Read KALA (The First love) by Dasari Dasari in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళ (The First Love)

కళ(హీరోయిన్) ఇంటర్మీడియట్ తరువాత TTC (Teacher Training course) ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో ఫలితాలు ఎలా వస్తాయో తనకి సీట్ దొరుకుతుందో లేదో అని దగ్గరలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయ్యింది.అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనే వ్యక్తిత్వం.

నరేష్(హీరో) ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి హాలిడేస్ లో పార్ట్ టైమ్ పనిచేసి కళ జాయిన్ అయిన కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడు.నరేష్ ఫ్యామిలీ లో తండ్రి పచ్చి తాగుబోతు ఇంట్లో వ్యవసాయం చూసుకొంటూ చుసువుకొంటున్నడు.కానీ చదువులో ఇంటర్మీడియట్ లో తన గ్రూప్ క్లాస్ ఫస్ట్ అతను.చదువుతో పాటు అల్లరి కూడా ఎక్కువే.
నరేష్ అమ్మ అంటే చాలా ఇష్టం.

కళ నరేష్ ఓకే రోజు కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఆఫీస్ రూం లో ఒకరి నొకరు చూసుకున్నారు.కళ కొంచెం లావుగా ఉంది కానీ అందంగా ఉంటుంది.తన శరీరం చూసి మనస్సులోనే ఎవరి పిల్ల పంది ఒక కామెంట్ వేసుకొన్నాడు నరేష్.తరువాత రోజు నుంచి క్లాస్ కి వెళ్దాం అని సినిమా కి వెళ్లి ఇంటికి వెళ్లిపోయాడు.తరువాత రోజు స్నానం చేసి కాలేజ్ దగ్గర లో ఉండే సాయిబాబా టెంపుల్ కి వెళ్ళాడు.కళ కూడా టెంపుల్ లో ఉంది ఇద్దరం కలిసి ప్రసాదానికి వెళ్ళాం తనకు ప్రసాదం దొరికింది నరేష్ కి దొరకలేదు దాంతో కళ తన ప్రసాదం ఇచ్చింది.నరేష్ ప్రసాదం తీసుకొని ఇద్దరు ఒకరినొకరు మాట్లాడకుండా సైలెంట్ క్లాస్ వెళ్ళారు.మొదటి రోజే నరేష్ క్లాస్ రూం లో ఫేమస్ అయిపోయాడు.నరేష్ కి 3(మూర్తి,నవీన్,నాయక్) గురు బెస్ట్ ఫెండ్స్ కూడా దొరికారు.నరేష్ ఫ్రెండ్ అయిన నవీన్ కళ ఇంటర్మీడియట్ ఓకే కాలేజ్ చదివారు.దాంతో లంచ్ టైం లో అందరూ కలిసి తిన్నాం అప్పుడే కళ నరేష్ ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు.అల ఒక నెల రోజులు సాగిపోతాయి.

ఒకరోజు క్లాస్ రూం లో లెక్చరర్ పెట్టిన క్విజ్ ప్రోగ్రాం లో నరేష్ బహుమతిగా 100 రూపాయలు గెలిచాడు.దాంతో కళ దగ్గరకు వచ్చి పార్టీ కావాలంది.నరేష్ రేపు ఇస్తాను అని చెప్పి ఇంకో రూం లోకి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి కామెడీ గా కబుర్లు చెపుతున్నాడు.అప్పుడే కళ తన గ్యాంగ్ వచ్చి డోర్ లాక్ చేసి ఇప్పుడే మాకు చోక్లెట్ కావాలి లేదంటే డోర్ ఓపెన్ చెయ్యను అంది.నరేష్ తనను విండో తగ్గర నిలబడి కళ తో మాట్లాడుతూ తన చెయ్యి పట్టుకోబోయాడు.కానీ అనుకోకుండా నరేష్ చెయ్యి పోయి కళ ఎద భాగం కి తగిలింది.దాంతో కళ కు మనసుకు ఏదో తెలీని భాద కలిగి వెళ్లి సెపరేట్ గా కూర్చొని ఏడ్చి వచ్చి రూం తలుపు తీసి వెళ్లి పోయింది.నరేష్ కి కూడా ఏదో తెలీని ఫీలింగ్ కలిగి రెండు రోజులు కళ తో మాట్లాడలేదు.మూడో రోజు కళ ఒక్కతే ఉన్నపుడు నరేష్ కళ కి క్షమాపణ కోరాడు కానీ కళ సైలెంట్ గా వెళ్లి పోయింది.అప్పటినుండి కళ అంటే నరేష్ కి ఇష్టం కలిగింది.కొద్ది రోజులకే కళ తిరిగి మాట్లాడటం స్టార్ట్ చేసింది.అదే చాలు అనుకొన్న నరేష్ తనను సీక్రెట్ గా లవ్ చేసేవాడు.తనను చూడకుండా నరేష్ ఉండలేక పోయేవాడు.కళ కూడా నరేష్ తో క్లోజ్ గా ఉండేది.అయితే నరేష్ కళ మీద చాలా ఆశలు పెంచుకొన్నాడు ఎన్నో కలలు కన్నడు జీవితం మొత్తం కలిసి ఉండాలి.కానీ అప్పుడే కళ TTC ఫలితాలు వచ్చాయి తనకు సీటు వచ్చింది అని తెలిసింది. ఆ భాద భరించలేని నరేష్ కాలేజ్ వదిలి బయటకు వెళ్ళిపోయాడు.తిరిగి ఎప్పటికీ కాలేజ్ కి వెళ్ళలేక పోయాడు.తన జ్ఞాపకాలు దూరంగా వెళ్లి ఒక ఏసీ మెకానిక్ గా సెటిల్ అయ్యి ఇంకొకరిని పెళ్లి చేసుకొని జీవితం సాగిస్తున్నాడు.

అయినా నరేష్ కి ఇప్పటికీ కళ తన జీవితం లో ఒక కల గానే నిల్చిపోయింది.

నరేష్ కి ఇప్పటికీ ఒక కోరిక తన జీవిత కాలంలో ఒక్కసారి అయిన కళ ను కలిసి I LOVE YOU చెప్పాలి అని.
నరేష్ కోరిక తీరాలని కోరుకొంటూ ఓం సాయి రామ్. . .


కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ నరేశ్ కళ