Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా కలల నందనవనం. - 4

మీ నందనవనాన.....




ఆ ఆకర్షణకి, అతను పూర్తిగా బానిసగా మారిపోతున్నాడు.

అంతగా ఆకర్షిస్తున్న బాలా ని,
ఒక అద్భుతంగా...
ఒక అమూల్యమైనదిగా...
చూస్తూ.. ఆమె పెదవులతో, జత కలిపాడు.
ఆమెను గాఢంగా, కౌగిలిలో బిగించేసాడు.

ఆమె అంగీకారం తెలిపిందన్న ఆనందమొ,
లేదా ఆమె తన సొంతం అవ్వబోతుందన్న ఆనందమొ అతనిలో అతనికే తెలియని ఒక కొత్త ఉత్సాహం మొదలైంది.

అతని శరీరంలోని నరాలన్నీ జివ్వుమని లాగుతుండగా ఆ ఉత్సాహం ఉరకలేస్తూ బాలా తో ఏకమైపోవాలన్నా ఉద్రేకం ఉప్పొంగుతుంది.

అతని చుట్టూ ఒక చేతిని పెనవేసింది. మరొక చేతితో అతని మెడ మీద బిగించి పట్టుకొని అతనిని తన వైపుకు అదుముకుంటుంది.

అతని ఆవేశానికి ఆద్యం తానవుతు, అతనిలో తనని తాను చూసుకోవాలన్న ఆరాటంతో, అతనిలో రేగిన కోరికలకు తన ప్రేమ శరంతో మధు బాణాలను సంధిస్తూ ఆ ఉద్రేకాన్ని ఉప్పెనల మారుస్తుంది.

ఇరువురి మధ్య సాగుతున్న అదర యుద్ధానికి ఏ మాత్రం ఆటంకం రానివ్వకుండా, అతి జాగ్రత్తగా వడిసిపట్టుకొని ఆమెను నేల మీదకు చేర్చాడు.

ఆ నల్ల రాతి మండపాన, సగం వరకు పరుచుకున్న వెండి వెన్నెల ఆమె మొమును తాకుతుండగా... విస్మయం నిండిన కళ్ళతో, ఆమె ముఖారవిందాన్ని చూస్తున్నాడు.

పసిడి మోముపై పాలపుంత వెలుగులు
చెలి చెక్కిలిన విరిసిన సిగ్గులకేంపులు...
ఎరుపెక్కి ఊరిస్తున్న మందార బుగ్గలు...
కవ్వింపులు, రువ్విస్తున్న కాటుక కళ్ళు...

నేలపై జాలువారిన నెలవంక...
ఎంతటి సుకుమారి లావణ్యం!!
అతని మనసు పదే పదే చెబుతున్న, పెదవి దాటి ఆ మాట బయటికి చెప్పలేకపోతున్నాడు.

ముని వేళ్ళతో ఆమె మోముని స్పృశిస్తూ...
కళ్ళముందు కనిపిస్తున్న ఆమె రూపాన్ని గుండెల్లో నింపుకుంటూ తెలియని ఆరాధనతో తన్మయత్వ భావనలో, తెలియాడుతున్నాడు.

బాలా యువ్ లుకింగ్ గార్జియస్!!
ఎప్పుడు నాకు ఇలా అనిపించలేదు!!
నీలో ఏదో మ్యాజిక్ ఉంది!!
సమ్థింగ్ ఇస్ దేర్ ఇన్ యువ్!!

అతని కళ్ళకి కనిపిస్తున్న ఎంతో అపురూపమైన దృశ్యాన్ని ఇంతకుమించి ఎన్నో విధాలుగా చెప్పాలని మనసు తపిస్తుంది.

అంతటి మాటలు అందని, వర్ణాలు తెలియని, అతను, ఎప్పుడూ తనకి అనుభవంలోకి రాని ఆ భావాలన్నింటినీ, తనకు తెలిసిన ఆ పదాలతోనే, ఆమెకు తెలుపుతున్నాడు.

సూటిగా అతని చూపులు ఆమెను చురకత్తుల్ల తాకుతుంటే, ఆపలేని మోహబారం ఆవహిస్తుంటే, ముడుచుకుపోతున్న సిగ్గుల బుగ్గల తో, అదిరిపోతున్న అధరాలతో, అతని కుర్తా పట్టుకొని దగ్గరికి లాక్కుంటుంది.

కన్నులు కలిసిన వేళా...
తనువులు కనిపించని ప్రణయ
భావాలను పంచుకుంటున్నాయి.
మనసులు వినిపించని మోహన
రాగాలను ఆలపిస్తున్నాయి.

మాటలే అవసరం లేని ఆ క్షణాలు...
మౌనంగా ఆదరములు ముడి వేసుకుంటున్నాయి.
నెమ్మదిగా తనువులు పెన వేసుకుంటున్నాయి.

నెమ్మదిగా ఒకరినొకరు ఒకరిలో ఒకరుగా అల్లుకుపోతున్నారు.

ఇరువురి పెదవులు నాలుగు కలిసి
రెండుగా మారి ప్రణయ మకరందాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.

ఇరువురి తనువులు వెచ్చగా ప్రణయ కౌగిట
ఒదిగి పోతున్నాయి.

ముని వేళ్ళు సంగమ సమరానికి నాంది పలుకుతూ శరీరమంతా నాట్యమాడాలన్న అభిలాషతో ముందుకు సాగిపొతున్నాయి.

అడ్డుగా ఉన్న కుర్తాని దాటుకొని ఆమె అర చేతులు విశాలమైన అతని వీపు భాగానికి చేరాయి.

ఆమె చేతి స్పర్శకి అతని తనువంతా
ఝల్లుమంటూ కపించింది.

ఆ ప్రకంపనాల వెల్లువలో ఆమెను మరింత గట్టిగా బిగిస్తూ, శంఖము లాంటి ఆమె మెడ మీద మునిపంటి మధ్యన సున్నితమైన చర్మాన్ని బిగించి పట్టాడు.

ఆ.. అని ఆమె చిన్నగా మూలుగుతూ...
'డెవిల్' అని మత్తుగా పిలుస్తుంది!!

ఆ పిలుపు అతనికి, చాలా ఇష్టంగా నచ్చుతుంది.
ఆ పిలుపు అతనికి ఎంతగా నచ్చిందంటే, అతను ఉన్న ఆ పరిస్థితిలో కూడా, తలపైకెత్తి బాల ముఖాన్ని చూస్తున్నాడు.

తమకాన్ని పెంచుతున్న, ఎర్రటి సిగ్గుల కెంపులు,
తన్మయత్వంతో మైమరిపిస్తున్న, తెల్లటి నవ్వుల మెరుపులు, అందంగా ముడుచుకుపోతున్న ఆమె ముఖాన్ని చేరి మరింత ముద్దుగా కనిపిస్తుంది.

ఆమె నోటి నుండి, ప్రతిసారి 'డెవిల్ కన్నా' అని పిలిచినప్పుడు, అతనికి ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది.

ఇప్పుడు 'డెవిల్' అని మత్తుగా పిలిచిన ఆ పిలుపు అతనికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మళ్ళీ ఆ పిలుపు వినాలని మనసు కోరుకుంటుంది.

చెంపలను నిమురుతున్న అతని చేతులు, మెల్లిగా మేడ వంపున చేరాయి. అతని పెదవులు పరువాలను పట్టి దాచిపెట్టిన, ఓణి అంచుల వద్ద నిలిచాయి.

చిరుముద్దులు అద్దుతు, చిన్నగా ముందుకి పయనమవుతున్నాయి.

భుజమున నరాలను వేళ్లతో మీటుతున్నాడు. హృదయమున అదిరిపడే లయాలను పెదవులతో అలరిస్తున్నాడు.

అతని ప్రతి స్పర్శకి, ప్రతి ముద్దుకి, అనుగుణంగా ఆమె చేతులు అతని వెనుక భాగాన నాట్యమాడుతున్నాయి. విశాలమైన అతని వీపు బాగాన ఆమే చేతులు తడుముతున్నాయి. గుప్పిట చర్మాన్ని పట్టి, తన వైపుకు నొక్కుతున్నాయి.

అతని స్పర్శకి ప్రతి స్పర్శ గా సమాధానమిస్తూ, తన్మయత్వంతో, అతని వెన్ను మీద తచ్చాడుతున్నాయి.

అంతకంతకు మరింత ముందుకు పోవాలన్న ఆమె ఆశని ప్రతిఘటిస్తూ, అతని కుర్తా ఆమె చేతులకు అడ్డుపడిపోతుంది.

ఓపలేని అసహనముతో, కుర్తా అంచులను పట్టి పైకి లాగేసింది. మూడు వంతులు పైకి లాగి వదిలేసి వెంటనే అచ్చదనం లేని అతని వీపుని, ఇష్టంగా చేతులతో చుట్టేసుకుంటుంది.

సిగ్గుతో ముడుచుకుంటూ, అతనిలో వదిగిపోతున్న ఆమెను చూస్తూ... కుర్తాని పూర్తిగా అతను తీసి పక్కకు విసిరేసాడు.

విశాలమైన అతని వక్షస్థలాన్ని, ఆమె విప్పార్చినా కళ్ళతో చూస్తుంది. పూర్తిగా మెలి తిరిగిన కండలతో, మెరిసిపోతున్న అతని దేహం. చూడగానే ఆమె మనసు గుబెల్మంది.

'ఇనుప చాతి, అంటే ఇదేనేమో'
అని అనిపించింది ఆమెకు.
అంత దృఢంగా ఉన్నాడు.

అతని వెన్ను మీద నిలిచిన ఆమె చేతిని మెల్లిగా...
తనని చేరడానికి ముందుకు వంగుతున్న
అతని గుండెల మీదకు చేర్చింది.

ఇలా ఉన్నావు ఏంటి రా, డెవిల్ కన్నా??
ఆపగలనా, నిన్ను??
ఆ మాట ఆమె మెదడు తలవగానే,
ఆమె ఒళ్లంతా సన్నగా కంపించింది.

వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది. అతనిని గట్టిగా హత్తుకుంటూ గుండెల మీదకు చేరిపోయింది.

అతని హృదయ భాగమున, ఆమె ఎద స్పర్శ అతనిని మరింతగా ఆమె మాయలో పడవేస్తుంది.

రాసిగా పోసిన పూరెమ్మల గుట్టను అతని బాహుల మధ్య పట్టినంత సున్నితంగా అనిపిస్తుంది, అతనికి.

అతని పెదవుల పయనం, ఈసారి ఆమె యదఎత్తులపై నిలిచింది. అడ్డుగా నిలిచిన అరమరికలను తొలగిస్తూ ముందుకు సాగిపోతున్నాడు.

కనిపించని వంపున వేళ్ళు జారిపోతున్నాయి. ఆ వంపుల వయ్యారాలను చూడాలంటూ అతని చూపులు అక్కడికి చేరాయి.

శ్రద్ధగా మలిచిన ఆ ఒంపులను స్తుతి మెత్తగా పెదవులతో ముద్దాడుతూ నడిమధ్యన మెరుస్తున్న నాభి మీద అతని పెదవులు నిలిచాయి.

వెచ్చని అతని పెదవుల స్పర్శకి, అతని ముని వేళ్ళ పట్టుకి తుళ్ళి పడుతూ ఆమె నడుము ఒంపులు మరింతగా కుంచుకుపోతూ, అందమైన మడతల మధ్యన ఊగిసలాడుతూ సయ్యాటలాడుతుంది.

నాభిని ముద్దాడుతున్న పెదవులను కసురుకుంటూ తమకముతో అతని నాలుక ఆమె నాబి లోతును కొలవాలంటూ, మధ్యమునకు చొచ్చుకుపోతుంది.

అతని స్పర్శకు చలించిపోతున్న ఆమె శరీరాన్ని అతని చేతులతో ఊరాడిస్తూన్నాడు. మరింత మోహముతో అతని పెదవులు నిలిచిన ప్రతి చోట మునిపంటితో పట్టి కొరుకుతున్నాడు.

ప్రతి పంటి గాటుకి ఆమె తీయగా ములుగుతూ...
'డెవిల్ ' అని మత్తుగా అతనిని పిలుస్తూ...
ప్రణయ కేలికి అతనిని మరింతగా స్వాగతిస్తూ...
అతని స్పర్శకు అనుగుణంగా తన మొహాన్ని...
తన ఇష్టాన్ని, అతనికి తెలియజేస్తుంది.

మత్తుగా అతని చేస్తున్న ప్రతి పంటి గాటు దగ్గర చర్మాన్ని
పెదవుల మధ్య బంధించి ఆమె తమకాన్ని తీరుస్తూ అక్కడ నాలికతో ఎంగిలి రాస్తూ మృదువుగా పెదవులతో లాలిస్తున్నాడు.

ఆమె తలలో తురిమిన పూల సుగంధాల కన్నా,
ఆమె మేని వెదజల్లుతున్న మకరంద పరిమళాలు
అతనిని మరింతగా ఆమె పట్ల ఆకర్షిస్తున్నాయి.

ఆమె మేని పరిమళాలని ఆస్వాదిస్తూ అతను తన గుండెల నిండా నింపుకుంటున్నాడు తెలియని లోతుల్లోకి మరింత తమకంగా అతని మదిలో ఏవేవో ఆశలు, కొత్త పుంతలు తొక్కుతూ సాగిపోతున్నాయి.

ఆమెను అస్సలు వదులు బుద్ధి కావడం లేదు ఎందుకో తెలియడం లేదు అతనికి ఆమె ఒక అమూల్యమైన కానుక లాగా ఒక విలువ కట్టలేని నిధి లాగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది.

ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.
తనలో దాగి ఉన్న ప్రతిదీ, తనలో నిక్షిప్తమై ఉన్న ప్రతి అనుభూతిని పూర్తిగా పొందాలనుకుంటున్నాడు.

ఆమెలో ఏదో ఉంది!!
ఆ 'ఏదో' అతనికి తెలియడం లేదు!!
ఆమె తాకుతున్న,
ఆమె మాట వినబడుతున్న,
ఆమె స్పర్శ అతనికి తగులుతున్న,
ఆమె చూపు అతనిని వెతుకుతున్న,
ఆమెలోని నిరీక్షణ,
ఆమెలోని కోరిక,
ఆమెలోని సంతోషం,
ఆమెలోని అలక,
ఆమెలోని చిరు కోపం,
ఇలా ప్రతిదీ...

అతను ఇంకా ఇంకా ఆమె నుంచి పొందాలి అనుకుంటున్నాడు.

ఆ అనుభూతులన్నీ తనకు మాత్రమే దక్కాలని బలంగా కోరుకుంటున్నాడు.

బాలా నాది!!
నా సొంతం!!
అన్న కోరిక అతనిలో బలంగా నాటుకు పోతుంది.

బాలా కూడా అంతకంతకు అతని ఆలోచనలతో పూర్తిగా నిండిపోయింది.

ఆ క్షణంలో అతని ప్రేమ, అతని కోరిక, అతని ఇష్టం, అసలు అతను తప్ప, మరి ఇంకేమీ ఆమెకు తెలియడం లేదు.

బాలా కి తన వయసు, తన కుటుంబం, తన స్నేహితులు, తన ఆశయాలు, ఇష్టాలు అసలు అటువంటివి ఎవి ఇప్పుడు తనకు గుర్తుకు రావడం లేదు.

తన డెవిల్ కన్నా ప్రేమను, పూర్తిగా పొందాలనుకుంటుంది. ఆ ప్రేమలో, తడిసి ముద్ద అయిపోవాలనుకుంటుంది.
అంతకుమించి ప్రపంచంలో ఇంక ఏది తనకు అవసరం లేనంతగా, అతని ప్రేమలో పరవశించిపోతుంది.

ఇద్దరి మనసులు పూర్తిగా, ఒకరి కోసం ఒకరుగా తపిస్తున్నాయి.

పంచుకుంటున్న ఎంగిళ్ళు, మరింత రుచిగా మారిపోతున్నాయి.

పెంచుకుంటున్న మొహాలు మరింత గాఢంగా పెనవేసుకుంటున్నాయి.

అందిపుచ్చుకుంటున్న ప్రతి ముద్దు మరింత మధురంగా మురిపిస్తుంది.

ఇచ్చిపుచ్చుకుంటున్న పంటి గాటులు, గోటి గుర్తులు మరింత అందంగా అలరిస్తున్నాయి.

ఒకరి ఊపిరిలు మరొకరికి గుండెల నిండుగా చేరి ప్రాణంగా మారిపోతున్నాయి.

తనువుల మధ్య కోరిక, తాపం, విరహం, మోహలతో పాటుగా మనసుల మధ్య ఆరాధన మొదలయ్యింది.

అనురాగం, ఆప్యాయత, ప్రేమ, ప్రేరణ, వీటికి మించిన మరేదో బంధం ఇరువురి మనసులను గట్టిగా ముడివేసేస్తుంది.

'ఈ జన్మకి, నా సర్వం నీవే' అనే ఆమె మనసులోని భావాలకు, 'ఈ జన్మలో నా కందిన, గొప్ప వారం నీవే' అన్న అతని మనసు లోతుల్లో నుంచి ఒక భావం మొదటిసారిగా అతనిని పలకరించింది.

అందమైన ఆ వెన్నెల రేయి... తమను తమకు లేకుండా చేస్తూ, మరొకరి సొంతం చేస్తు... వారి ప్రేమ ప్రణయ బంధాన్ని మరుపురాని జ్ఞాపకం గా మారుస్తూ మధురమైన సాక్ష్యంగా మారిపోతుంది.

అంతకుమించి ఇంకా సుమధుర సంఘమాన చేరువవ్వలనే...
ఒకరిలో ఒకరుగా కరిగిపోతూ ఒకటిగా మారిపోవాలనే...

ఆశ, ఆరాధన, వారిద్దరిని మరింతగా ప్రేరేపిస్తుండగా,
ఆ ప్రణయ సీమా న, సమ్మోహన పరవశలలో వారి పయనం సాగుతూ ఉంది.

¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶

డోంట్ ఇగ్నోర్...
సపోర్ట్ విత్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.

నెక్స్ట్ అప్డేట్స్ కోసం, నన్ను ఫాలో చేయండి.
నన్ను సబ్స్క్రైబ్ చేయండి.


నా కలల నందనవనం.
మీ కోసం వేచి ఉంది.
ధన్యవాదాలు.
మీ వర్ణ.