నా పేరు శివ నేను ఒక ట్రవెల్లెర్ ని. ఎక్కడ మంచి ప్లేస్ వున్నా వాటిని చుడటం న హాబీ. ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఒక ప్లేస్ చూదాం అని అనుకున్నా ఆ ప్లేస్ పేరు కాశి.
కాశి ని చూదాం అనే ప్రయాణం అయ్యా కూడా కానీ నాకు ఎం తెలుసు ఈ ప్రయాణం ఎప్పటి ప్రయాణం ల కాదు అని.
నేను తెలుసుకున్న ఆ కొత్త అనుభవాలు ఏమిటో మీరు కూడా తెలుసు కోవాలి అంటే మీకు కూడా ఒక అమ్మాయి జీవితం గురించి తెలియాలి.నేను కాశి చేరుకొని దేవుడి దర్శనం చేసుకొని అల్లా కూర్చున్నాను. ఇంతలో పక్కన హిందీ వాళ్ళు మాణికర్ణిక ఘాట్ గురించి మాట్లాడటం వినను. ఎల్లా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాను.అక్కడ ఒక అమ్మాయి కాషాయం రంగు డ్రెస్ వేసుకొని ఆ ఘాట్ డాగర కూర్చుని కాళీపోతున్నా శవాల మంటల్ని తదేపని గా చూస్తుంది.చాల సేపటి నుంచి నేను తననే చూస్తూవున్న. ఏదో బాధ గా కూర్చుని వుంది. .ఎంత సేపు ఐనా తాను ఆక్కడినుండి కదలటం లేదు ఎందుకో తెలిదు నాకు తనతో మాట్లాడాలి అని అనిపించింది. వెళ్లి తను కూర్చున్న మెట్టు కింద ఇంకో మెట్టు మీద కూర్చొని హాయ్ చెప్పా చెప్ప అప్పటి దాక మంటలు వైపు చూస్తున్న తన కళ్ళు నా వైపు చూశాయి ఎంతో అందం గా చుసిన ఆ చూపులో అంతే బాధ వుంది అని అర్ధమైనది. హాయ్ చెప్పిన తరువాత హిందీ హా తమిళ్ హ అని అడిగా తెలుగు అని చెపింది మీకు హిందీ వచ్చా అని అడిగా ఎక్కడ మ్యానేజ్ చేసినంత వచ్చు అని చెపింది మీ పేరు అని అడిగితే అప్పుడు చేపింది తన పేరు మేదిని అని.
నేను : మిమల్ని ఒక మాట అడగొచ్చా అన్ని అనేశా కోచెమ్ చొరవ తీసుకుని.
తను : ఏంటి ఆ మాట ?
నేను : మీరు ఎందుకు అ మంటల వైపు చాల సెపట్టి నుంచి చూస్తున్నారు మీకు ఇష్టమైతేయనే చెప్పండి అన్నాను.
తాను: ఎల్లా చెప్పడం మోధలు పెట్టింది
నా ప్రయాణం హైద్రాబాద్ నుంచి కాశి కి మొదలయినది నా జీవితం లో వచ్చిన ఒక అనుకోని తూఫాను ఏ నిర్ణయం ఐనది. ఎందుకో తెలియదు మనసు అంత దిగులుగా బాధగా మరొక వైపు కొంచెం సంతోషంగా అల అన్ని రకలా ఫీలింగ్స్ తో బయలుదేరాను. నన్నూ చూసి అమ్మ ఏడుస్తూనే వుంది నాన్న పేకి కనిపించడం లేదు కానీ తన కళ్ళలో బాధ నాకు తెలుస్తుంది. అలా ఆలోచిస్తూ రైల్వే స్టేషన్ కి వచ్చాను. నాకు రైలు ఎల్లా ఎక్కాలో తెలీదు ఎప్పుడు నాన్న తో వెళ్లడం అలవాటు ఇపొయిన్ది అల్లా అక్కడ వున్నా వాళ్ళని అడిగి తెలుసుకొని రైలు బోగి దగ్గర నిలబడ్డాను.
ఏది నా మొట్ట మొదటి ఒంటారి ప్రయాణం ఎల్లా వెళుతుందో తేలేదు. ఏ ప్రయాణం నాలో వున్నా బాధ కి రూపామ్ . రైలు కదులుతోంది ఎందుకో తెలీదు న భయం ఇంకా ఎక్కువ ఐనది ఎక్కడికి వెళ్లి ఉండాలో తేలేదు అమ్మ నాన్న కి మాత్రం నేను అన్ని చూసుకుంటాను అని చెప్పి బయలుదేరా తెల్లవారగానే కాశి కి చేరుకున్న ట్రైన్ లో పరిచయం ఐనా వల్లే నాకు ఎక్కడ మంచిగా ఉంటుందో చెప్పారు. రెడీ ఇయ్యి కాశి విశ్వనాధుని దర్శంనామ్ చేసుకున్నారు. అందరూ అంటుంటారు గా చావు బతుకుల్లా పోరాటం ఇక్కడే ముగుశ్తుంది అని అందుకే ఎక్కడ కూర్చున్న.
నేను : మేలో అంత బాధ ఎందుకు వుంది
తాను : ఆ బాధ నాలోనే ఉండనివండి అనింది.
నేను : మీరు ఎక్కడ వున్నా కాలభైరవ టెంపుల్ చూసారా అని అడిగా
తాను : లేదు అన్నది
నేను : చూపిస్తా పాద అని నాతో తనని తీసుకొని వేల్లా
దారిలో జోక్స్ వేసుకుంటూ కబుర్ల్లు చెపుకుంటు దేవుడి దర్శనం చేసుకున్నాము
బయటకి రాగంనే ఒక సాధువు తనని చూసి నీకు ఇంకా 6 రోజుల ఒక పుట మాత్రమే వున్నాయ్ అని చెప్పారు
ఆ మాటకి తాను గుర్తుంది స్వామి అని చెప్పిన్ది ఆ స్వామి మనోవాంఛ ఫలి సిద్ధి రస్టు అని చెప్పి వెళ్ళిపోయాడు
నాకు ఏమి అర్థoకాలేదు
ఏంటి ఈ 6 రోజులు అని అడిగా తనని
అది చెప్పాలి అంటే నాగురించి చెప్పాలి నేను ఒక కాలేజీ స్టూడెంట్ ని మరి క్లాస్ లో ఫస్ట్ వచెంత స్టూడెంట్ కాదు కానీ పాస్ ఐనంత వరకు చదవగలను నేను కాలేజీ చేరటం ఆ లేట్ గ చెర నేను క్లాస్ కి వెళ్లే సరికి ఒక సర్ క్లాస్ చెబుతన్నారు. ఈపాటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది నేను ఎందుకు తన గురించి అంతలా చెబుతున్నానో అని ఆ సర్ అంటే నాకు చాల ఇస్టమ్ తనకు కూడా నేను అంటే ఇస్టమ్ నా ప్రేమ ను ఒకరి ఓకయామా నా కాలేజీ ౩ర్ఢ్ ఇయర్ లో చెప్పుకునం అంత బానే వుంది కొన్ని రోజులకి వారే జాబ్ వచ్చింది నేను వెళ్తున్న అని చెప్పి వెళ్లారు ఆ జాబ్ లో జాయిన్ అయ్యిక నాకు కాల్ చేసి మాట్లాడేవారు అంత బానే వుంది ఒక రోజు నను చూడడానికి కాలేజీ కి వచ్చారు తాను వాళ్ళ మరదలు ని పెళ్లి చేసోబుతున్న అన్ని చెప్పారు అసలు ఎం ఐనది అంటే తన మరదలు కి హెల్త్ బాలేదు అని బయట వాళ్లు ఎవరు తనకి పెళ్లిచేసుకోరు అని వాళ్ళ ఇంట్లో పెద్దలు తనని చేసుకోమన్నారని చేప్పడు నేను మాట్లాడకుండ అక్కడి నుంచి వచ్చేసాను ఎంతో ఏడిచా ఎన్నో సార్లు తను మాట్లాడాలి అని అనుకున్న నేను మాట్లాడలేదు ఆ డిప్రెషన్ తో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యా అదే టైంకి నాకు చిన్న ఆక్సిడెంట్ అవ్వడం మా అమ్మ నాన్న న గురించి ఎంత బాధపడరో చూసాను.వాళ్ళ ప్రేమ కోసమైనా బతకాలి అనుకున్న మల్లి కాలేజీ కి వేళ్ళ చదవడం మొదళ్ళు పెట్ట మల్లి ఒక రోజు తాను నాకు కనిపించాడు ఒకరి ని ఓకరమ్ చూసుకొని చాల ఏడ్చేసామ్
మల్లి తనతో కాల్సిసి ఉండడం స్టార్ట్ చేశా తరువాత ఏంటి న జీవితం అని నేను అలోచించలేదు తనతోనే ఉండాలి అని అనుకున్న మల్లి లైఫ్ సెట్ ఐనది అనుకునే లోపే ఒక మార్పు వచ్చింది.ఆ రోజు ఆక్సిడెంట్ ఐనా రోజు తలకు దెబ్బ తగిలి అది గడ్డా కట్టి ట్యూమర్ ఐనది ఇంకా ఎన్నో రోజులు లేవు అని చావు దగ్గర పడుతుంది ఇది మా అమ్మ నాన్న కి చేపలేను వాళ్ళ ని ఎల్లా చెప్పి వాళ్ళ బాధను చూడలేను ఏంటిన జీవితం ఇప్పుడే కోచెమ్ దారిలో పడింది హ్యాపీ గ ఉంటున్నాను అనుకొనే లోపే నాకు జీవితమే లేదు అని తెలిసింది. ఇదే టైం లో నేను దూరం అయ్యా అనే బాధ లో తనకు హార్ట్ ఎటాక్ వచ్చింది.
అటు అమ్మ నాన్న కి చేపలేను ఇటు ప్రేమి౦చిన వాడికి చెప్పాలేను నాకు ఏమో రోజులు లేవు ఎం చేయాలో అర్ధం కాలేదు అమ్మ వాళ్ళు ఏమో సంబంధాలు చుస్తునారు ఇవ్వని తట్టుకోలేక చెల్లి ని పిలిపించి అందరికి ఒకటే సారి నిజం చెప్పా అమ్మ నాన్న కి తేరుకోవడానికి టైం పట్టింది చెల్లి లో నను చూసుకోమని చెప్పాను చెప్పినంత ఈజీ కాదుగా తట్టుకోవడం.సర్ కి కూడా చెప్పాడానికి వెళ్ళాను ఒక వై వైపు తాను ఏమైపోతాడో అనే భయం తన జీవితం నావల్ల ఆగిపోతుందని అనే భయం ఎక్కువయినది తనకి చెప్పాలనే తన దాగరకు వెళ్ళాను వెంటనే తనకి కాల్ వచ్చింది తన వైఫ్ కి బాలేదు అని వెంటనే రమ్మని అని అన్నారు. అది విన్న క తనని ఎపుడు కలవకూడదు అని ఫిక్స్ అయ్యా అతని ఏ. చెప్పకుండా ఒక ముద్దూ పెటేసి వచ్చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అమ్మ వాళ్ళకి చెప్పి కాశి కి వచ్చా ఇంకో జన్మంటూ ఉంటే మా అమ్మ నాన్న ఋణం తెర్చికొని తనకి భార్య గ పుట్టించు దేవుడా అని వేడుకుందాం అని వచ్చా.
నేను : తాను చెప్పినదంతా విని నాకు చాల బాధ వేసింది అలానే ఎన్నో క్యూస్షన్స్ వున్నాయ్.ఎంత సేపు నవ్వుతు వున్నా తన నవ్వు వెనకాల ఇంత బాధ ఉందా అనిపించింది మేదిని తన జీవితం లో బాధతప్ప ఏమి చూడలేదు తాను చనిపోతుంది అని తెలిసి కూడా తన వాళ్ళతో ఉండకుండా ఎ౦దుకు దూరం గ ఉండాలి అనుకుంది నాకు అర్ధం కాలేదు.నేను ఆ క్యూస్షన్ అడిగే లోపే తాను నాకు బాయ్ చెప్పి వెళ్ళిపొయిన్ది. ఒక మంచి స్నేహితురాలిని మిస్ అయ్యా అనిపించింది
ఆమె కథను నేను మార్చిపోలేకుండా వున్నా తనని కలవాలి అని తను వుండే రూమ్ దగ్గరికి వేళ్ళ అప్పటికే తాను పూరి వెళ్లిపోయినది అని తేలింది.
ఎల్లాగైనా తాను చనిపోయేలోపు తనతో మాట్లాడాలి అని హైదరాబాద్ కి వచ్చా. ఒకసారి హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు అంటే తన అడ్రెస్స్ చెప్పిన్ది అక్కడికి వెళ్లి తాను రాగానే నాకు కాల్ చేయమని చెప్పా
2 డేస్ తరువాత వెళ్లి అడిగితే రాలేదు అని చెప్పారు అపుడు గుర్తుకొచ్చింది తాను చివరి రోజులో ఎక్కడ ఉంటుందో అని తాను ట్రీట్మెంట్ చేయించుకుంటున్న హాస్పిటల్ కి వేళ్ళ అక్కడ తనని చూసా.
చుసిన వెంటనే నాకు ఏడుపు ఆగలేదు ఎందుకంటే అప్పటికే చనిపొయిన్ది.
తన బాడీ ని ఆర్గాన్ డొనేషన్ కి ఇచ్చి చనిపొయిన్ది తన వల్ల ముగ్గురు ప్రాణాలు నిలబడాయి. అల్లా పడి వున్నా మేదిని ని చూడలేకపోతున్న. చనిపోయిన సరే తన మొఖం కలగానే వుంది.అక్కడ వున్నా నర్స్ నేను మేదిని తాలూక అని తెలుసుకొని తన వస్తువులు తెచ్చి నాకు ఇచ్చింది. నేను తనని మొదటి సరి చూసినపుడు తన ఒడిలో ఒక డైరీ వుంది అపుడే అర్ధం ఐనది తనకి డైరీ రాసే అలవాటు వున్నది అని.నాకు వున్నా ప్రశ్నలకి సమాధానం దొరకలేదు.
ఆ డైరీ లో ఎం ఉందొ తెలుసుకోవాలి అనుకున్న కానీ ఒకరి డైరీ చదవడం కరెక్ట్ కాదు అని తెలిసి ఆగిపోయా . మరి మేదిని ప్రేమించిన అతానికి ఈ విషయం తెలుసా నాకు చాల కోపం వచ్చింది అతని మీద ఎంతో ప్రేమించిన అమ్మాయిని అనాధల వదిలేసి తాను మాత్రం బాగానే వున్నాడు అని తనని చూడాలని తన ఊరికి వెళ్ళాను. వాళ్ళ తెలుసు కొని అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇల్లుఅంత హడావిడిగా ఎవరో ఏడుస్తునట్టు వినిపిస్తుంది అక్కడికి వెళ్లి చూడగానే నేను షాక్ అయ్యాను అక్కడ చనిపోయింది మేదిని ప్రేమించిన సర్ అని ఎల్ల జరిగింది అని అడిగా హార్ట్ ఎటాక్ వాళ్ళ ఏ రోజు మధ్యానం చనిపోయారు అని నాకు ఎం అర్ధం కాలేదు మేదిని చనిపోయింది కూడా మధ్యానంమే అని ఇది ఎల్లా ఐనది మేదిని తాను చనిపోయిన విషయం తెలియకుడదు అనుకుంది కానీ ఇక్కడ తాను కూడా చనిపోయివున్నాడు అది కూడా మేదిని చనిపోయిన ఒకే టైం కి. పక్కనే వున్నా తన ఫ్రండ్ ని కనుక్కున్న తనకి కూడా డైరీ రాసె అలవాటు వుంది. తన వైఫ్ ని అడిగి ఆ డైరీ మల్లి ఇస్తాను అని చెప్పి తీసుకున్నాను. తన అంతక్రియలు ఐపోయాక తిరిగి మేదిని దగ్గరకు వచ్చాను.వచ్చే దానిలో ఇద్దరు రాసిన డైరీ చదివాను తప్ప అని తెలుసు కానీ తప్పదు.అది చదివాక నాకు ఒక నిజమైన ప్రేమ ని చూసాను అనిపించింది. తిరిగి మేదిని(డెడ్ బాడీ) దగ్గరకు వచ్చాను. తనకి వాళ్ళ సర్ తనని ఎంత ప్రేమించాడో తనకి చెప్పాలి అని వచ్చాను ఆ డైరీ లో వాళ్ళ సర్ ఎంత బాధ పడుతూ రాశాడో ఇళ్ల ఎక్కడఉన్నావ్ మీదు ఎపుడు వస్తావ్ మీదు నీ మాటా వినక చాల రోజులు ఐనది నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా నేను బతకలేకపోతున్న ఏడుస్తున్న మీదు నేను బాధ పడుతుంటే చూడలేవు కద మేదు ఐనా నువు ఎందుకు రాలేదు మీదు నిను ఒకసారి చూడాలి మీదు ఒకసారి చూడాలి మీదు ప్లీజ్ ఒకసారి ర మీదు నిన్ను ఎపుడు వదులుకోను మీదు అని రాసింది చదివాను . ఎంత ప్రేమన ఒకరి కి ఒకరి మీద. సర్ డైరీ లో ఎల్లా ఉంటే మేదిని డైరీ ఇంకోలా వుంది.
తాను ఆమె ప్రేమ గురించి రాసింది నువ్వు నను వదిలీసేన బాధ ని ఎవరికి చెప్పాలో తెలియక ఏ డైరీ మొదళ్ళు పెడుతున్న నాలో వున్నా బాధ అంత ఏ డైరీ కి మాత్రమే తెలుసు నేను చనిపోబుతున్న నిను అమ్మ నాన్న ను వదిలి వెళ్తున్న కానీ ఈ బాధ కన్నా నీతో బతాకలేను అండ్ బాధే ఎక్కువ వుంది నేను ఇక్కడే ఉంటే నువ్వు నాతో బాధ పడతావ్ నాకు ఇంకా గుర్తుంది నిను చుసిన చివరి క్షణం ఆ రోజు తట్టుకోలేక పోయాను మీ దగ్గర ఉంటే నేను చావుకు బాయఁబతాను అందుకే దూరంగ ఉంటున్నాను నేను నిను మోసం చేసాను అనుకోని నువ్వు కొన్ని రోజులు కిన తేరుకుంటావ్ అని దూరం గ ఉంటున్న అని రాసింది. నా క్యూస్షన్స్ ఇపుడు సమాధాం దొరికియింది.
తన అంతక్రియలు జరిపించి నేను ఇంటికి వెళ్ళాను న ఫ్రెండ్ గుర్తు గా ఏ డైరీలని నా దగ్గరే పెట్టుకున్న తాను చనిపోయిన విశాల్ తన చెల్లి కి చెప్పాను dairyamగ ఉండమని చెప్పి ఫోన్ కట్ చేసాను.ఒక మంచి ఫ్రండ్ ని మిస్ అయ్యాను కానీ చివరికి చనిపోయి వాళ్ళు ఇద్దరు కలిశారు అని ఆనందం గ వుంది