Read Seshadhari Venkatesah - 3 by hema kotthuru in Telugu ఆధ్యాత్మిక కథ | మాతృభారతి

Featured Books
  • శేషధారివెంకటేశ - 3

    అంజలి ఆ తాళాన్ని చూసి ఇది ఏంటి అర్జున్ దెగ్గర ఉన్న తాళం అలాగ...

  • చేతి వ్రాత

    చేతి వ్రాత "ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున...

  • మనసు లోతులో...

    దిక్కు తూచే మనస్సుమనసుంటే మార్గముంటుంది నిజమే,కానీ ఆ మనస్సే...

  • శేషధారివెంకటేశ - 2

    అంజలి ఆ తాళం చూసి అసలు ఇది తాతయ్య ఎందుకు నాకు ఇచ్చారు నాకు ఈ...

  • శేషధారివెంకటేశ - 1

      ఇంకా ఎంత దూరం ఉంది అడవి అని తనలో తాను మాట్లాడుకుంటే వేగంగా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

శేషధారివెంకటేశ - 3

అంజలి ఆ తాళాన్ని చూసి ఇది ఏంటి అర్జున్ దెగ్గర ఉన్న తాళం అలాగే నా దెగ్గర ఉన్నవి రెండు ఒకేలా ఉన్నాయి. అసలు ఇతనికి అది ఎలా వచ్చింది?

అంజలి: అర్జున్! ఆ కీ ఏంటి? ఆ కీ నీది ఏ నా?

అర్జున్: అవును! నాది కాకపోతే నా దెగ్గర ఎందుకు ఉంటుంది? సరే, పాద వెళదాం.

అంజలి: అది ని దెగ్గరికి ఎలా వచ్చింది?

అర్జున్: అంటే ఆ కీ గురించి నీకు ముందు ఏ తెలుసా?

అంజలి: అది ఏమి లేద్ మాములు గా అడిగాను అంతే!

..................................................................................................................

ఇంటికి వెళ్లిన తరవాత...

అంజలి: అసలు అర్జున్ దెగ్గరికి అది ఎలా వచ్చిందో కనుకుందాం అని అర్జున్ రూమ్ కి వెళ్లి మొత్తం అంత చెక్ చేస్తుంది.

అర్జున్ (తన గదిలోకి వస్తూ): ఏంటి? అంత లా వెతుకుతున్నావ్? తాళం కోసం ఆ?

అంజలి (కాస్త తడబడుతూ): అదేం లేదు, నా వస్తువు ఒకటి ఇక్కడ ఇక్కడ మర్చిపోయాను అది వెతుకుతున్న.

అర్జున్: అవునా? ఏంటి అది. నువ్వు కీ కోసం వెతుకుతున్నావ్ అని నాకు తెలుసు.

అంజలి: ఆ కీ ని దెగ్గరకి ఎలా వచ్చింది?

అర్జున్: అది నాకు ఇక్కడ ఏ దొరికింది ఊరిలో.

అంజలి: ఒకసారి ఆ కీ చుపించు. ఇలాంటి కీ నా దెగ్గర కూడా వుంది ఒకటి చూడు.

అర్జున్: ఇవి ఏవో గుడి సంబందించిన లా ఉన్నాయి.

అంజలి: నువ్వు ఎలా చెప్పగలవు ఆలా అని? 

అర్జున్: ఆ తాళాల వెనుక గుర్తులు చూడు నా కీ వెనుక సంకు, నీ కీ వెనుక చక్రం ఉన్నాయి.

అంజలి: మనం గుడికి వెళ్ళాం కదా ఇందాక ఆ గుడి చాల ఇయర్స్ నుండి క్లోజ్ చేసి ఉన్నారు. మే బి ఆ టెంపుల్ వి అయ్యి ఉండచ్చు.

అర్జున్: ఎందుకు క్లోస్ చేసారు?

అంజలి: తెలీదు. కానీ, మా తాతయ్య రూమ్ లో ఆ గుడి గురించి ఉంది ఒక బూక్ లో అలాగే, ఆ కీ కూడా నాకు తాతయ్యే ఇచ్చారు.

అర్జున్: అయితే, పాదా వెళదాం.

అంజలి: లేదు, ఇప్పుడు వెల్త్ అందరికి జరిగింది చెపాలిసి వస్తుంది. వాళ్ళు భయపడతారు. సరే, తర్వాత వెళదాం.

....................................................................

అర్జున్: ఆ బుక్ ఎక్కడ ఉందొ చూడు.

అంజలి: రూమ్ లో కి ఎవరు రారు నా చిన్నప్పుడు పెట్టిన ప్లేస్ లో నే ఉంటుంది.

ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెడతారు. మొదటగా, ఆ గుడి లో ఉంది వెంకటేశ్వరా స్వామి 7 పడగల నీడ కింద ఉంటారు. ఈ ఊరిలో పాములు ఉండవు దానికి కారణం ఆదిశేషుడు ఉన్న ఆ ఊరిలో ఇంకా వేరే నాగ దేవత ఎందుకు? 

అంజలి, అర్జున్: అంటే మనం చుసిన పాము?

దాని తర్వాత పేజీ లో పాములు లాగా నే గద్ద కూడా ఒకటే ఉంటుంది. స్వామి ఎక్కడ ఉంటాడో నేను కూడా అక్కడే ఉంటాను అని ఒకరితో చుపినట్టు ఆ పుస్తకం లో ఉంటుంది.

రాఘవ్: అంజలి ఎక్కడ ఉన్నావ్?

అంజలి: నాన్న వస్తున్నారు ఈ పుస్తకం ఓపెన్ చేసాం ఆయనికి తెలిస్త్ అంతే. అది లోపల పెట్టి నువ్వు పక్కన ఉండు.

రాఘవ్: ఇక్కడ ఎం చేస్తున్నావ్? ఈ రూమ్ లోకి రావద్దు అని చెప్పను కదా నీకు?

అంజలి: నిద్ర పట్టడం లేదు బుక్స్ చదువుదాం అని ఇలా వచ్చా.

రాఘవ్: సరే, తొందరగా వెళ్లి నిద్రపో .. అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

అంజలి: నాన్న వెళ్లరు ఆ పుస్తకం ఓపెన్ చెయ్యి.

"ఇప్పుడు ప్రస్తుతం గుడి లో ఉన్నది నిజం అయిన విగ్రహం కాదు. ఆ విగ్రహం లోపల దాచిపెట్టబడి ఉంది.ఆ విగ్రహం ప్రతి 25 ఇయర్స్ కి ఒకసారి ఒకరు మాత్రం ఏ చూడగలరు. 2000 ఇయర్ లో ఒకసారి ఓపెన్ చేసారు మళ్ళీ 2025 లో ఓపెన్ చేయాలి. ఆ విగ్రహం దాచిపెట్టడానికి కారణం ఉంది. అలాగే, ఆ విగ్రహం కనపడాలి అంటే ఒక దారి ఉంది. అది తెర్చుకోవాలి అంటే ముందుగా రెండు తాళాలు అవసరం అని ఉంటుంది." 

అర్జున్: ఆ విగ్రహాన్ని దాచిపెట్టాలిసిన అవసరం ఏంటి?

అంజలి: ఏమో తెలియదు.

అర్జున్: మీ తాతయ్య ఎప్పుడు చనిపోయాడు?

అంజలి: 2005 లో అప్పుడే ఆ తాళం కూడా నాకు ఇచ్చింది. అప్పుడు ఊరిలో అంత చాల గొడవ చేసారు ఎందుకు అని తెలియదు.

అర్జున్: ఊరిలో గొడవ? నాకు అప్పుడు ఏ తాళం దొరికింది. మీ తాతయ్య చనిపోయాడా? చంపేసారా?

అంజలి: ఎం మాట్లుడుతున్నావ్ నువ్వు? ఇప్పుడు ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది.

అర్జున్: పద గుడి దెగ్గరికి వెళదాం.

అంజలి: ఎందుకు? 

అర్జున్: ఈ తాళాలు పెట్టి చూద్దాం.

...................................................................................

అంజలి: చూసావా? అసలు వీటికి ఆ తాళం కి సరిపోలేదు. 

అర్జున్: అంజలి సైడ్ కి జరుగు అని పక్కకి లాగేస్తాడు.

అక్కడ చుస్తే ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఇద్దరినీ చంపాలి అని కత్తి తో ఉంటాడు. అర్జున్ కింద వున్న మట్టిని తీస్కొని ఆ వ్యక్తి మొఖం మీద కొట్టేసి ఆ చేతిలో ఉన్న కత్తి తీస్కొని మొఖానికి ఉన్న మాస్క్ తిద్దాం అని ప్రయత్నిస్తూ ఉండగా అర్జున్ ని పక్కకి తోసేసి వెళ్తాడు. ఆ క్రమం లో అతని చేతికి ఉన్న రింగ్ కింద పడుతుంది.

అర్జున్: ఈ రింగ్ ఇతని చేతికి ఉంది ఏంటి?






TO BE CONTINUED..........