Read love poetry by Sai Jagadeesh in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రామిస్

ఈ కథ నాకు నా స్నేహితుడు చెప్పాడు అప్పుడు నాకు నచ్చి ఇలా మీ ముందు ఒక మాటల రూపంలో వ్రాసి మీకోసం ఇందులో పోస్ట్ చేసాను గమనించగలరు ఇది నా సొంత కథ కాదు.

ఇది ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ...!
స్వప్న అండ్ రామ్ ఇద్దరు ఒక గొప్ప ప్రేమికులు వాళ్ల ప్రేమను చూసి వాళ్ల ఇంట్లో వళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇద్దరికి పెళ్లి fix చేస్తారు. నిశ్చితార్థం కూడా జరుగుతుంది. కానీ ఒకరోజు రామ్ జీవితం మర్చిపోలేని ఒక సంఘటన జరుగుతుంది. రామ్ బడే విషెస్ చెప్పడానికి స్వప్న రామ్ కి కాల్ చేస్తుంది...

స్వప్న : హాయ్ బంగారం, హ్యాపీ బర్త్ డే
రామ్ : థాంక్ యూ,
స్వప్న : నేను మీ ఇంటికి ఇవాళ రాత్రి 7:3౦ లోపు వస్తాను
రామ్ : ఒకే బంగారం... సరే మరి ప్రొమిసె చేసి చెప్పు
నిజంగా వస్తావా బంగారం..?
స్వప్న : సరే ప్రామిస్... ఐ లవ్ యూ సో మచ్ రా..
రామ్ : ఐ లవ్ యూ టూ...! సరే నేను వెళ్లి మనం
తినడానికి లంచ్ రెడీ చేస్తాను నువ్వు టైం కి వచేసే.
స్వప్న : సరే రా నేను 7:30 pm కు వచ్చేస్తాను...

అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇద్దరు ఈలోపు రామ్ చాలా హుషారు గా రకరకాల food item prepare చేస్తాడు. అలా చేసి తనుకూడా ఫ్రెష్ up అయ్యిపోయి స్వప్న కోసం ఎదురుచూస్తూ ఉంటాడు, రేడియోలో మంచి లవ్ సాంగ్స్ వస్తాయి అవి వింటూ ఉంటాడు. few hrs తర్వాత, స్వప్న 8:30 pm కు వస్తుంది.. అప్పుడు రామ్

రామ్ : బంగారం ఏంటి ఇంత late అయింది..!
స్వప్న : తనని కౌగిలించుకొని సారీ రా ట్రాఫిక్ వల్ల కొంచం లేట్ అయింది...
రామ్ : సరే లే ఎలాగైతే వచ్చావు కదా, నాకు తెలుసు
నువ్వు ఆకలితో ఉన్నావ్ అని రా తింద్దాం

ఇద్దరు తింటూ మాట్టలాడుకుంటారు... అలా చాలా సేపు అయ్యాక రామ్ జీవితం లో తను అనుకోని ఒక news వింటాడు స్వప్న చనిపోయింది అని ఇది అంతా స్వప్న వాళ్ళ అమ్మ కాల్ చేసి చెపుతుంది.

రామ్ : హలో
స్వప్న అమ్మ : (ఏడుస్తూ) బాబు నేను నీకు ఒక్క మాట చెప్పాలి నేను ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న నా కూతురు మనల్ని వదిలి వెల్లి పోయింది బాబు...!
రామ్ : హా ...మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు
అంటీ తను నా ముందే...?

అని అంటూ ఉండగా

స్వప్న అమ్మ : ( ఏడుస్తూ)తను ఒక్క కార్ ఆక్సిడెంట్ లో గంట క్రితం చనిపోయింది..

అలా అనగానే రామ్

రామ్ : మరి నా ముందు ఉన్నది ఎవరు...!

అని అంటూ స్వప్న వైపు చూసాడు. అప్నుపుడు స్వప్న చీకటి నుండి కొవ్వొత్తి లైటింగ్ లో కనిపించి ఇలా చెపుతుంది...

స్వప్న : బంగారం నేను నీకు మాటిచ్చి ఎప్పుడైనా రాకుండా ఉన్నాన..!

అని అంటుంది చూసారా ఫ్రండ్స్ నిజమైన ప్రేమ ఎప్పటికి ఒడిపోదు...!

ఈ కథ మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్పగలరు..

అం డ్ ఇం కొ క వి ష య మ్ ఎం టి అం టే మీ రు నా ఈ ల వ్ స్టో రీ న చ్చి తే ప్లీ జ్ నా కు స పో ర్ట్ చే యం డి. నే ను ఇ లాం టి వే కా కుం డా ఇం కా మం చి మం చి క థ ల ను వ్రా సి మీ కు అం టే ఈ అ ప్ లో పె డ తా ను. O n l y ల వ్ స్టో రీ స్ ఏ కా కుం డా ఇం కా ఎ న్నో ఫి క్ష న ల్ క థ లు కూ డా వ్రా సి మీ కు ఇం దు లో పె డ తా ను. ఈ భా ష మీ కు బా గా నే అ ర్థం అ వు తుం ది కం చె ప రి శీ లిం చి చూ స్తే మ రి యు నే ను ఇ లా ఎం దు కు పె ట్టా ను అం టే 500 w o r d s పూ ర్తి గా వ్రా సి న త ర్వా త మా త్ర మే ప బ్లి ష్ అ వు తుం ది అ ని ఉం ది అం దు కే ఇ లా పె ట్టా ను టాం క్యూ.