Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ పరియు ముగింపు

లక్ష్మి వాళ్ళ నాన్న నన్ను నిలిచాడు లక్ష్మి వాళ్ళ నాన్న నన్ను పిలవటం అదె ఫస్ట్ టైం. 

లక్ష్మి వాళ్ళ నాన్న షాప్ దగ్గరకి వచ్చి నాతో మాట్లాడడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుండీ పని చేస్తున్నావ్ అని అడిగాడు దానికి నేను 6 సంవత్సరాల నుండీ చేస్తున్న ఉంకుల్ అని చెప్పాను. దానికి  ఆయన హ సరే తిన్నావా అని అడిగాడు దానికి నేను హ తిన్న అని చెప్పిన మీరు తిన్నారా అంకుల్ అని అడిగాను దానికి ఇంకా తినలేను ఇందాకే వచ్చాను ఇంటికి అని చెప్పాడు.

దానికి నేను ఓకే అంకుల్ నాకు సుప్లై ఉంది తరువాత కాలుస్తాను అంకుల్ అని నేను సప్లై కి వెళ్తున్న అని నేను సుప్లై  కి వెళ్ళాను నాకు ఓక   డౌట్ వచ్చింది నైట్ వల villege కీ  వెళ్లినట్టు ఆయనకు తెలిసింద అని ఆ రోజు రాత్రి అయ్యింది  లక్ష్మి  ఫోన్ చెయ్యడం లేట్ అయ్యింది. చాలా సేపు వైట్ చేసాను.అంతలోనే లక్ష్మి ఫోన్ చేసింది. నేను అడిగిన ఫస్ట్ మాట మీ నాన్న నన్ను కలిసాడు. నాతో మాట్లాడాడు అని చెప్పాను. నైట్ మీ villege కి వచ్చినట్టు తీసిందా అని అడిగాను దానికి లక్ష్మి మ్ లేదు తెలీదు నాన్నకి ఇంకా అని చెప్పింది. దానికి నేను సైలెన్ట్  అయ్యాను తిన్నావా అంది దానికి నేను హ తిన్నా లక్ష్మి నువ్ తిన్నావా అని అడిగాను హ తిన్నాను అని చెప్పింది లక్ష్మి .

 నాకు తెలియకుండ నేను తన  మాయలో పడిపోయాను. కాని నా మనస్సు మాత్రం కావ్య నీ  గుర్తు  చేస్తూండేది.   నేను కావ్య ఫోన్ చేస్తలేదు అని నేను. అను క్షణం నేను తనని ఎంత గుర్తుకు తెచ్చుకుంటున్నానో  అంతకన్నా ఎక్కువ ప్రేమ బానే చుంపించేది. లక్ష్మి  ఆల మాట్లాడుకుంటూ హ సరే లక్ష్మి నేను పడుకుంటున్న అని చెప్పను  దానికి లక్ష్మి సరే నైట్ రేపు నైట్ phone చేస్తా అని అంది నేను హ సరే బై అని పడుకున్నాను.  నైట్ గడిచింది. నెక్స్ట్ డే నా డ్యూటీ చేస్తుండే నైట్ నా డ్యూటీ అయిపోయాకా తిరిగి ఇంటికి వెళ్ళేవాన్ని ఆరోజు నైట్ 1:30  మల్లి  ఫోన్ చేసినది    లక్ష్మి.... అప్పటికి 2 సంవత్సరాలు గాడిచాయి. అప్పటికి మా ఇద్దరి మధ్య అప్పటి వరకి ఒక అండ స్టానింగ్ ఉండేదీ. లక్ష్మి ఒక్కరోజు నాకు ఫోన్ చేసి లక్ష్మి మా villege కి కొంచం పని ఉంది అని చెప్పి  రామంది . నాకు ఇప్పుడు  వీలు కాదు 2 రోజులు టైమ్ పండుతుంది నాకు రావడానికి అని చెప్పాను.

అప్పుడు లక్ష్మి సరే పర్లేదు నెమ్మదిగానే రా కాని పక్క ర అంది లక్ష్మి . దానికి నేను హ సరే అని చెప్పాను. చూస్తూ చూస్తూ రెండు రోజులు గాడిచాయి. నేను లక్ష్మి ఫోన్ చెయ్యక ముందే నేను వల villege కి 50 కిలోమీటర్స్ long లో ఉన్నాను. రాత్రీ 2:30 అవుతుంది లక్ష్మి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని అడిగింది. దానికి నేను మీ villege కి దగ్గర్లో ఉన్న అని చెప్పను . ధనికి లక్ష్మి వచ్చాక మెస్సేజ్ చెయ్ సరే నా అంది. అప్పుడే నేను హ సరే అన్నాను. నేను నా ఫ్రెండ్ శివ సాయి.సైదుల్.ముగ్గురం.బైక్ మీద వెళ్తుండగ ఒక డాబా కనిపించింది అక్కడ పక్కన బైక్ ఆపేసి లోపల కి వెళ్లి  కూర్చున్నాం అక్కడా  ఉన్న అత్తాన్ని అడిగాను అన్న ఎక్కడ మ్ దొరుకుతుంది అని అడిగాను బీర్ దొరుకుతుంది అని చెప్పాడు. వాళ్ళకి బీర్ కావాలి ఎందుకంటే నా దగ్గర బైక్ లేదు నాకు తప్పదు 3 బీర్లు ఇవ్వు అని చెప్పాను.టేబిల్ దగ్గర  కూర్చున్నాం..అంత్తలో  నా ఫ్రెండ్ శివ సాయి  అడిగాడు. ఈ టైం లో అక్కడికి వెళ్లి ఏం చేస్తావ్ రా అని అడిగాడు. నేను అప్పుడు ఆలోచించాను అవును కాద నేను అక్కడికి వెళ్లి ఏం చేస్తా అని వచ్చాను అని ఇంతలో నేను ఆర్డర్ పెట్టిన బీర్లు టేబిల్  మెడ్డకి వచ్చాయి బీర్ ఓపెన్ చేసి తాగి నా ఫ్రెండ్ శివ సాయి కి సమాదనం ఇచ్చాను నాకు ఎం పని లేదు రా తనే రామంది అందుకే వెళ్తున్న అన్నాను. సరే వెళ్లి ఎం చేస్తావ్ అని అడిగాడు శివ సాయి. ఎం లేదు చాలా రోజులు అయింది కద కలవక అందుకని  కళ్లుదాం అని వచ్చాను. మరి కావ్య ని మర్చిపోయావా అని అడిగాడు.నేను తనని ఇంకా మర్చి పోలేదు.తనకి పెళ్లి అయింది కద మర్చి పోడానికే ఇదంతా.అని చెప్పి బీర్ మొత్తం తాగేసి కూర్చున్నాను .అప్పుడు శివ సాయి చెప్పిండు కావ్య ని మర్చిపో రా ఇ పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పాడు.సాయి...