Suresh (Veedo Pedda Dhoolesh) book and story is written by Suresh Josyabhatla in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Suresh (Veedo Pedda Dhoolesh) is also popular in Comedy stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. సురేష్ (వీడొ పెద్ద ధూలేష్) Suresh Josyabhatla ద్వారా తెలుగు Comedy stories 54 Downloads 177 Views Writen by Suresh Josyabhatla Category Comedy stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ మన జీవితంలో స్నేహితుల్లో కానీ... బంధువుల్లో కానీ...మనకి ఎప్పుడో ఒకప్పుడు ఒక ధూలగాడు తగులుతూనే ఉంటాడు.ధూలగాడు అంటే...ఏదో ఒకటి చేద్దామని పెద్ద పోటుగాడిలా ప్రయత్నిస్తాడు.కాని అది చివరికి బెడిసికొడుతుంది.తన్నులు తినేది వాడొక్కడే అనుకుంటే పొరపాటే...వాడి పక్కన ఉన్నవాడికి కూడా తన్నులు పడేలా చేస్తాడు.అలాంటి ధూలేషుల్లో ఒకడే...మన సురేష్.ఇది వాడి కథె.వాడి ధూలేషాలేంటో తెలుసుకుందాం పదండి...───సాధారణంగా ఏ మనిషికైనా కౌమార దశ వచ్చాక బుర్ర దొలవడం మొదలవుతుంది.కానీ...మన సురేష్‌కి మాత్రం ఆ దొలుపు by birth నుంచే మొదలైంది.ఏంటి?నమ్మడం లేదా?అయితే... వాడి చిన్నతనంలొ జరిగిన సంఘటన ఒకటి చెప్తా...అది 1990 నవంబర్.అప్పుడు మన సురేష్‌గాడికి రెండేళ్లు.వాళ్ల అమ్మ ఆరు నెలల గర్భవతి.గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మకి ఇబ్బంది కాకూడదని, మన సురేష్‌గాడిని వాళ్ల అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఊరికి తమతో పాటు తీసుకెళ్లారు.మొదట్లో మనవడు చేసే పనులు చూసి ఆ ముసలి వాళ్లు తెగ మురిసిపోయారు.“మనవడు ఎంత ముద్దుగా ఉన్నాడో!”అని.కానీ...15 రోజులు గడిచేసరికి...అదే More Likes This అమ్మ మళ్లీ స్కూల్‌కి...ఇంట్లో కొత్త బాస్! - 1 ద్వారా Devi sri ramya మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం ద్వారా jkv production ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 1 ద్వారా Devanshika Janu మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories