Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్లీజ్ ఇండియాకు కూడా కరోనావైరస్ రావాలి??

చైనాలో కరోనావైరస్ వచ్చి 20 రోజులు:

చైనా అధ్యక్షుడు కరోనావైరస్ గురించి ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలని వ్యాధి వ్యాప్తిని ఎలా తగ్గించాలో అర్థం కాకా ఆలోచిస్తూ తల పట్టుకుని ఉన్నాడు ఇంతలో పర్సనల్ సెక్రటరీ అధ్యక్షుడు దగ్గరికి వచ్చి సార్ కరోనావైరస్ గురించి లేటెస్ట్ అప్డేట్ డేటా.... ఇప్పటికే 2000 మంది మృత్యువాత పడ్డారు,1500 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది.. ఇలాగే జరిగితే మా దేశం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పోయి ఆర్థిక సంక్షోభ ఎదుర్కోవడం జరుగుతుంది...

అప్పుడే చైనా అధ్యక్షుడు ఫోన్ రింగ్ అవుతుంది... సార్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఫోన్... ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్... ఏంటి సార్ మీ దేశానికి ఏదో కొత్త వైరస్ వచ్చిందంట దానికి మందులు, వ్యాక్సిన్లు నివారణ కూడా లేదంట.. ఆ వైరస్ వల్ల మీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని విన్నాను... ఇప్పుడు ఎలా ఉంది.... ఏం చెప్పమంటారు సార్ మరి దారుణంగా ఉంది ఒక్కరు కూడా ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు ఆ వైరస్ వాళ్లకు వస్తుంది అనే భయంతో... ఏదో పని పడితే గాని ఫోన్ చేయరు ఏంటి విషయం.........అదేం లేదండి ఆ వైరస్ ని భారత దేశానికి కూడా అంటిచామని చెబుదామని చేసా..


మీ సహాయంతో ఎప్పటి నుంచో ఆ దేశం మీద అంతర్గతంగా దాడి చేస్తున్నాం కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ఈమధ్య జమ్ము కాశ్మీర్ మీద ఉన్న ఆధిపత్యం తగ్గిపోయింది ఈ వైరస్ వల్లనైనా ఆర్థిక సమస్య వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇలా అయినా కొంచెమైనా పగా తగ్గింది అని ఫోన్ చేశా.. అయ్యో అలా ఏం జరగదు ఆదేశం మా దేశానికి వైరస్ వచ్చింది అని తెలిసి ముందే జాగ్రత్త పడింది మా దేశం నుంచి వచ్చే వాళ్లను జాగ్రత్తగా చూసి స్క్రీన్ టెస్ట్ చేసి కొన్ని రోజులు ఇంటెన్సివ్ కేర్లో పెట్టి మరి వ్యాధి రాకుండా ఉంటే ఇంటికి పంపిస్తున్నారు అలా చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు... అవును నా దగ్గర ఒక ఐడియా ఉంది.. స్క్రీనింగ్ టెస్ట్ లో బాడీ టెంపరేచర్ మాత్రమే చూస్తున్నారు.. స్క్రీనింగ్ టెస్ట్ లో దొరక కుండా ఉండటం కోసం పారాసెట్మాల్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి అవి జమ్ము కాశ్మీర్ లో మా మెడికల్ ఏజెన్సీ దగ్గర ఉన్నాయి వాటిని మీకు కొరియర్ చేస్తాను... అలానే ఒక విషయం మీ వాళ్లను దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళమనండి కచ్చితంగా ఆ దేశానిలో వ్యాధిని వ్యాప్తి చేయండి ప్లీజ్... ఇది నా విన్నపం ఇంకా ఉంటాను... సరేనండి..

ఫోన్ కట్ చేసి మరో ముగ్గురు కి ఫోన్ చేసి ఆలోచనలో పడ్డాడు... ఈ ఆలోచన చాలా బాగుంది మన దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ కి ముందు కనుగొనడానికి చాలా కష్టపడుతున్నారు ఈ వైరస్ అన్ని దేశాలకు పాకీతే... ఆదేశాలు కూడా వైరస్ ని నివారించుటకు కృషి చేస్తాయి WHO సహా అందరూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపి త్వరగా యాంటీ డ్యూటీ కనుగొంటారు...

మూడు రోజుల తర్వాత:

పాకిస్తాన్ నుంచి చైనా అధ్యక్షునికి కొరియర్ వచ్చింది.. కొరియర్ ఓపెన్ చేసి చూడగా అందులో పారాసెటమాల్ టాబ్లెట్స్ బాక్స్ ఉంది.. టాబ్లెట్స్ కూడా వచ్చాయి వాటిని టెస్ట్ చేసి స్క్రీనింగ్ పరీక్షలో దొరక్కపోవడంతో ముందుగా ఏ దేశానికి పంపిద్దాం ఆలోచించడం మొదలుపెట్టాడు.... అప్పుడే ఈ ప్లాన్ చెప్పింది పాకిస్తాన్ ఏ కదా అందుకే పాకిస్తాన్ కే ముందుగా వైరస్ ఉన్న వ్యక్తుల పంపిద్దాం అనుకుని అందుకు మొత్తం సిద్ధం చేసి కరోనావైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తులను పిలిపించి టాబ్లెట్స్ ఇచ్చి 30 మందిని 30 ప్రాంతాలను మ్యాపింగ్ చేసి పాకిస్తాన్ కి పంపుతాడు అలా ఇటలీ , అమెరికా, ఆస్ట్రేలియా కెనడా, రష్యా, భారత్ ఇలా అన్ని దేశాలకు పంపి ప్లాన్ అమలు చేస్తాడు...

2 రోజులు గడిచింది....

ప్లాన్ ఎంతవరకు ఎస్క్యూట్ అయ్యిందని రిమోట్ తీసుకొని అన్ని న్యూస్ ఛానల్ మారుస్తూ ఉంటాడు అప్పుడే BBC పాకిస్తాన్ లో మొదటి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు అయింది న్యూస్ వచ్చింది.... యా ప్లాన్ సక్సెస్ అయిందని అధ్యక్షుడు డాన్స్ చేశాడు పదినిమిషాల తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి మళ్లీ ఫోన్ వస్తుంది.... ఏమయ్యా ఎంత అన్యాయం,నమ్మకద్రోహం చేశావు వైరస్ ని ఇండియాకు పంపించమంటే ప్లాన్ చెప్పినందుకు మా దేశానికే పంపించావ్..


నువ్వు ఆ ప్లాన్ చెప్పినప్పుడు.. నేను ఏ పని చేసేముందు ఒకరికి ఇద్దరు సలహాలు అడిగి తీసుకొని దాన్ని ఫాలో అవుతా నువ్వు చెప్పిన సలహాపై సమీక్ష కోసం ఇండియా ప్రధానమంత్రి ఫోన్ చేశా.. ఆయన ప్లాన్ బాగానే ఉంది త్వరగా ఇంప్లిమెంట్ చెయ్... అని చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు కూడా ఫోన్ చేశా ఆయనేమో నా శత్రు దేశాలు కూడా పంపించు సలహా ఇచ్చాడు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది అన్ని దేశాలకు పంపిస్తే సరిపోతుంది కదా" రూల్ ఫర్ ఆల్ కంట్రీస్"అనే తిరి తో అందరూ పంపించా... నమ్మక ద్రోహి అని పాకిస్థాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ కట్ చేశాడు...

ఈ వైరస్ పాకిస్తాన్ వచ్చింది మరి మిగిలిన దేశాలో పరిస్థితి ఎలా ఉందో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు...??? వారం రోజులు గడిచింది అన్ని దేశాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి కానీ ఇండియాలో ఎలాంటి కేసు నమోదు అవ్వలా ఏమై ఉంటుందని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేశాడు మీ దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇంకా నమోదు కాలేదు ఏం నివారణ చర్యలు తీసుకున్నారు కొంచెం చెప్తారా మేము అవే చర్యలు తీసుకుంటాం అని అడుగుతాడు.. నీకు ఎంత ధైర్యం లేకపోతే నాకు ఫోన్ చేసి మీ కంట్రీ కి కరోనావైరస్ పంపిస్తున్నాం ఏమంటారు అని సలహా అడిగావు.. దానికి మేము ఊరుకుంటామా చైనాలో వైరస్ అటాక్ అయ్యింది అని తెలిసిన తర్వాత ఆ వైరస్ ఇంపాక్ట్ ఇండియా మీద కూడా పడవచ్చు అని సిద్ధంగా ఉన్నాం అందుకే మా దేశంలో ఉన్న సిబ్బంది, ప్రజలు అందరూ అలర్ట్ అయ్యారు.. మీరు పంపించిన చైనీస్ వాళ్ళను ఎయిర్ పోర్టులో నే సీక్రెట్ గా వాళ్లని చంపేసి దాహం చేశాం వాళ్ల గురించి ఇంకా ఆలోచించకు.... మీ స్వార్థం కోసం మమ్మల్ని ఆర్థికంగా దిగజార్చారని చూశారు అది జరగలేదని బాధపడకు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రజలు వైరస్ మేధా బాగా అవేర్నెస్ గా, ఆ వ్యాధి వస్తే తగ్గదు అనీ అందరికీ తెలుసు అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు... అయినా మీకు కోవెక్కి మీకు ఇష్టం వచ్చినట్టు తిన్న వాటి వల్ల వచ్చిన వ్యాధికి మేము బాధితులము అవ్వాలా ఇది ఎలా ఉంది అంటే మీరు తిన్న కంచాన్ని మేము మేము శుభ్రం చేసినట్టు ఉంది.... ఇంకెప్పుడూ ఇలాంటివి ఆలోచించుకోండి..,


కొన్ని రోజులకి మనల్ని ఆర్థికంగా దిగజార్చారని అనుకున్నా పాకిస్తాన్ పరిస్థితి చైనా పరిస్థితి లా తయారైంది... కానీ ఇప్పటికే క్రూరమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఒక దేశానికి వస్తే మరొక దేశాన్ని కూడా వ్యాప్తి చేయాలని చూస్తున్నారు .. ఇప్పుడు మాన దేశం కూడా అంటిచారు.. ..


నాకు అనిపించింది రాశాను మీకు సిల్లిగా ఉంటే వదిలేయండి
ఏదేమైనా.. ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చింది.. అందరూ తగిన జాగ్రత్తలను లో ఉండాలని కోరుకుంటున్నా..... కరోనావైరస్ చాలా డేంజర్ దానితో చాలా జాగ్రత్తగా ఉండండి... గవర్నమెంట్ వాళ్ళు ,హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లు చెప్పింది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను...

కరోనావైరస్... "ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది....

తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది. జ్వరం వస్తుంది....

ఇట్లు : మీ అభిరాం