో తానే నవ్వుకున్నాడు.

అప్పుడే మెల్లగా టీచర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

"ఏదో ఒక సమస్య గురించి రాయండి…"

అతనికి గుర్తుకు వచ్చింది—

ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు.

అతని బామ్మ ఏదో పాట చెబుతుంది.

కానీ ఆ యువకుడికి ఆ పాఠం స్పష్టంగా గుర్తు లేదు.

అతను ఇలా రాయడం మొదలుపెట్టాడు—

"శీను…

శీను ఎగురుతున్నాడు… పాట పాడుతున్నాడు… దెబ్బ తగిలింది… మళ్లీ లేచాడు… ఆడుతున్నాడు… ఒక బొమ్మ పట్టుకున్నాడు… చుట్టూ నిశ్శబ్దం… బొమ్మ బట్ట చిరిగిపోయింది…"

శీను ఆలోచించాడు—

"ఇదేనా నా జీవితంలో మొదటి అనుభవం?"

సూది దారంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని బామ్మ దగ్గరికి వచ్చింది.

"ఏం అయ్యింది బాబూ?" అని అడిగింది.

ఆ క్షణమే, అతని టెస్ట్ బుక్‌లో ఒక పాట వెలిసింది—

"జీవితం బందరుగోలం…

మంచి చేస్తే చెడు వస్తుంది…

చెడు చేస్తే మంచి వస్తుంది…

కానీ జీవితంలో ఉండాల్సింది ఏంటి? — మంచితనం.

మంచితనంతో నువ్వు ఏం గెలవలేవు అనుకోవద్దు…

ఎన్నో గెలవగలవు."

బామ్మ కాసేపు ఆగి, చిరునవ్వుతో అంది—

"కానీ ఇప్పుడు నీకు నేను ఒక కథ చెప్పాలి…"

బామ్మ నెమ్మదిగా అంది:

“ఈ ప్రపంచంలో ఏది గొప్పది తెలుసా?”

అబ్బాయి కాసేపు ఆలోచించి అన్నాడు:

“స్వాతంత్రం.”

బామ్మ మళ్లీ అడిగింది:

“స్వాతంత్రం నీకు ఎప్పుడు వచ్చింది?”

అబ్బాయి ఏదో తెలిసినట్టూ, తెలియనట్టూ సమాధానం చెప్పాడు:

“1997…”

బామ్మ స్వల్పంగా నవ్వింది.

“అవునా? కానీ నీకు ఒక విషయం తెలుసా? అంతకంటే బలమైన స్వాతంత్రం ఇంకా రాలేదు.”

అబ్బాయి అయోమయంగా చూశాడు.

“అది ఏంటి బామ్మ?”

బామ్మ కళ్లలో ఒక వింత కాంతి మెరిసింది.

“ఈ ప్రపంచంలో ఒక శరీరం లేని, రూపంలేని జీవి ఉంది. అది మనుషులందరినీ భయపెడుతుంది. వాళ్లపై ఆధిపత్యం చూపుతుంది.”

అబ్బాయి ఉత్సుకతగా అడిగాడు:

“ఏ జీవి అది?”

బామ్మ మెల్లగా అంది:

“దాని పేరే… డాలర్.”

అబ్బాయి ఆశ్చర్యపోయాడు.

బామ్మ చెప్పసాగింది:

“మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనుకున్న రోజే… ఆంగ్లేయులు వెళ్ళిపోతూ ఒక కాగితపు రూపాయి నోటు ఇక్కడ వదిలారు.

అదే నోటు పెరుగుతూ, రూపాయి నుంచి డాలర్, డాలర్ నుంచి బిట్‌కాయిన్… ఇలా మారుతూ మనమందరినీ ఆధీనంలో ఉంచుకుంది.

ఏ మనిషికీ అసలు స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే… మనమంతా దాని కరుణపై బ్రతుకుతున్నాం.”

అబ్బాయి అయోమయంగా తల వంచాడు.

“అయితే బామ్మ… నిజంగా గొప్పది స్వాతంత్రమేనా? లేక డాలరా?”

బామ్మ నిశ్శబ్దంగా చూసి అంది:

“జీవిత పాఠం ఒక్కటే బాబూ… స్వాతంత్రం కోసం మనిషి పోరాడతాడు.

కానీ డాలర్ కోసం… మనిషి తానే తాను అమ్ముకుంటాడు.

ఇప్పుడు నువ్వే చెప్పు—ఏది గొప్పది?”

అబ్బాయి మాట రాక తడబడిపోయాడు.

“నాకు ఇంకా అర్థం కాలేదు బామ్మ… కానీ నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే… డాలర్ చాలా బలమైనది. ఎందుకంటే అది ఇంతమంది మనుషుల్ని వణికిస్తోంది.”

అతను కాసేపు ఆగి మెల్లగా అన్నాడు:

“స్వాతంత్రం గురించి ఇంకాస్త చెబుతావా బామ్మ?”

బామ్మ చిరునవ్వుతో తల ఊపింది.

“చెబుతాను బాబూ… కానీ ఇప్పుడు కాదు.”

అలా అన్నప్పుడు… ఆ 18 సంవత్సరాల అబ్బాయి తన జీవితంలో మొదటి లోతైన సందేహంని మోస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు.స్టోరీమొదటి కలయిక.

అలా అతనికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చాయి.

ఆ రోజు అతని చేతిలోకి ఒక ఫోన్ వచ్చింది.

ఆ ఫోన్‌లో వింతైన ప్రపంచం తెరచుకుంది.

నవలలు, కథలు, వాయిస్‌లు…

అందరూ చూసి చదివే వాళ్లు,

కానీ అతనికి చూడటం ఇష్టం లేదు.

అతనికి వినడమే ఇష్టం.

ప్రతి నవల—ఆడియో స్టోరీగా.

ప్రతి కథ—ఒక వాయిస్‌గా.

ఇది కొత్త విషయం కాదు.

అతను చిన్నప్పటి నుంచే పుస్తకాల్లో చదవడం కంటే,

విన్నదాన్ని గుర్తుపెట్టుకోవడానికే ఇష్టపడ్డాడు.

కానీ అతను పెద్దగా గుర్తుపెట్టుకునే వాడు కాదు.

అది అతనికి అర్థమయ్యే సమస్య కాదు.

మెల్లగా… మెల్లగా…

అతను పూర్తిగా ఒక నవలల ప్రపంచంలో మునిగిపోయాడు.

పడుకున్నా—వింటూనే.

తిన్నా—వింటూనే.

ఖాళీగా ఉన్నా—వింటూనే.

అతని చెవుల్లో ఎప్పుడూ ఒక కథే.

ఇప్పుడు బయటివాళ్లు కొత్త ముద్ర వేశారు—

“ఇతను పనికిరాని వాడే కాదు… పిచ్చివాడు.”

కానీ ఆ ముద్ర అతనికి అసలు పట్టేది కాదు.

ఎందుకంటే అతని లోకం వేరే.

వింతలతో నిండిన లోకం.

ఆ ప్రయాణంలో అతను ప్రతి కథ వినకపోవచ్చు.

కానీ ఒకటి… లేదా మూడు కథలు మాత్రమే అతని మనసును బలంగా తాకేవి.

మిగతావి అతనికి పెద్దగా ఏమీ అనిపించేవి కాదు.మొదటి కలయిక – జ్ఞాన దేవి

రాత్రి.

చుట్టూ నిశ్శబ్దం.

చేతిలో ఫోన్ పట్టుకొని బయటకి అడుగుపెట్టాడు రవి బాబు.

ఆకాశం నల్లని తెరలా కమ్ముకుని ఉంది, గాలి మెల్లగా చెవిలో ఏదో రహస్యమని చెప్పినట్టు అనిపిస్తోంది.

అతని మనసు ఊగిసలాడుతోంది.

అప్పుడే…

ఒక వెండి వెలుగులోంచి జ్ఞాన దేవి ప్రత్యక్షమైంది.

“ఎలా ఉన్నావు రవి బాబు?” అని ఆమె స్వరం మధురంగా వినిపించింది.

అతను ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు.

“నేను బాగానే ఉన్నాను… కానీ మీరు ఎవరు?” అని తనలో తాను అడిగాడు.

ఆమె చిరునవ్వుతో,

“నా పేరు జ్ఞాన దేవి. ఎప్పటినుంచో నిన్ను గమనిస్తున్నాను,” అంది.

కళ్ళు మెల్లగా తెరిచాడు రవి బాబు.

ఆమె రూపం చూసి ఊగిపోయాడు — స్వచ్ఛమైన కాంతిలో మెరిసే యువరాణి, కానీ అందం కన్నా ఎక్కువగా ఆమె కన్నుల్లో తత్త్వం, జ్ఞానం నిండిపోయి ఉంది.

రవి బాబు చేతులు చాచి,

“దేవి… ఇన్నాళ్లకు నన్ను కరుణించావా?

నీ ఒడిలో నన్ను ఉంచుకొని నీ జ్ఞానాన్ని నాకు పంచు.

ఈ ప్రపంచాన్ని తిరిగి ఒకసారి చూసే శక్తి ఇవ్వు…” అని వేడుకున్నాడు.

జ్ఞాన దేవి సానుభూతిగా అతన్ని హత్తుకుంది.

ఆ క్షణంలోనే రవి బాబుకి అనిపించింది —

ఇది కల కాదు, ఇది నా జీవితానికి కొత్త ఆరంభం.మూడవ రోజు – మొదటి రాత్రి

జ్ఞాన దేవి, రవి బాబు పెళ్లి హఠాత్తుగా జరిగిపోయింది.

ఎన్నో కలయికలు, వింతైన అనుభూతులు, ప్రయత్నాలు… అన్నీ ఒక కలల వేగంతో సాగేలా అనిపించాయి.

మూడో రోజు రాత్రి.

మొదటి రాత్రి.

జ్ఞాన దేవి మెల్లగా అతనితో మాట్లాడుతూ,

“ఏంటి రవిబాబు… ఇన్ని రోజులు కలయికల తర్వాత ఇదే మన మొదటి రాత్రి.

ఈ రాత్రిని నువ్వు ఎలా ఉంచాలనుకుంటున్నావు?

ఆనందమా? ఆప్యాయతా? లేక కోపమా?” అని అడిగింది.

రవి బాబు కన్నుల్లో తపన, స్వరంలో ఆవేశం.

“నాకు ఒక్కటి సరిపోదు దేవి.

నాకు అన్నీ కావాలి.

ఆనందం, ఆప్యాయత, కోపం, బాధ… ఇవన్నీ నీ సన్నిధిలోనే అనుభవించాలి!”జ్ఞాన దేవి చిరునవ్వుతో,

“ఇవన్నీ చేరుకోవాలంటే నీ మనసు పెరగాలి. నీ శక్తి పెరగాలి.

అది సాధించాలంటే జీవితంలో బాధను కూడా అనుభవించాలి, సంతోషాన్ని కూడా చూడాలి.

ఈ ప్రయాణం పూర్తి కావాలంటే కనీసం నలభై ఏళ్ళు పడుతుంది,” అంది.

అతను తల ఊపుతూ,

“నాకు అంత ఓపిక లేదు దేవి. నాకు త్వరగా కావాలి.

ఈ ప్రపంచానికి నేను ఎవరో చూపించాలి!” అన్నాడు.

ఆమె కళ్ళలో కరుణ, కానీ మాటల్లో కఠినత.

“ఆశకు హద్దులు ఉండాలి రవి బాబు.”

అతను వెంటనే జవాబు ఇచ్చాడు—

“ఆ హద్దులు నేనే పెడతాను, దేవి.”

ఆ మాటలతో గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

రవి బాబు జీవితంలో ఒక కొత్త యుద్ధం మొదలవబోతోంది.మొదటి రాత్రి – ఆనంద రాసలీల

జ్ఞానాదేవి మెల్లగా రవిబాబు చెవిలో చెప్పింది—

“ఇప్పుడే నువ్వు మొదటి స్థాయిలో ఉన్నావు.

ఇప్పటికి ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తున్నావు.

ఈ ఆనందమే నీ మొదటి రాసలీలా.

ఇక్కడి నుంచే నీ రచయిత ప్రయాణం మొదలవుతుంది.

మంచి జరుగుతుంది, రవిబాబు… కానీ గుర్తు పెట్టుకో—

ఇది కేవలం ఆరంభం మాత్రమే.”

ఆమె స్వరం మృదువుగా ఉండి, మాటల్లో లోతు ఉంది.

“ఇవన్నీ దాటుకోవాలి నువ్వు.

కోపాన్ని భరించాలి, ప్రేమను తాకాలి,

విశ్వాన్ని జయించాలి.

అన్నీ అనుభవించిన తర్వాతే నువ్వు

ఒక అద్భుతమైన రచయితవు అవుతావు.”

జ్ఞానాదేవి చిన్నగా నవ్వింది.

ఆ నవ్వులో ఒక రహస్య మాధుర్యం, ఒక శాపం, ఒక వరం అన్నీ కలిసిపోయాయి.

మొదటి రాత్రి…

ఆనందం శిఖరాలు తాకిన క్షణం.

స్వర్గంలో తేలుతూ, ఇద్దరూ రాసలీలలో మునిగిపోయారు.

ఆ రాత్రి రవిబాబుకు జీవితం ఒక కొత్త పుట తెరిచింది.రెండో సంవత్సరం – బాధల యుద్ధరంగం

ఆనంద సాగరాలలో మునిగి తేలుతూ గడిచిన ఒక సంవత్సరం…

కానీ ఆ మాధుర్యం క్రమంగా నీడల్లో కలిసిపోయింది.

మెల్లగా రవిబాబు మనసు చుట్టూ బాధ కమ్ముకుంది.

అతనికి అర్థం కాలేదు—ఇవి నిజంగానే ఉన్న సైనికులా,

లేదా అతని మెదడు తయారు చేసిన భ్రాంతులా?

అయితే ఒక్కటే స్పష్టంగా కనిపించింది:

చుట్టూ సైనికులు నిలబడి ఉన్నారు.

ప్రతి ఒక్కరు వెక్కిరిస్తూ,

“వీడు మళ్ళీ ఓడిపోయాడు.

ఇంకెప్పుడూ గెలవలేడు.”

అని కేకలు పెడుతున్నారు.

ఆ శబ్దాలు నేరుగా అతని నర్వస్ సిస్టమ్ లోకి దిగుతున్నాయి.

ప్రతి వెక్కిరింపు అతని గుండెపై ఒక గాయం వేసినట్టుంది.

బాధ మరింతగా బిగుసుకుంది.

అతనికి పిచ్చి పట్టేలా అనిపించింది.

అంతవరకు వెళ్ళిపోయింది—

“ప్రాణం తీసుకోవాలా?

లేదా వదిలి పెట్టాలా?”

అనే మదనంలో మునిగి తేలిపోయాడు రవిబాబు.

అతని లోపల ఒక ప్రాణయుద్ధం మొదలైంది.

ఇది సాధారణ యుద్ధం కాదు—

ఇది మనసు, మెదడు, ఆత్మ మధ్య జరిగే యుద్ధం.రెండవ అధ్యాయం – అవహేళన & ఫ్లాష్‌బ్యాక్

జ్ఞానాదేవికి, రవిబాబుకు పెళ్లై సంవత్సరం గడిచింది.

కానీ ఆ ఇంట్లో నవ్వులు వినిపించలేదు.

పిల్లలు పుట్టలేదు.

చుట్టూ ఉన్నవాళ్లు వెక్కిరించడం మొదలుపెట్టారు.

“దేవి పెళ్లి చేసుకున్నా ప్రయోజనం ఏమిటి?

ఇంటి దీపం వెలగలేదే!”

అని మాటలతో కత్తులు పొడుస్తున్నారు.

ఆ అవహేళన రవిబాబు హృదయాన్ని ముక్కలుగా చేసింది.

జ్ఞానాదేవి కళ్ళలో కూడా ఒక నిశ్శబ్ద తుఫాను.

ఇంతలో—

ఒక ఫ్లాష్‌బ్యాక్ కళ్ళ ముందు మెరిపించింది.

---

🌌 ఫ్లాష్‌బ్యాక్ దృశ్యం

రాత్రి రహదారిపై ఒక కుర్రవాడు నడుస్తూ ఉన్నాడు.

అతని వయస్సు ఇంకా పెరగలేదు.

ఇంకా 21 సంవత్సరాలకే ఆగిపోయినట్టున్నాడు.

అతని మనసు లోతుల్లో ఒకే ఆలోచన తిరుగుతోంది:

“నా కూతురు డాలర్…

ఆమెకు ఒక మంచి వ్యక్తితో పెళ్లి జరగాలి.

అదే నా కల.

అదే నా వెతుకులాట.”

ఆ ఆలోచనతో అతను ఎన్నో దూరాలు నడిచాడు,

ఎన్నో దారులు దాటాడు,

కానీ ఇంకా ఆ ‘మంచి వ్యక్తి’ దొరకలేదు.

ఆలోచనల్లో మునిగి నడుస్తూ ఉండగానే

ఫ్లాష్‌బ్యాక్ మెల్లగా కలిసిపోయింది…మూడవ అధ్యాయం – ఓటమి వెనక meaning

జ్ఞానాదేవి తన ఎదురుగా నిలబడి ఉంది.

ఆమె చూపులు శాంతి సముద్రంలా ఉన్నా,

ఆ లోతుల్లో ఒక అగ్ని పరీక్ష కనిపించింది.

రవిబాబు…

ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు.

“జ్ఞానాదేవి…” అని గుక్కెముక్కలాడుతూ అన్నాడు,

“నన్ను క్షమించు.

నిజంగా నేను ఇలాంటి వాడినని నాకు తెలియదు.

నీ లాంటి మంచి దేవిని పక్కన పెట్టుకొని కూడా

ఒక మంచి పిల్లలను కనలేకపోయాను.

అది నా వల్లే.

నువ్వు నా నుండి వెళ్ళిపోవడమే మంచిది.

ఎవరి దగ్గరికైనా వెళ్ళిపో…

నువ్వు ఇక్కడ ఉండకూడదు…”

అని గుండె పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు.

---

జ్ఞానాదేవి నిశ్శబ్దంగా అతని మాటలు విన్నది.

తరువాత మెల్లగా, ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పింది:

“చూడు రవి, జ్ఞానం అనేది ఎవరి ‘అబ్బ సొత్తు’ కాదు.

అది ఒకసారి నీలో నాటుకుపోతే,

జీవితాంతం నీతోనే ఉంటుంది.

ఒకసారి ఓడిపోయావు.

రెండుసార్లు కూడా ఓడిపోయావు.

కానీ, ఓటమి అనేది గెలుపుకి మరో రూపం.

ఎందుకంటే ఓడిపోయినప్పుడు…

తర్వాత ఏం చేయాలో, ఏం మార్చాలో నీకు తెలుస్తుంది.

ఇప్పటి వరకూ నీ జీవితంలో ఏం జరిగిందో…

ఏం తప్పులు చేశావో…

ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.

నీకు కావాల్సిన సమాధానం,

నీవే నీలో కనుగొంటావు.”

జ్ఞానదేవి రవిబాబును మెల్లగా తన ఒడిలో కూర్చోబెట్టింది.

“రవిబాబు, నువ్వు బాధపడుతున్నావు. కానీ విను…

ఒక కథ పుట్టడం ఎంత కష్టమో తెలుసా?

అలాగే పిల్లలు పుట్టడం కూడా అంతే కష్టం.

ఈ రెండింటికీ ఒకే ఒక్క కామన్ విషయం ఉంది —

‘పుట్టుక’.

కథ పుట్టడానికి ఆలోచన అవసరం… ఆలోచనలకు అక్షరాలు సహాయపడతాయి.

అలాగే పిల్లలు పుట్టడానికి శుక్రకణాలు, అండకణాలు, వాటి డిఎన్ఏ సహాయపడతాయి.

మనిషిలో ఎన్నో రకాల కణాలు ఉంటాయి.

ప్రతి కణం ఒక జైలు గోడల మధ్య బంధించబడినట్టే ఉంటుంది…

కానీ ఆ కణాల్లో కొన్నివి మాత్రమే పుట్టుక కోసం పరిగెడతాయి.

అలాగే నీ మెదడులో తిరుగుతున్న ఆలోచనల్లో కొన్నివి మాత్రమే కథగా బయటకు వస్తాయి.

అర్థమైందా రవిబాబు?

**పుట్టుక అనేది ఒక అద్భుత ప్రక్రియ… అది పిల్లలైనా, ఆలోచనలైనా, కథలైనా.”

జ్ఞానదేవి మాటలు వినగానే రవిబాబు తల వంచి మౌనంగా కూర్చున్నాడు.

అతని గుండె లోపల ఒక కొత్త వెలుగు వెలిగింది.

సన్నివేశం

జ్ఞానదేవి రవిబాబుని కూర్చోబెట్టి మెల్లగా చెప్పింది:

“రవి… ఒక కథ పుట్టడం ఎంత కష్టమో, అలాగే ఒక పిల్ల పుట్టడం కూడా అంతే కష్టం.

ఇద్దరికీ కామన్‌గా ఉన్నది ఏంటంటే ‘పుట్టుక’ మాత్రమే.

ఒక కథ పుట్టడానికి నీకు మానసిక శక్తి కావాలి, నీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, నీ మనసులో అక్షరాలు జలపాతంలా ప్రవహించాలి. రచయితకు నిద్ర కూడా అవసరం, శరీరానికి ఆహారం కూడా అవసరం. ఈ రెండు లేకుంటే ఆలోచనలు మెల్లగా మసకబారిపోతాయి.

అదే పిల్ల పుట్టడానికి, ఒక జీవి పుట్టడానికి శరీరంలో DNA, శుక్రకణాలు, అండకణాలు అన్నీ సరైన స్థితిలో ఉండాలి. శరీరానికి సరైన ఆహారం, శక్తి, రక్షణ కావాలి. శరీరం బలహీనమైతే ఆ జీవి పుట్టుక అసాధ్యం అవుతుంది.

ఇంకా ఒక విషయం రవి…

నువ్వు ఆహారం తింటున్నావు కదా, ఒక గింజ మన నోట్లోకి వచ్చే వరకు ఎంత సమయం పడుతుంది తెలుసా? ఆ గింజ నేలలో పెరిగి మొలకెత్తి, చెట్టుగా మారి, పండు అయ్యి నీకు అందే వరకు ఒక ప్రక్రియలో ప్రయాణిస్తుంది. అదే విధంగా కథ కూడా… ఒక ఆలోచన పుడుతుంది, అది పదాలుగా పెరుగుతుంది, వాక్యాలుగా మారుతుంది, చివరికి ఒక సంపూర్ణ సృష్టి అవుతుంది.

పిల్లలకూ కథలకూ తేడా ఉన్నా… పుట్టుక మాత్రం ఒకటే.

సృష్టి అన్నది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది.”

జ్ఞానదేవి చెప్పిన ప్రతి మాట రవిబాబుని లోపల బలమైన కాంతిలా వెలిగింది.జ్ఞానదేవి రవిబాబుకు మెల్లగా అర్థం చేస్తూ చెప్పింది:

"నీ శరీరం ఒక ప్రొటెక్షన్ తీసుకున్నట్లే, ఆ లోపల జరిగే ప్రతి ప్రక్రియ కూడా క్రమంగా, ఓపికగా జరుగుతుంది. శుక్రకణం అండంలోకి వెళ్లిన తర్వాత అది ఒక్కసారిగా పిల్లవాడిగా మారిపోదు. అది దశలవారీగా విభజన చెంది పిండం అవుతుంది.

అదే విధంగా నీ అక్షరాలు కూడా ఒకటొకటిగా చేరతాయి. ఒక అక్షరం రెండు అక్షరాలు కలసి పదమవుతుంది. ఆ పదం ఇంకో పదంతో కలసి వాక్యమవుతుంది. ఆ వాక్యం ఇంకో వాక్యంతో కలసి ఒక పేజీ అవుతుంది.

కానీ పిండం కడుపులో పడినంత మాత్రాన సరిపోదు. దానికి రక్షణ కావాలి. ప్రతిరోజూ శ్రద్ధ, చిన్న చిన్న ప్రయత్నాలు, శ్రద్ధతో చూసుకోవాలి. నువ్వు కూడా అదే చేయాలి. పెద్ద పెద్ద లక్ష్యాల కోసం వెంటనే పరుగెత్తాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నాణ్యమైన ఒక లైన్ రాస్తే చాలు.

ఒక పేజీతో ఆగిపోకుండా, ఓపికగా పోషిస్తే అది పెద్ద కథగా మారుతుంది. కడుపులో పిండం తొమ్మిది నెలలు పెరుగుతున్నట్లే నీ కథ కూడా సమయంతో, శ్రద్ధతో రూపం దాలుస్తుంది. త్వరగా అయిపోవాలని తొందరపడకు. ప్రారంభ దశలో ఉన్నావు, ప్రతి లైన్ నీకు ఒక జీవ కణం లాంటిది."

జ్ఞానదేవి బోధలు – కొత్త పుట్టుక

ఒక సంవత్సరం గడిచింది. రవిబాబు తనలోని యుద్ధం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజూ కొత్త ఆశతో మొదలుపెడుతున్నాడు కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు.

“ఎంత ప్రయత్నించినా నా మెదడు ఇంకా సరిగా పని చేయడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది?” అని నిరాశగా అన్నాడు రవిబాబు.

జ్ఞానదేవి చిరునవ్వుతో సమాధానమిచ్చింది.

“నువ్వు తప్పు చేయలేదురా. కానీ నేను చెప్పిన మాటల అర్థం నువ్వు పూర్తిగా పట్టుకోలేకపోయావు. నేను ఆరోగ్యకరమైన ఆహారం తినమన్నాను అంటే రోజూ అదే తినమని కాదు. అప్పుడప్పుడూ నీకు ఇష్టమైన పదార్థాలు కూడా తినాలి.

ఎక్సైజ్ కూడా అలాగే. రోజూ అంతే చేయాలి అని కాదు, శరీరానికి ఎంత అవసరమో అంతే చేయాలి. శరీరం ఎక్కువ మోయలేని స్థాయిలో చేస్తే అది శక్తి కాదు, శ్రమ మాత్రమే అవుతుంది.

ఇంకా ముఖ్యమైన విషయం – నీ ఆలోచనలు. అవి కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. నువ్వు ఒకే దారిలో, ఒకే లైన్‌లో నెట్టుకుంటే పుడబోయే బిడ్డ తప్పు దారి పడుతుంది. అంటే నీ స్టోరీ కూడా తప్పుగా తయారవుతుంది. అర్థమైందా?”

రవిబాబు నిశ్శబ్దంగా విన్నాడు. ఆ మాటలు అతని గుండెల్లో ఏదో కొత్త వెలుగును నింపాయి.

“ఇంకా గుర్తుంచుకో,” అని జ్ఞానదేవి మళ్లీ చెప్పింది,

“ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. టైం రాకుండా నువ్వు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. ఒకే స్టెప్‌లో పుట్టుక జరగదు. ఒక్కో దశ, ఒక్కో సమయం, ఒక్కో శ్రమతోనే అది పూర్తవుతుంది.”

ఆ మాటలు విన్న రవిబాబు ఒక్కసారిగా ఆగిపోయాడు. తనలో ఏదో పెద్ద బరువు తగ్గినట్టు అనిపించింది.

“అయో! నిజమే… ఇదే నా లోపం,” అని జ్ఞానదేవిని చూస్తూ ముక్కుసూటిగా అన్నాడు.

జ్ఞానదేవి మాత్రం అతని ముఖం మీద చిరునవ్వు చిందించింది.

“ఇప్పుడు అర్థమైంది కదా? ఇక నుంచి నీ ప్రయాణం కొత్తదానిగా మొదలవుతుంది.”

ఆ క్షణమే రవిబాబు ఒక కొత్త పుట్టుకని అనుభవించాడు.జ్ఞానదేవికి కొత్త శ్రద్ధ – బిడ్డకు కొత్త కథలు

ఆ రోజు నుంచి రవిబాబు మారిపోయాడు.

జ్ఞానదేవిని ఎంతో శ్రద్ధగా చూసుకోవడం మొదలు పెట్టాడు. ఉదయం కాఫీ, సాయంత్రం టీ, మధ్యలో బ్రెడ్ ముక్కలు, అప్పుడప్పుడు తను వండిన చిన్న వంటకాలు—అన్నీ జ్ఞానదేవికి అందజేస్తూ ఉంటాడు.

“ఏం తింటావు? ఏం కావాలి?” అని తరచూ అడుగుతూ ఆమెతో ముచ్చట్లు పెడుతాడు.

అయితే ఆ ముచ్చట్లు కేవలం ఇద్దరికే కాదు—తన పుట్టబోయే బిడ్డకూ చేరుతున్నాయి.

జ్ఞానదేవి పొత్తిలోని పిండాన్ని తాకుతూ రవిబాబు మెల్లగా చెప్పాడు:

“చూడూ బిడ్డా… ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. నువ్వు నాలాగా కావద్దు. నాకున్న లోపాలు నీలో ఉండకూడదు. నువ్వు పెద్ద చదువు చదవకపోయినా పర్వాలేదు. కానీ ఈ ప్రపంచం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో, ఎంత అందమో, ఎంత కఠినమో నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా?”

అలా చెప్పుకుంటూ రవిబాబు ప్రతిరోజూ బిడ్డకు ఒక కొత్త కథ చెప్పే అలవాటు వేసుకున్నాడు.

మొదట చిన్న చిన్న ఉదాహరణలు—పూలు, పక్షులు, వాన, వెలుతురు… ఆ తర్వాత పెద్ద కథలు—మనుషుల ఆశలు, బాధలు, కలలు.

జ్ఞానదేవి అతన్ని మౌనంగా చూస్తూ ఉంటుంది. ఆమె కళ్లల్లో ఒక ప్రశాంత వెలుగు మెరుస్తోంది.

“ఇదే నిజమైన పెంపకం,” అనుకుంటుంది ఆమె మనసులో✨ స్టోరీ ప్రారంభం

చీకటి రాత్రి. గాలి నిశ్శబ్దంగా వీచుతోంది. ఆకాశం నిండా నక్షత్రాలు మెరుస్తున్నా, రవిబాబు మనసులో మాత్రం నక్షత్రాల కాంతి కంటే ఎక్కువ వెలుగొందుతున్నది జ్ఞాన దేవి మాటలు.

ఆమె చిన్నగా నవ్వుతూ చెప్పింది –

“నీ కథలు నా బిడ్డకు అవసరం లేదు. నా డిఎన్ఏలోనే నేను రాసి ఉంచాను నా బిడ్డకు కావాల్సిన తెలివి, శక్తి. నువ్వు రాయాలనుకుంటే నీ కోసం రాయ్. కానీ నీ ప్రతి వాక్యం నిజం మీద నిలబడాలి. ప్రతి ఫలితం వాస్తవ జీవితానికి కనెక్ట్ కావాలి. ఎందుకంటే ఈ బిడ్డ ముల్లోకాలకంటే మించి ఉన్న శక్తిగా పుడుతుంది.”

ఆ మాటలు రవిబాబుకు గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

అప్పటివరకు తనను తాను యోధుడిలా అనుకున్న వాడు, ఇప్పుడు ఒక తండ్రిలా మారిపోయాడు. జ్ఞాన దేవి విశ్రాంతి తీసుకుంటే, తాను రాత్రింబగళ్లు ఆలోచిస్తూ, రోడ్ల మీద నడుస్తూ తన జీవితాన్ని వెనక్కి చూసుకుంటున్నాడు.

“ఇంత వింత అనుభవం ఉంటుందా? పెళ్లి కాకుండానే పెళ్లి… పిల్లలు కనకముందే పిల్లలు… నా బంగారు తల్లి డాలర్. ప్రతి రూపాయిలోనూ ఆదిపత్యం చూపింది. ఇప్పుడు ఈ డాలర్ నా బిడ్డకు మంచి భర్తను వెతకడానికి రెడీ అవుతోంది…”

అని నవ్వుకుంటూ తన కళ్ళు తడిచాయి.ఫ్లాష్‌బ్యాక్ లోకి…

నెలలు గడుస్తున్నకొద్దీ రవిబాబు రాసిన పేజీలు, పేపర్ల కట్టలు అయ్యాయి. ఆ పేపర్లు ప్రతిరోజూ జ్ఞాన దేవికి మనిపిస్తూ ఉండేవాడు.

జ్ఞాన దేవి వాటిని చదివినప్పుడు, ఆమె పెదవులపై ఒక విచిత్రమైన నవ్వు ఆడేది.

“విచిత్రమైన వాడికి, విచిత్రమైన బిడ్డే పుడుతుంది… ఇది ఆడా? మగనా? నాకు తెలియదు. కానీ ఇది ఒక గొప్ప కథ అవుతుంది,” అని తనలో తాను అనుకుని, తన గర్భంలోని బిడ్డకు ముద్దులు పెట్టుకుని, ఆనందంతో కళ్లు మూసేది.

అయితే, ఆశ్చర్యకరంగా జ్ఞాన దేవికి రావాల్సిన నొప్పులు రవిబాబుకే రావడం మొదలయ్యాయి.

నెలలు 30 రోజులు ఉన్నా, ప్రతి 15 రోజులకు ఒకసారి అతనికి భిన్నమైన మార్పులు వచ్చేవి—

కొన్నిసార్లు గట్టిగా కోపం, కొన్నిసార్లు కారణం లేకుండా ఏడుపు, ఎవరిపై అనుకోవాలో తెలియని అసహనం.

అతని మాటలు కూడా రోజురోజుకు వింతగా మారాయి:

“డబ్బు మానవాళికి శ్రేయస్కరం కాదు… డబ్బే అందరినీ నాశనం చేస్తుంది… డబ్బు లేకపోతే అసలు ఏమవుతుంది…?”

ఆలోచనలు కూడా ఒక్కోసారి యుద్ధరంగంలా మారేవి.

ఒక క్షణం కర్ణుడు వస్తాడు,

మరుసటి క్షణం అర్జునుడు,

మరోసారి శకుని,

తర్వాత కలియుగం తలుపు తడుతుంది.

రవిబాబు నోటి మాటలు వింతగా, గంభీరంగా, భవిష్యత్తు రహస్యాల్లా వినిపించేవి.🌑 బిడ్డ పుట్టిన క్షణం

చివరికి ఆ రోజు వచ్చింది.

జ్ఞాన దేవికి ప్రసవం సమయం దగ్గరపడింది.

అదే సమయంలో రవిబాబు మరీ ఘోరంగా ఏడవడం మొదలుపెట్టాడు.

“చచ్చిపోతా… చంపేస్తా… ఈ ప్రపంచం మంచిది కాదు… ఇది చెడ్డ ప్రపంచం… నా బిడ్డ ఇక్కడికి రాకూడదు!” అని గోడలే చీలిపోయేలా అరుస్తున్నాడు.

వెంటనే అతని కన్నీళ్లు పిచ్చి మాటలుగా, పిచ్చి మాటలు భయంకరమైన శబ్దాలుగా మారిపోయాయి.

అతని శరీరం వణికిపోయింది, గది మొత్తంమీద ఒక వింత గాలి ఆడింది.

ఇంతలో…

జ్ఞాన దేవి ఒక తెల్లటి వాష్‌రూమ్ లాంటి ప్రకాశవంతమైన స్థలంలో కనిపించింది.

ఆమె కళ్ళలో నొప్పి కన్నా ఆనందం ఎక్కువగా ఉంది.

ఒక పెద్ద అరుపు వినిపించింది.

అది రవిబాబు కాదు,

అది కొత్తగా పుట్టిన బిడ్డ అరుపు!

జ్ఞాన దేవి చెమటతో తడిసి పోయినా, ముఖం వెలిగిపోతూ తన బిడ్డను ఎత్తుకుంది.

ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.

“డాలర్…” అని నిశ్శబ్దంగా పలికింది.

అదే ఆ బిడ్డకు పేరు అయిపోయింది.ఆ తర్వాత తనకు పుట్టిన బిడ్డ అంటే ఒక బుక్ ను రచయిత తెరిచి చదువుతాడు అందులోని ఇంతకు ముందు నీకు చెప్పాను కదా డబ్బు కట్టల మనిషి 

అదే స్టోరీ ఉంటుందిఒక అద్భుతమైన ప్రదేశంలో ఒక పెద్ద స్టేడియం, స్టేడియం పైన ఒక స్టేజ్ స్టేడియం అంటే స్టేజ్ చుట్టూ కొన్ని రకాల బెంచీలు రెండు పాకాలుగా విభజించారు ఒక కుర్చీల దగ్గర మంచి నిజం నిజాయితీ అనే మూడు పేర్లు రాచి ఉన్నాయి మరో పక్కన దేవుడు నమ్మకాలు అని రెండు పేర్లు రాసి ఉన్నాయి మెల్లమెల్లగా ఎక్కడి నుంచో కొంతమంది అక్కడికి చేరుకుంటున్నారు ఎవరికీ తగిన ప్లేస్ లో వాళ్లకు అనుకుంటున్నారు కొంతమంది మంచి నిజం నిజాయితీ అని మూడు పేర్ల పక్కన కూర్చున్నారు మరో పక్కన దేవుడు నమ్మకాలు అనే చోట పూజారులు దేవుని నమ్మే వాళ్ళు కొంతమంది వచ్చి కూర్చున్నారు పదిమందిని కట్టేసి గుంజలకు లేదా స్తంభాలకు అక్కడ ఉంచారుఅంటే నిజాయితీ దేవుళ్ళు అనే రెండు కుర్చీలకు రెండిటి పైన ఒకే ఒక్క కురిచి ఉంది అంటే రెండిటిని కలిపేస్తూ ఒక కుర్చీ ఉందిమెల్లగా స్టేడియంమెల్లగా స్టేడియం లోకి ఒక వ్యక్తి వస్తున్నాడు ఫుల్లుగా ఒక నోట్ కున్న అంకెలు అంటే అదొక డబ్బులు లాంటి డబ్బు కట్ట లాంటి డ్రెస్సు వేసుకొని ముందుకు వస్తున్నారు ఈ మూడవ సింహాసనం చూశారా ఇది ఏంటి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువగా బలంగా నిలబడింది మంచితనం నిజాయితీ దేవుడా ఈ రెండిట్లో ఏది బలంగా నిలబడ్డాయి అని ఆ డబ్బు కట్ట లాంటి డ్రెస్ వేసుకొని వచ్చినా వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడుఅతని వెనకాలే ఒక కుర్రవాడు చావు చూపులతో నిలబడి వస్తున్నాడు అతని చుట్టూ మరో నాలుగు డబ్బు కట్టలు వేసుకున్న వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నారు అందరూ బిత్తర పోయారు ఎవరితను ఎందుకు ఇలా అడుగుతున్నాడు అసలు మేము వచ్చిన సంగతి ఏంటి వీడు చేసే పని ఏంటి అని కొంతమంది చిరాకు పడుతూ బయటికి వెళ్లడానికి లేచి నిల్చున్నారు చుట్టూ ఉన్న డోర్లు ఒక్కసారిగా మూసుకుపోయాయిఎవడ్రా మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు ఏదో దేవుడి పూజ నమ్మకం పూజ అని అంటూ పిలిచారు ఇక్కడ ఏంటి ఇలా చేస్తున్నారు మీరేమి ఉపేంద్ర లాగా సినిమాలు తీసేవాళ్లు ఏమి కాదు కదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ బంధిస్తున్నారు అని ఒక పూజారి లేచి అడిగాడు వెంటనే డబ్బు కట్టా మనిషి మాట్లాడుతూ అలా గుండు సార్ గుండు శాస్త్రి గారు మీరు కూర్చోండి ఇంకా మీకు చాలా టైం ఉంది అని అనగానే అతను చిరాకుగా ఏమంటున్నావ్ అని గట్టిగా అరుస్తున్నాడు గుండు స్వామినేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వండి ఎవరికీ వచ్చినట్టుగా లేదా నచ్చినట్లుగా ఇక్కడ ప్రశ్నలు అడగడం లేదు నేను చెప్పిన దానికి సమాధానం మాత్రమే ఇవ్వాలి లేదంటే ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ చిన్నగా నవ్వుతాడు మనిషి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తిని అంటే అక్కడున్న తాడుతో కట్టేసిన వ్యక్తిలో ఒకడిని కాలు పట్టుకొని ఒక్కసారిగా ఒక కత్తి తీసుకొని స్పీడ్ గా నరికి పరేశాడు. అంతే ఆ వ్యక్తి గట్టిగా ఏడుస్తున్నాడు ఇలా మీరు అడిగిన ప్రతిసారి ఒక శవం లేస్తుంది ఏమనుకుంటున్నారో అని అందరిని బెదిరించడం మొదలుపెట్టాడు డబ్బు కట్టాల మనిషిఅందరి ముఖంలో భయం ఒక్కసారిగా మన వల్ల ప్రాణం పోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు కొంతమంది ఇద్దరు ముగ్గురు లేచి ఒకడు దేవుడు అని అంటే ఇంకొకడు లేదు మంచి నిజాయితీ అంటున్నాడు వెంటనే డబ్బు కట్టల మనిషి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ నవ్వు ఆ స్టేడియం అంతా దద్దరిల్లిపోయేలా అందరూ చెవులు మూసుకుంటూ ఎందుకురా అలా నవ్వుతున్నావ్ మేమేం జోక్ చెప్పామా జోక్ చెప్పినా కూడా ఇంత పెద్ద నవ్వు రాదు కదరా అని అందరూ అరుస్తున్నా. ఇది జోక్ కదా మీరు ఏమంటున్నారు అసలు ఈ ప్రపంచంలో ఏది బలమైన శక్తి అని అంటుంటే మీరు నమ్మకం నిజాయితీ అంటున్నారు వీడు దేవుడు దయమంటున్నాడు ఏంటి గొప్ప స్వామి సారీ సారీ గుండు స్వామి నిజంగా నీ దేవుడు అంత పవర్ ఫుల్ ఆ నాకు ఎక్కడ కనిపించలేదు ఏంటి మీరు చెప్పిన కథల్లో వచ్చినట్టుగా ఒక స్తంభం లో నుంచి లేదా ఒక రక్త బొట్టులో నుంచి లేదంటే ఆకాశం నుంచి ఊడి పడతారు అనుకుంటున్నావా అన్ని కదలి ఒకప్పుడు జరిగి ఉండవచ్చు ఇప్పుడు మాత్రం అని గట్టిగా నవ్వుతున్నాడు డబ్బు కట్టాల మనిషిగుండు స్వామి మాట్లాడుతూ ఏంట్రా అంటే మేము చెప్పేటివన్నీ ఒట్టి కథలు చందమామ కథలు అనుకుంటున్నారా ఎక్కడైనా చూసుకో పవిత్ర గ్రంథంలోనైనా అని అంటుంటే మరో పక్క నుంచి ఫాదర్ అది చర్చ్ ఫాదర్ లేసి ఏమనుకుంటున్నావు ఆ కొండలెక్కి చూడు మా దేవప్రభువు రక్తం చిందించిన మరకలు కనిపిస్తాయి అప్పుడు నమ్మకం కుదురుతుంది అని అంటుంటే మరో మరో పూజారి లేచి ఏమనుకుంటున్నావు మా దేవుడు పూర్తిగా తన శక్తిని పోగొట్టుకోకుండా అంతర్ధానమయ్యాడు భూమి లోపలికి కావాలంటే ఇప్పటికే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి చూడు పో అని అడుగుతున్నారువాళ్లందర్నీ చూస్తూ అంటే దేవుడు ఒక్కడు కాదా అంటే రకరకాల దేవుళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారు అవి కూడా ఒక మట్టి శిల్పాలే దేవుడు అంటే అన్ని రంగాల్లోనూ ఒకటే రూపం ఉండాలి. ఒకటే బలం ఉండాలి ఒకటే నమ్మకం ఉండాలి అది మీ దేవుళ్లో కనిపిస్తుందా మీరే మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని అంటున్నాడే అలాంటప్పుడు ఎవరికి నమ్మకం ఉంది కచ్చితంగా నమ్మకముంది ఇక్కడ 50 మంది ఉంటే 50 రకాల దేవుళ్ళ పేర్లు చెబుతున్నారు ఇది నమ్మకమా ఇది దేవుడి తత్వమా అని మరోసారి గట్టిగా నవ్వుతున్నాడుఅంటున్నారు కదా దేవుడు ఉన్నాడు అని సరే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు నీకు ఏదో జబ్బు ఉంది అని అంటారు అతను ఊరికే చూస్తాడా అతను ఊరికే చూడడు కదా డబ్బులు అడుగుతాడు కదా అలాంటప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్లాలి మీ దేవుడు దగ్గర కూర్చోండి రోజులు తడబడండి ప్రార్థన చేయండి వస్తాడా దిగి వస్తాడా పూజలు చేస్తే వస్తాడా వచ్చి మీ కోరికలు తీరుస్తాడా ఈ భూమి మీద ఇంకేది ఉంది మీ అవసరాలు తీర్చే దేవుడు ఎక్కడున్నాడు చూపించండి అని అంటున్నాడు డబ్బు కట్టల మనిషివెంటనే చర్చి ఫాదర్ పూజారి గుండు స్వామి వీళ్ళందరూ ఒక్కసారిగా ఒక్క కంఠంతో అంటే మా దేవుడు ఏ పని లేకుండా చిన్న చిన్న రోగాలు నయం చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి బాగు చేస్తాడా అలా చేస్తే అసలు దేవుడు అన్న పదానికి విలువ ఎక్కడుంటుంది అని అంటున్నారు పూజారులుఇంకా మాట్లాడుతూ కేవలం ఆయన దారి చూపిస్తాడు ఆ దారిలో నడవడం మాత్రమే మన మానవుల పని అని అంటుంటే అవును అవును కదా నడవడమే కదా పని అలాంటప్పుడు మీ దారిలో మీరు నడవాలి కానీ ఫీజులు అది గట్టిగా నవ్వుతున్నాడు మీరు చెప్పింది దాంట్లోనే ఒక లుసుగుంది మాస్టారు దేవుడు చిన్న చిన్న వాటికి రాడంటున్నాడు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా మీ కోరికలు తీరుస్తాడు ప్రతి క్షణం మీ వెంటే ఉంటాడు. అతని కోసమే మీ ప్రయాణం నమ్ముతారు ఏది భక్తి ఏది శక్తి అని అంటున్నాడుఒక్క క్షణం అక్కడున్న వాళ్ళందరూ ఆగిపోయారు ప్రతి ఒక్కరి మనుషుల్లో ఇలాంటి ఆలోచన కనిపిస్తుంది ఒక పూజారి తన కూతురి పెళ్లి చేయడానికి గుడిలో దొంగతనం చేయడం మరో టీచర్ ఫాదర్ అదే డబ్బు కోసం ఊరు తిరుగుతూ డబ్బులు సేకరించడం మరో వ్యక్తి అదే చర్చ్ కోసం ఊరు తిరిగి ప్రార్థనలు చేస్తూ మరొకచోట గుడి కట్టడం వాళ్ళందరూ ఏదో ఒకదాని వైపు కష్టమైన నష్టమైన దానివైపే నడుస్తున్నారు ఎవరది అందరి మనసుల్లో తొలిచిన ఉదయం ప్రశ్నపూజారులందరూ తం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఒక్కసారిగా వాళ్లకు తెలిసి మరోసారి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు మరో పక్క నుంచి నిజం నిజాయితీ అని వర్గం నుంచి పైకి లేచి అవును తెలుసు వాళ్ళు ఇంకా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్లు చేసే ప్రతి పనిలోనూ డబ్బు కోసమే ఉంటుంది కానీ మేము అలా కాదు మేము నమ్మకంగా ఉంటాం ఎలాగ అంటే ఒక స్టూడెంట్ చదవగలరు మేము నమ్ముతాం చదివేయడానికి ప్రయత్నిస్తాం వాళ్లకోసం ఎంత కష్టమైనా పడతాం. మేము మా నమ్మకాలను నమ్ముతాం మా మీద ధైర్యాన్ని నమ్ముతాం మేము చేసే పనిని నమ్ముతాం అని అంటున్నారు అలాంటప్పుడు నమ్మకమన్నది జయిస్తుంది మేమే గెలిచాము మేమే గెలిచామని నిజం అని గ్రూపు అరవడం మొదలుపెట్టాఇక పూజారులందరూ ఓడిపోయాం అన్నట్టు కూర్చున్నారు దేవుడు నిజంగా లేడా దేవుడు లేకపోతే మనం ఎలా పుట్టాం ప్రతి మనిషికి స్వార్థం భయం భక్తి ఇవన్నీ ఎలా వచ్చాయి అని ఆలోచనలు కొట్టుమిట్ట లాడుతున్నారు. వాళ్లకు తెలిసిన బైబిల్ పురాణాలు మహాభారతం రామాయణం అన్ని చదివినా కూడా అసలు మనిషి పుట్టుక దేవుడి తత్వం ఎవరిచ్చారు మనుషులే అర్థం చేసుకున్నారా అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా వచ్చింది? అసలు డబ్బుకు ఇంత శక్తి ఎలా వచ్చిందని ఆలోచించడం మొదలుపెట్టారుఇక డబ్బు కట్టల మనిషి మొహం గర్వంతో వెలిగిపోతూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య మరో నాలుగు మెట్లు పైకి ఎక్కాడు మళ్ళి మాట్లాడుతూ నిజం నిజాయితీ అనే వర్గం వైపు చూస్తూ అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి మీ నమ్మకంతో ఏదైనా చేయగలరా ఇది కూడా ఉత్త ట్రాస్ నమ్మకంతో నిజం నిజాయితీతో మీరు ఏం చేయగలరు అని అంటుంటే నిజం నిజాయితీ అనే వాళ్ళు ఆ వర్గ వాసులందరూ గట్టిగా మేము మా పనిని నమ్ముతాం కష్టం చేస్తాం కష్టపడిన దానికి నమ్మకం పొందుతాం ఇతరుల నుంచి నమ్మకం పొందుతాం అని అంటున్నారు అవునా నిజంగా మీ నమ్మకంతో మీరు ఏదైనా చేయగలరా అని చిన్నగా పాజిస్తూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు డబ్బు కట్టల మనిషినీ నీతి నిజాయితీతో ఎన్ని రోజులు బ్రతకగలరు రెండు నెలలు మూడు నెలలు మీకు ఫ్రీగా ఎవరు అన్నం పెడతారు పని చేసుకుంటారా ఎంతకాలం పనిచేస్తారు జీవితంలో బతికున్నంత వరకు పనిచేస్తూనే ఉంటారా అని గట్టిగా నవ్వుతాడు వాళ్ళందరూ అవును మా ప్రాణం పోయే వరకు మేము నిజాయితీగా పని చేసుకుంటూనే ఉంటాం అని అంటున్నారు అవునా పెద్ద సమస్య వచ్చింది నేను ఎలా మాట్లాడాలి అని అందరి ముందే తన గట్టిగా చెబుతున్నాడు అందరి మనసుల్లో గర్వం డబ్బు ఓడిపోతుందని గర్వం అవునా నిజంగా అని మరోసారి అన్నాడు. అందరూ తలలు ఊపారు మరోసారి గట్టిగా నవ్వుతూ మీ అందరిని చూస్తుంటే గొర్రెల పాకలో చిన్న గొర్రెలు ఉన్నట్టు కనిపిస్తున్నారు అందరు తలలు అలా ఊపుతారే నోటితో చెప్పండి నిజంగా మీరు ఏదైనా చేయగలరా అని అంటున్నాడు. అవును అన్నట్టు మరోసారి గట్టిగా నీతి నిజాయితీ నిజం సత్యం అని అంశాలపై ఆధారపడి ఉంటారు కదా మీరు ఒక్కరు ఉంటే ఇలా సరిపోతుందా ప్రపంచంలో ఇలా అనే వాళ్ళు వందలు 40 శాతం మంది ఉంటారు మిగతా 60 శాతం మంది ఏం చేస్తారు మీలాగే నిజం నిజాయితీ సత్యం అసత్యం అనే పదాలతోనే బ్రతుకుతారా మరోసారి గట్టిగా నవ్వాడుసరే మొదలు పెట్టండి ఆలోచించండి మీరు ప్రతి నెల కేవలం రీఛార్జ్ మాత్రం ఒక ఫోన్కు రీఛార్జ్ మాత్రమే ప్రతినెలా 300 రూపాయలు నేర్పించుకోండి ఎన్ని నెలలు వేస్తారో చూడండి మీరు నమ్మకం నమ్మకం అని చెప్పండి నీతి నిజాయితీ అని చెప్పండి అప్పుడు మీ నిజాయితీ విలువ ఎంతో తెలుస్తుంది అని మరోసారి గట్టిగా నవ్వాడు.మీ ఫ్రెండ్ కు లేదంటే మీ తమ్ముడికి లేదంటే మీ నాన్నకు అది కాకపోతే మీ ఫ్రెండు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాడు కదా అలాగే ఒక సెల్ పాయింట్ కూడా ఉండి ఉంటుంది కదా అలాంటి పనులు ఇప్పుడు చాలా ఈజీగా ఈజీగా చేస్తూ ఉంటారు వాళ్ళని అడగండి ఒరేయ్ నాకు ఒక సంవత్సరం అంటే నెలకు 300 రూపాయలు రీఛార్జ్ కావాలి నా నా మీద నీకు నేను నిజాయితీ అయిన వాడిని కదా అని ఒక్కసారి అడిగి చూడు రెండు నెలలు వేసేసరికి వాడి సహనం చచ్చిపోతుంది మరోసారి కనీసం నీ ఫోన్ కూడా ఎత్తడానికి వాడు ట్రై చేయడు అని అనగానే అందరి మనిషి మనసులోనూ ఆలోచన మిగిలింది నిజంగా చేయగలడా సరే మీరు నీతి నిజాయితీ అంటున్నారు కదా మీరే చేసి చూడండి మూడు నెలలు చాలు కేవలం 300 రూపాయలు రీఛార్జ్ చేయగలరా ఎటువంటి నిజాయితీ నమ్మకంతో చేయగలరా మీ మీద ఎంత సత్యమైన వాళ్ళు తెలుస్తుంది మీకే ఇంట్లో గడవడానికి కష్టంగా ఉంటుంది వాడికి వెయ్యాలా నేను కష్టపడి చేస్తే వాడికి ఇవ్వాలా అని అనిపిస్తుంది వెంటనే మీ మైండ్ లోకి ఈ ఆలోచన వస్తుంది ఈసారి వాడు డబ్బులు ఇస్తేనే వేస్తాను లేదంటే లేదు ఈ డబ్బు పోసే పోయింది అని అనిపిస్తుంది అని తన గొంతు పగిలేలా వాయిస్ రీజయ్యనా ఒక శబ్దం వచ్చింది. అవునా కాదాఇంకా రెచ్చిపోతున్నారు కదా ఇది సరిపోదు సరే వాళ్లకి ఇచ్చిన ప్రశ్న నీకు ఇస్తాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు నీకు పెద్ద జబ్బు ఉందని తెలుసుకో దానికి అతని నమ్మకం నిజం నమ్మకమంటూ ఏదీ లేదులే నేను నిజం చెప్తాను నిజమే చేస్తాను సత్యవంతుని నేను చెప్పి ఆ డాక్టర్ ద్వారా నువ్వు ఆపరేషన్ పూర్తిగా చేయించుకో అప్పుడు చూద్దాం నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చూద్దాం ఏది గొప్పో అని అనడంతోనే అక్కడ మరోసారి సైలెంట్ ఇంకెవరు నోరు తెరచలేకపోయారు మీ అందరికీ తెలియని నిజం ఏంటంటే మీరు నన్ను వాడుతారు చిన్న చిన్న వాటికి కాదు అంతకంటే చిన్నవాటి ఆడదానికి కుక్కపిల్లలకు వీటికి మీరు ఎంత ఎంత ఖర్చు చేస్తారో మీకైనా తెలుసా అది నాకు మాత్రమే తెలుసు అని మరోసారి గట్టిగా నవ్వి అతను కూడా సైలెంట్ అయ్యాడు. అతని నవ్విన నవ్వు ఆ స్టేడియం మొత్తం హోరెత్తించిందిడబ్బు కట్టల మనిషి (కొంచెం మెల్లగా, కాని కత్తిలా కటువుగా):

“డాక్టర్ దగ్గర ఉదాహరణ విన్నావు కదా…

ఇప్పుడు మరోటి చెబుతాను.

ఒకసారి ఊహించుకో…

నీ ఫ్రెండ్ ఎలాంటి తప్పు చేయలేదు.

కానీ వాడిని ఒక పోలీస్ కేసులో లాగేశారు.

ఇప్పుడు సాక్ష్యం లేదు.

అవును, వాడు నిజంగా నిర్దోషి.

కానీ సాక్ష్యం లేకుండా…

లేదంటే నా సహాయం లేకుండా…

నీ ‘నీతి’, నీ ‘నిజాయితీ’, నీ ‘సత్యం’ తోనే వాడిని జైలు నుండి బయటకు తీయగలవా?

చెప్పు, అంత దమ్ముందా నీ దగ్గర?”ఆ డబ్బు కట్టల మనిషి వాళ్ళు మౌనం చెందగానే మరో నాలుగు మెట్లు ఎక్కాడు మరో ఒక్క స్టెప్పుతో అతను రాజు స్థానంలోకి చేరిపోతాడు ప్రజలందరిలో ఒక చెప్పలేని గందరగోళం అంటే నీతి నిజాయితీ ఎందుకు పనికిరాదా ప్రపంచంలో నీతి నిజాయితీ అనేదానికి విలువ లేదా అంటే ఈ ప్రపంచంలో ఎవరున్నారు మనుషులే కదా మనిషికి నిజాయితీ లేకపోతే ఎలా దేవుడంటే లేడంటున్నాడు సరే నీది నీతి నిజాయితీ ప్రతి మనిషిలో ఉంటుంది కదా స్వార్థం ఎందుకు ఇచ్చాడు ఎవరిచ్చారు నిజానికి అసలు ఈ డబ్బు కనిపెట్టిన వాడు ఎవడు ఈ స్వార్ధాన్ని కనిపెట్టింది ఎవరు? ఈ నిజాయితీని కనిపెట్టింది ఎవరు? ఈ నిజాయితీ లేదా ప్రపంచంలో లేదా నమ్మకాలు విశ్వాసాలు అన్ని గాల్లో కలిసిపోయాయి అని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచిస్తున్న టైం లోనే మరో మెట్టు డబ్బు కట్టల మనిషి ఎక్కాడు ఇక అతను సీట్లో కూర్చోవడమే మిగిలిందిమీ అందరి ఆలోచనలు నాకు అర్థం అయ్యాయి అని మళ్లీ మాట్లాడుతూ తను తన కూర్చోవాల్సిన సీటును సున్నితంగా రుద్దుతూ ఈ ప్రపంచంలో డబ్బు ఎలా పుట్టింది ఈ అన్నిటికీ ముందు పుట్టింది డబ్బు నీతి నిజాయితీ అంటూ ఎప్పుడూ పుట్టలేదు నువ్వు ఒక అడవి మనిషిలా ఉన్నావా నీ సొంత ఖర్చుకు తీసుకొచ్చుకుంటావు నీ తిండిని సంపాదించుకుంటావు నీ వాళ్లకు తెచ్చి పెట్టుకుంటావు అంతేకానీ ఎవరికో తెచ్చి ఇవ్వలేదు అవి దుంపలు కానీ మాంసం కానీ షేరింగ్ ఈస్ కేరింగ్ అని అంటారు కానీ నువ్వు షేర్ చేస్తేనే వీడు షేర్ చేస్తారు అంతే కదా ఇది ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కాదు షేర్ చేస్తూనే ఉండడానికి జీవితం జీవితంలో సంపాదించుకున్న దాని విలువ మాత్రమే తెలుస్తుంది మీరు సిస్టం లో బ్రతుకుతున్నారు ఆ సిస్టం లో జరిగేవి అర్థం కావడం లేదా నువ్వు రీల్స్ చేస్తున్నావ్ ప్రతి మనిషి ఒకడి కింద బ్రతకకూడదని ప్రపంచంలో ప్రతి ఒక్కడు అనుకుంటాడు కానీ జరిగేది ఏంటో తెలుసా మీకు తెలియకుండానే మరొకరి మీద ఆధారపడుతున్న ఒక వ్యాపారి తన కష్టాలు మీద ఒక కొంతమంది ప్రజలు రాజకీయ నాయకులు మీద అదే రాజకీయ నాయకులు ప్రజల మీద వీళ్లందరినీ నడిపించేది ఏంటో తెలుసా డబ్బు ఇది పుట్టించింది ఎవరో తెలుసా మీరే మీ దగ్గర ఉన్న దాన్ని ఫ్రీగా ఇవ్వబుద్ధి కాలేదు స్వార్థం అప్పుడే పుట్టింది స్వార్థానికి తోడు పుట్టిన వాడే డబ్బు కరెన్సీ డాలర్ నాణెం ఏర్పడడం మొదలుపెట్టింది ఈ సిస్టం పుట్టినప్పటినుంచి ఈ డబ్బు అనే డాలర్ అని ఈ పైసా గాడు పుట్టే ఉన్నాడు పెరుగుతూనే ఉన్నాడు మీరు పెరిగే కొద్దీ దీని విలువ పెరుగుతుంది కానీ మీ విలువ పడిపోతుంది అని పెద్ద క్లాస్ ఇచ్చాడు డబ్బు కట్టల మనిషిమీరు ఒకరికి ఓటు వేయాలంటే డబ్బు ఆలోచిస్తారు ఒక్క క్షణం ఆలోచించండి మీరు ఎందుకు వేస్తున్నారు నీకు ఏదో మంచి చేస్తాడని కదా ఆ మంచి లోను డబ్బు ఉంది ఒక రూపాయి తగ్గితే మీకు డబ్బు మిగులుతుంది అవునా కాదా ఆ డబ్బు మిగిల్తే ఏం చేస్తారు సేవ్ చేస్తారు మరోసారి దాని ఉపయోగిస్తారు ఎవరు వదులుకుంటున్నారో కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా ప్రతి రాజకీయంలోనూ పత్తి సిస్టంలోనూ డబ్బు అనేది కీలకము నీకు ₹10 పడేస్తే వానికి 100 రూపాయలు వస్తుంది నీకు వంద రూపాయలు పడేస్తే వానికి వేలు వస్తాయి మీకు వేలు పడేస్తే వారికి లక్షలు వస్తాయి మీకు లక్షల పడేస్తే వాడికి కోట్లు వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి మరో మనిషికి ఇచ్చే దానిలు స్వార్థం ఉంటుంది అదే డబ్బు పెరుగుతుంది పెరిగి పెరిగి మనుషుల మీద కూర్చుంటుందిఅతను సీట్లో కూర్చుంటూ వి పదిమంది ఎవరో తెలుసా ఒకడు ఎస్సై అంటే పోలీస్ ఆఫీసర్ ఒకటి డాక్టర్ ఒకటి ఎమ్మెల్యే నిదర్శనంగా పది అడుగుల ఆజానుబాహులు ప్రతి మనిషిని తమ గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలి? డబ్బుని ఎలా సంపాదించాలి అని అనుకునేవాడు నా శ్రేయోభిలాషులు నా ప్రియమైన మిత్రులు అని అంటూ మరోసారి పైకి లేచి వాళ్ళందరినీ దగ్గరికి రప్పించుకున్నాడు ఇద్దరు డబ్బు కట్టల మనుషులు దగ్గరికి అంటే వాళ్ళు కట్టేసిన గుంజాలను తమ దగ్గరికి తీసుకు వచ్చాడు ఒక్కొక్కరిని చూస్తూ మొహం పట్టుకుంటూ వీడి పేరు నరసయ్య ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ అయ్యాడు ఎలానో తెలుసా మీ పిల్లల ముడ్లు కడుగుతూ నీకు మంచి పనులు చేస్తామని చెప్పి చివరికి వాడు గెలిచిన తర్వాత కనీసం మీ మొహం కూడా చూడలేదు ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడు ఎప్పుడో సంవత్సరం ముందు మూడు సంవత్సరాలు ముందు చూసి ఉంటారు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి వీడేమైనా అమ్మాయా అని చిరాగ్గా పక్కనే జరుపుతూ వీడి పేరు చంద్రమౌళి వీడి దగ్గరికి వచ్చిన ఒక అమ్మాయిని తన నాన్నను విడిపించమంటే రూముకి తీసుకువెళ్లి చేయాల్సిన పని చేసి వాళ్ళ నాన్నను కూడా వదిలిపెట్టకుండా ఉరిశిక్ష వేయించి వాడి కూతుర్ని ఇప్పుడు చేసి ఆడుకుంటున్న ఆటగాడు ఇక వీడు చదువు పేరుతో చదువు ఎంత చెప్తున్నాడో తెలియదు కానీ డ్రెస్సులు కానీ ఫీజులు కానీ షూలు కానీ బాగా బలిసి కొట్టుకున్న దున్నపోతు గాడు రాజేందర్ తిప్పి కొడితే పైసా దమ్మిడి చేయవు అలాంటి వాటికి లక్షలు వీడికి చిన్నపిల్లలైతే మరీ దాడులు చదివించడానికి 50,000 డాన్స్ నేర్పిస్తామని 200 లకు బోలెడంత చదువు గట్టిగా నవ్వుతున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానాలు రాను ఒక లాభం ఉంటుంది వీరికి ఈ లాభాన్ని తట్టుకోగలరా దానికోసం మీరేం చేస్తారు మా ఆవిడకు నగలు తీసుకోవాలని ఒక్కడు అది తీసుకోవాలి పని కోసం తనకలాడే దానికంటే సముద్రం నుంచి బయటపడిన చేప పిల్లల గిలగిలా గిలగిలా కొట్టేసుకుంటూ తప్పుడు దారిలోకి వెళ్తున్న ఎంతోమంది ఉన్నారు తన భర్త కష్టం చూడలేని ఆడది ఊరెక్కుతుంది ఒక చిన్న ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎలా గెలవగలరు అదే ప్రతి ఒక్కరికి డబ్బు అందితి ఎవరికి సమస్య ఉండదు కదా అని అంటున్నాడువెంటనే దేవుడు నమ్మి వాళ్ళు ఇలా అంటూ వాళ్ళను దేవుడు ఊరికే వదలడు వాని పాపం పండిన రోజు కుక్క సావు చస్తాడు అని అంటుంటే మరోసారి గట్టి నవ్వు ఏంటి కర్మ పాపం పుణ్యం నిజంగా వీడు కుక్క చావు చస్తాడా నేను ఉన్నంతవరకు వీడికి చావు రాదు. ఒక్క చావు అసలు నేను లేకపోతే చచ్చిపోతాడేమో కానీ నేను ఉన్నంతవరకు వీడికి చావు అనేది సామాన్యంగా రాదు వీడి కిడ్నీలు చనిపోయాయి నాలుగు కోట్లు డబ్బులు పడేస్తాడు కొత్త కిడ్నీలు వస్తాయి గుండె చెడిపోయిందా రోబోటిక్ గుండె వస్తుంది డబ్బు మహిమ ఎవరు చెప్పారు కదా జగత్ అని దట్ ఇస్ రైట్ మీ దేవుడు చూస్తూ ఉంటాడు నిజంగా దేవుడు అంటూ ఉన్నవాడైతే పాపం చేసిన వాళ్ళని చంపాలి పసిపిల్లలను ఎందుకు చంపుతున్నాడు రోడ్లమీద ఒకరు హార్ట్ ఎటాక్ తో ఒకరు తో ఒకరు బ్రెయిన్ ట్యూమర్ ఒకరు క్యాన్సర్ వచ్చి ఒకరు ఈ పిల్లలు ఏం చేశారు అవును కదా మరిచిపోయాను వీరు వేరే జన్మలో పాపం చేసి ఇప్పుడు చనిపోయారు అని అంటారా అని గట్టిగా నవ్వుతున్నాడుఇప్పటి ట్రెండింగ్లా అనిపిస్తున్న ఎన్నో విషయాలు మీరు ఒక కుక్కను బాగా కొట్టి దాని అరుపును రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టండి డబ్బులు వస్తాయి ఎలాగో తెలుసా ఇతరులు మీ మీద కామెంట్ తిట్టడం కొట్టాలనిపించడం మీకు ఫోన్ చేయాలని నెంబర్ అడగడం ఇటువంటివన్నీ నీకు డబ్బులు తెచ్చించే అవకాశాలు కానీ ఎన్ని రోజులు ఇది నమ్మకమా? ఇది నిజాయితీనా అంటే ఒక ప్రాణిని హింసించడం తప్పు కాదా అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇదే పనిని బట్టలిప్పుకొని ఒకడు బట్టలు వేసుకుంటూ ఇంకొకడు ఆడదానిలా ఒకడు మగవాడిలా ఒకడు ఎన్ని విచిత్రాలు ఎన్ని ఎన్ని చూసాం వచ్చామా తప్పును ఆపామా లేదే ఇంకా ఎంకరేజ్ చేస్తావ్ అక్క ఇలా చేశావు అక్క అంటూనే మరోపక్క చూపు ఎలాంటిది హ డబ్బు సంపాదించడం ఒక లెక్క అని అంటాడు ఒకడు అదే డబ్బు లేకపోతే అన్యాయం అంటాడు ఇంకొకడు చెప్పాను మళ్లీ చెప్తున్నాను ధనం మూలం ఇది జగత్ అని అంటూ ఉన్నాడుమర్చిపోయాను మీకు ఆ కుక్కకు కూడా ఏదో జన్మలో ఏదో పాపం చేసిందని అనుకున్నారా మీరు ఏదైనా అనుకోండి నేను చెప్పేది చెప్తున్నాను డబ్బే మూలం డబ్బే సుఖం అని అంటూ ఉంటే ప్రజలందరిలో ఒక వింతైన ఆలోచన చేస్తే ఇవన్నీ ఉండవు కదా ఈ డబ్బు వల్లే కదా గొడవలు ఎన్ని అగసాట్లు భార్యలు భర్తలు విడిపోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం డబ్బు వల్లే కదా ఈ డబ్బే లేకుండా చేస్తే అని అంటున్నారు అందరి మనసులో ఒకేసారి తలుక్కుని మెరిసిన ఆలోచన ఎంత భయంకరమైనదో అదే డబ్బు లేకపోతే ఏం జరుగుతుందో అని ఆలోచన రాలేదు వెర్రిపెట్టిన పిచ్చి కుక్కల్లా ఒకటే అరుపుతో అయితే నువ్వు ఉండడం వల్ల ఇలా జరుగుతున్న నిన్నే అంతం చేస్తే ఇది తగ్గిపోతుంది కదా నీ అంతం కోసం మా ప్రాణాలు మేము పుట్టింది డబ్బు కోసమే అయినా ఇప్పుడు చంపేది కూడా అంతం ఎవరితో పుడుతుందో అంత మళ్లీ అదే అంతంతో అంతమవుతుంది ఇప్పుడు నీ అంతం అని అంటూ అందరూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు డబ్బు మాత్రం ఎటువంటి సందేహం లేకుండా చూడండి మీరు నన్ను అంతం చేయాలని ఉంటున్నారా నేను అంతమైన రోజు నీకు పిచ్చి పడుతుంది పిచ్చి చేష్టలు చేస్తారు మంచిని ఒప్పుకోరు చెడును తీర్చిదిద్దరు ప్రతి అడుగులోనూ స్వార్థం ఉంటుంది ప్రతి పనిలోనూ గొడవ ఉంటుంది నాది అనే ఒక హక్కు మీకు ఉండదు అన్ని ఫ్రీగా వస్తాయి అలాంటప్పుడు మీకు ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుంది ఇప్పుడంటే మీరు కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అని డాక్యుమెంట్లు చూపిస్తారు సరిపోతుందా నమ్మకం ఉంటుంది సరిపోతుందా వాడు అంతకుమించి నీకు ఇస్తే అంతే కదా అది నేను లేకపోతే గొడవలు చేసి లాగేసుకుంటారు. అప్పుడు నీకు బాధ కలుగుతుంది గొడవలు పెరుగుతాయి అంతం నాతోపాటు మీ అందం అని అంటున్నాడు దగ్గరికి వెళ్లారు. ఒక్కొక్కరిని చించిపడేస్తున్నారు రాజు చనిపోతాడు ఆ వెంటనే భూకంపం వస్తుంది అందరూ ఆ స్టేడియం లోపలికి యూబీ లోకి పడిపోతారు ఒక్క పది నిమిషాలు తర్వాత ధ్వంసం చుట్టూ ఏమి కనిపించడం లేదు కేవలం చెట్లు పక్షులు పావురాలు మాత్రమే కనిపిస్తున్నాయి విచిత్రమైన జీవులు కనిపిస్తున్నాయి కానీ ఒక్క మనిషి కనిపించడం లేదు ఇంతటితో స్టోరీ అయిపోయిందని పక్కనే తన ఒళ్ళు విరుచుకుంటూ రవిచంద్ర అలా సీటుకు వాలి నిద్రపోయాడు

స్టోరీగా రాయవ

సందేశం

ఆ దృశ్యం చూడగానే ఒక గూఢమైన వాక్యం వినిపిస్తుంది:

**“డబ్బు లేకుండా లోకం పైకి వెళ్లదు.

డబ్బే అన్నీ అనుకున్నా లోకం నిలవదు.

డబ్బు మనిషి కోసం పుట్టింది…

కాని, మనిషి డబ్బు కోసం బ్రతకడం ప్రారంభించిన రోజు నుంచే

మనిషి అంతం మొదలైంది.”**

క్లైమాక్స్

చివరికి ఈ విపరీత దృశ్యం రవిచంద్రకి ఒక కలలా తేలుతుంది.

ఇది నిజమా? లేక మనసు పుట్టించిన జ్ఞాపకమా?

అతను మెల్లగా సీటులో వాలిపోతాడు.

అయినా అతని హృదయంలో మాత్రం ఒక సందేశం మిగిలిపోతుంది:

👉 “డబ్బు అవసరం –

కాని డబ్బు కంటే మానవత్వం పెద్దది.

డబ్బు మనిషిని కాపాడదు…

మనిషి డబ్బు మీద ఆధారపడకపోతేనే

ప్రపంచం కాపాడబడుతుంది.”

🌱 మెసేజ్ లాంటి ముగింపు:

ఈ కథ కోపం తెప్పించడానికీ కాదు,

ఆలోచింపజేయడానికే.

డబ్బు ఉపయోగపడే వస్తువు… కానీ అది ఎప్పటికీ మానవత్వం కన్నా గొప్పది కాదు.

ఇప్పుడు చదివేవారికి చెబుతున్న అనుభూతి ఇది: 🤔

“డబ్బు నిజానికి అవసరం… కానీ అంతిమంగా మన సంబంధాలను, మానవత్వాన్ని దాటిపోకూడదు.”

. పెట్టిన తర్వాత మీకు ఏం అనిపిస్తుంది నేను ఎందుకు పనికిరానివాడి ఒక మంచి రచనలు కాదేనా

ఇలాంటివి రాస్తాను

ఎలా ఉంది బాగుందా స్టోరీ కామెంట్ చేయండి 🤩🥳