మనలో చాలా మంది ఎగ్జాం అనగానే భయపడతారు అలానే మన కథలో కూడా మధు అనే అమ్మాయి ఎగ్జామ్ అనగానే భయం తను తన ఎగ్జామ్ హల్లోకి వెళ్ళింది టెన్షన్ పడ్తుంది తన వెనుక ఉన్న అబ్బాయి తనను పిలుస్తున్నాడు ఆమె సామధనం ఇవ్వట్లేదు అబ్బాయి గట్టిగా పిలిచేసరికి అతని వైపు చూసింది తనలో ఉన్న భయం మొత్తం పోయింది ఫస్ట్ టైమ్ అతని మాటలకు తను బంది అయిపోయింది ఆ అబ్బాయి మాట తప్ప తనుకు ఏం వినపడట్లేదు..
తను ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలేక పోతుంది
3గంటలు తనుకు 3 నిమిషాలుగా గచిపోయాయి ఎగ్జామ్ హల్ నుండి బయటకు వచ్చి ఆ అబ్బాయి మధు కోసం చూస్తాడు.. అమ్మాయి కూడా అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోతాడు అని పేపర్ త్వరగా ఇచ్చి వచ్చేసింది తనకు ఎదురుగా అబ్బాయి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది తన కోసమే ఉన్నాడా లేక ఇంకెవరి కోసమైనా ఉన్నాడా అని మధుని చూసి నవ్వాడు తనకోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు అనుకుంది మధు రాగానే ఎక్కడ మీది నీ పేరేంటి అని అడిగాడు...
మధు మాది ఇక్కడే అంది కల్సి వెళ్దాం మీ వైపే మాది కూడా అని అబ్బాయి అన్నాడు...
మధు నేను రాను నాతో పాటు మా చెల్లే వుంది అని అనగానే అబ్బాయి చిన్నపోయాడు....
మరి నిన్ను ఎలా కలవడం మళ్లీ అని అన్నాడు అబ్బాయి మధు ఏం మాట్లాడలేదు....
అంతలోనే అబ్బాయి ఫ్రండ్స్ వచ్చారు అక్కడికి వెల్దమరా అని అంటారు అబ్బాయి కి అమ్మాయితో మాట్లాడాలి అని వుంది కానీ అతని ఫ్రెండ్స్ మరియు మధు వాళ్ళ చెళ్లే ఉన్నారు తాన చేతిలో ఉన్న question పేపర్ మీద ఆతని నంబర్ రాసి ఇచ్చాడు అది మధు తీసుకుంది అక్కడి నుండి ఇద్దరు వెళ్లి పోయారు..... వెళ్ళే ముందు అబ్బాయి అమ్మాయి ఫేస్ బుక్ ఐడీ అడిగిడు అమ్మాయి చెప్పింది....
అమ్మాయి లంచ్ చేసి తన మొబైల్ చూస్తుంది ఇంతలోనే తనకు ఫేస్ బుక్ కి ఫ్రెండ్రిక్వస్ట్ వచ్చింది కానీ ఆమె ఆక్సెప్ట్ చెయ్యట్లేదు ఎందుకో భయపడ్తుంది తెలియని వ్యక్తి అనే భయం మొదలైంది ఎంతైన తను ఒక్క అమ్మాయినేగా అనే భయం......
అతను మెసేజ్ చేశాడు కానీ అమ్మాయి రిప్లై ఇవ్వలేదు....
ఇలా ఒక్క 2గంటలు ఆన్లైన్లో వుంది కానీ మధు నుంచి రిప్లై లేదు ఇంకా అబ్బాయి ఆఫ్లైన్ అయ్యాడు..
సరిగా సాయంత్రం ఆరు గంటలకు మధు నుంచి హాయ్ అని మేసేజ్ వెళ్ళింది కాని మధు కి ఎదో తెలియని భయం మొదలైంది..... ఇంకా అలానే వాళ్ళు టెక్ట్స్ చేసుకోడం సాగింది తెలియకుండానే రాత్రి8:45 అవ్తుంది అంతలోనే మధు వాళ్ళ అక్క పిలిచింది మధు తినవ 9 అవ్తుంది అంటూ అరిసింది మధు చెప్పకుండానే ఆఫ్లైన్ అయింది అబ్బాయి చాలా మెసేజ్ చేశాడు కానీ అమ్మాయి రిప్లై ఇవ్వలేదు పడుకుంది ఏమో అని తాను వెళ్ళిపోయాడు రాత్రి 11 అవుతుంది
మధు గుడ్ నైట్ అని మేసేజ్ చేసింది....
మెసేజ్ సౌండ్ వినగానే అబ్బాయి మొబైల్ చూసాడు మధు మెసేజ్ ఎంటి రీప్లే లేదు నేను ఏమైనా అంటే సార్రీ అన్నాడు...
మధు అలా ఏం లేదు నేనే వెళ్ళాను అక్క పిలిచింది అంది...
మధుకి నిద్ర వస్తుంది తాను బై చెప్పి పడుకుంది....
మార్నింగ్ లేవగానే మధు ఫేస్ బుక్ ఓపెన్ చేసింది గుడ్ మార్నింగ్ అని msg ..... ఇలా ఒక్క వారం రోజుల గడిచాయి.... మధు నీ నంబర్ ఇవ్వు అన్నాడు మధు ఇవ్వట్లేదు అబ్బాయి నీకు ఇష్టం లేదు అని అర్థం అవుతుంది ఇవ్వకు అన్నాడు....
అమ్మాయి ఇంతలోనే ఆగు అని మెసేజ్ చేసింది.....
మధ్యాహ్నం 3 అవ్తుంది మధు నుండి మెసేజ్ రాలేదు అబ్బాయి కి టెన్షన్ నేను నంబర్ అడగడం వాళ్ళే ఇలా జరిగింది అడగక పోవాల్సిందే అని అనుకుంటున్నారు...
ఇంతలోనే అబ్బాయి కి ఒక్క కాల్ వచ్చింది....
హాయ్ నేను మధు అనే సరికి అబ్బాయి కి ఏం చేయాలో అర్థం కాలేదు చాలా సంతోషంగా ఆండ్ ఆశ్చర్యం గా ఉంది అన్నాడు ఎందుకు అని అంది మధు
ఏమో నువ్వు మార్నింగ్ నంబర్ అడగనే మెసేజ్ చెయ్యడం అపేసవుగా నిన్ను అలా అడగడం తప్పు అనిపింది అన్నాడు అబ్బాయి ....
మధు అలా ఏం లేదు కొంచం వర్క్ లో ఉన్నా అందుకే చెయ్యలేదు అని చెప్పింది అబ్బాయి మనసు కొంచం తేలిక అవుతుంది......
ఇంతలోనే మధు ఇలా అంటుంది మార్నింగ్ నేను మాయింటికి వెళ్ళిపోతున్నాను అంది అదేంటి మీది ఇక్కడ కదా అని అడిగాడు అబ్బాయి.....
మధు కాదు ఇది మా అక్క వాల్లాధి నేను ఇక్కడ చదువుకోడానికి వచ్చాను మాది వైజాగ్ అంది మధు....
అబ్బాయి కి ఒక్క క్షణం మాట రాలేదు నిన్ను కలవాలని అంటే ఎలా అన్నాడు ఏమో అని చెప్పింది అబ్బాయి కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా ఎందుకో మధు అంటే ఇష్టం ఎక్కువ...
మార్నింగ్ మధు వెళ్లే ముందు కాల్ చేసింది అప్పటి కి ఇంకా అబ్బాయి లేవలేదు నేను రావల అన్నాడు వద్దు మా బావ ఉన్నాడు నేను వెళ్తా అంది కానీ అబ్బాయి తను దూరం వెళ్లిపోతుంటే అనిపించింది.....
బస్ వెళ్లే లోపు వచ్చాడు మధుని చూసి కాల్ చేశాడు కానీ మధు లిఫ్ట్ చెయ్యట్లేదు......