Read LOVE Changed My Life by N.Vishnu Vardhan Babu in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నన్ను మార్చిన ప్రేమ

Writer :N.V.V.Babu


హీరో : డిగ్రీ అయిపోయింది
హీరోయిన్: స్టిల్ స్టడీయింగ్
వన్ డే మార్నింగ్............
హీరో నిద్ర పోతాడు...తనకు గతంలో జరిగిన సంఘటన కలలో గుర్తుకు వస్తూంది.... వెంటనే నిద్ర లేస్తాడు...
అసలు ఏం జరిగింది ....👇
ఇక్కడ నుండి పరిచయం ప్రారంభం అవుతుంది...
మన హీరో తన షాపు కి బైక్ వేసుకుని వెళ్తాడు....దారిలో కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది.....
ఇంతలో అతని షాపు ఓనర్ కాల్ చేస్తాడు (ఫోన్ రింగ్ అవుతుంది)
షాపు ఓనర్ ఫోన్ లో తిడుతూ వుంటాడు.....
అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్స్ తో అటుగా వస్తున్న అమ్మాయి కనిపిస్తూంది.....హా అమ్మాయిని చూసిన వెంటనే మనోజ్ లో ఏదో తెలియని సంతోషం...
తన బాస్ తిట్టినా తిట్లు అన్నీ మర్చిపోయి.... అలానే చూస్తున్నాడు
ఇంతలో అమ్మాయి దగ్గరికి వచ్చి.....
మేఘన : ఓయ్ అబ్బాయి ఏంటి ఆలా చూస్తున్నవ్....(అని అడుగుతుంది)
(మనోజ్ తన ఊహల్లో నుండి బయటికి వచ్చి)
మనోజ్ : అ..అ...అ .. ఏమి లేదండి అని చెప్పి...మీ స్మైల్ బాగుంది అండి..అని అంటాడు
(అది విన్న మేఘన .....)
మేఘన: థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది

మనోజ్ కి ఆఫీసు కి వెళ్ళిన తనే గుర్తుకు వస్తుంది.....
తన ఫ్రెండ్ వస్తాడు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావ్....
మనోజ్ మార్నింగ్ జరిగిందీ చెప్తాడు......
అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు ....మనోజ్ జాగ్రత్త

మనోజ్ కి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది...తనకు మనసులో వున్న మాట చెప్పాలీ అనుకుంటాడు......ఇప్పుడు ఎందుకు లే అని చెప్పి వెళ్ళిపోతాడు....

మనోజ్ కి మాత్రం తను కళ్ళముందే ఉన్నట్లు ఉంది.....

ఒక రోజు హాలిడే రోజు ....మనోజ్ ఆలా బైక్ మీద సరదాగా వెళ్తున్న సమయంలో తనకి ....మేఘన కనిపించింధి....

తన బండి ఆగిపోయింది ..స్టార్ట్ అవ్వడం లేదు...
మనోజ్ ఇదే సమయం అని చూసి ....మేడమ్ ఎనీ ప్రాబ్లమ్ అంటాడు...ఎస్ నా బండి అయిపోయింది...

అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి బండి రిపేర్ చేయించ మంటాడు ...

మేడమ్ రండి నేను మిమ్మల్నీ డ్రాప్ చెస్తాను అంటాడు...
వీరిద్దరు కలిసి వెళ్తారు ....పేరు కనుకున్టాడు....
ఆలా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది....

వాళ్ళు ఆలా వెళుతూ వుండగా .....మన మనోజ్ వేరే రూట్ కి తీసుకువెళ్ళాడు... అప్పుడు మేఘన ఏంటి ఇటు తీసుకువెల్తున్నవ్ అంది....
కొంచెం సేపు మాట్లాడకండి అన్నాడు .....
మంచి ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు....తన మనసులో వున్న మాట ని చెప్పాలీ అనుకుంటాడు....
మేఘన కూడ కంగారు పడుతూ ఉంటుంది...
మేఘన ..! ఐ లవ్ యు ....
అని చెప్పి చిన్న కోట్ చెప్తాడు... వెంటనే తను స్మైల్ ఇచ్చి....
ఆలోచించుకుని చెప్తా అంటుంది....
మరుసటి రోజు మనోజ్ ఉదయాన్నే రెడీ అయ్యి మేఘన దగ్గరకు వెళ్తాడు...తనని అడుగుతాడు...ఆలోచించావా.....అని
హ్మ్మ్......అని ఐ లవ్ యు అని చెప్థుంధి.....
వారిద్దరు కలిసి బైక్ మీద తిరుగుతూ.....పార్టీ లు చేసుకుంటూ.................,
కొన్ని రోజుల తర్వాత మేఘన ...మనోజ్ తో ఇలా అన్నది ....
కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం .... మా నాన్న కి నా మీద డౌట్ గా చూస్తున్నారు.....2 వీక్స్ ఓన్లీ ఓకే న బంగారం అంటుంది...

అప్పుడు మనోజ్ సరే రా ....కానీ కష్టం నిన్ను చూడకుండా ఉండగలనా అనిపిస్తుంది.....
ఓకే బై రా .....

2 వీక్స్ తరువాత

మన మనోజ్ ఆలా బైక్ వేసుకుని వెళుతూ వుంటాడు....
అప్పుడు అతనికి మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపిస్తూంది......
మేఘన వేరే అబ్బాయి తో కూర్చుని మాట్లాడుతూంది... వెంటనే మన హీరో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేఘన ...ఏంటిది నా ప్రాణం కంటే నువ్వు ఎక్కువ ....నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పావ్ కదే....

మరి ఇప్పుడు వీడితో ఏంటి.... నేను అంటే ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కాదే ....ఇలా నీ వెనకాల పిచ్చి వాడిలా తిరిగాను కాదే అని అంటాడు......
అప్పుడు మేఘన...దయచేసి ఇంకేం మాట్లాడకు ఇతను నా లవర్.... దయచేసి నన్ను వదిలేయ్.....

అంటే ఇన్నాళ్ళూ నాకు చూపిన ప్రేమ అంత అబద్దమేన......
ఎస్ అవును ....నీకంటే ఇతనికి పెద్ద జాబ్....ఎక్కువ జీతం,ఆడి కారు..ఉంది అందుకే లవ్ చేస్తున్న ....అవసరం అయితే పెళ్ళి చేసుకుంటా...... నీకేమైనా ప్రొబ్లెమా.....
అయినా నీకు అప్పుడే చెపుధాము అనుకున్న...మళ్ళీ ఎక్కడ చస్తావో అని .....చెప్పలేదు.....

ఇప్పుడు చెప్పుతున్న విను I Hate You.....Let's Breakup ...మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించకు ...గుడ్ బై

ఇక ఆ నిమిషం లో మనోజ్ కి ఏమిచేయలో తెలియలేదు....

తరువాత మనోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఏరా మచ్చా ఏంటిది .....నువ్వు ఎందుకు భాదపడుతున్నావ్...నిన్ను కాదని వెల్లిపొయిన హా అమ్మాయి భాద పడాలి....
నీకు మేము వున్నాం రా......నువ్వీ ఇలా వుంటే మేము చూడలేము..
మేము బాధలో వున్నప్పుడు మాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా వుంటే ఎలా రా మచ్చా....
మనోజ్ ఫాదర్ కాల్ చేస్తాడు.... నాన్న ఎలా ఉన్నావ్ రా...పట్టణం వెళ్ళి చాలా దినాలు అయింది నువ్వు ఎట్లా ఉన్నావ్ రా....మీ అమ్మ నీ గురించి చాలా బాధ పడుతుంది అయ్యా...చూసి చాన దినాలు అయ్యింది కదా!
జాగ్రత్త నాన్న మా ఆశ అన్నీ నీ పైన పెట్టుకున్నాము రా.....తొందరపడి ఏమీ చేసుకోకు
జరిగిన సంగతి నాకు చరణ్ చెప్పాడు....
అప్పుడు మనోజ్
నేను రేపే మన ఊరికి వస్తున్న నాన్న....అంటూ బాధ పడుతూ వుంటాడు....
అప్పుడు తన ఫ్రెండ్ (అంటే కామెడీగా వుంటాడు )
గతాన్ని పక్కన పెట్టి అనే అవెంజెర్స్ డైలాగ్ చెప్తాడు తన కామెడీ ఫ్రెండ్(అప్పుడు వాళ్ళు అందరు వాడి వైపు కోపంగా చూసి నవ్వుతారు)అప్పుడు వాల్లందరు ఇలా చెప్తారు.... నీ కెరీర్ గురించి ఆలోచించు...మంచి జాబ్ సంపాదించు.....ఆటోమేటిగా అన్నీ అవే వస్తాయి....

మనోజ్ అవ్వన్నీ మర్చిపోయి...తన లక్ష్యం మీద దృష్టి పెడ్తాడు.....
ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు .....మంచి పొజిషన్ లో వుంటాడు....
ఆ రోజు ఎందుకు రిజెక్టు చేసిందో అవన్నీ సంపాదించాడు....
ఒకరోజు ఆలా ఒకరోజు షాపింగ్ చేస్తూ వస్తాడు....ఇంతలో మేఘన వచ్చి సారీ నన్ను క్షమించు..... వాడు నన్ను మోసం చేశాడు... అని హత్తుకుని ఏడుస్తూ....ఐ లవ్ యు అంటుంది....ఇంతలో మనోజ్ వాళ్ళ వైఫ్ షాపింగ్ మాల్ నుండి వస్తుంది......అప్పుడు మనోజ్ సారీ యు ఆర్ టూ లేట్ అంటాడు....తను నా భార్య ....తను నన్ను అర్ధం చేసుకుంది....
చూడు మేఘన పెళ్ళి చెసుకోవడానికి ,ప్రేమించడానికి కావల్సింది ఆస్తి,ఐశ్వర్యాలు కాదు....మంచి మనసు....జీవితాంతం తోడుగా ఉంటాను అనే భరోస ఇవ్వడం ....మనల్ని నమ్ముకుని వచ్చినవారిని వాడుకుని వదిలలివేయడం కాదు .....ఇప్పటికైనా నువ్వు మారతావని అనుకుంటున్న ....
ఓకే బై .........
అప్పుడు మేఘన తన తప్పు తెలుసుకుంటుంది.....
ఎనీ వే హ్యాపీ మారీడ్ లైఫ్ అంటుంది.....తన భార్య తో యు ఆర్ సో లక్కీ......అంటుంది....


THE END
......................................................................................................