Naivedyam book and story is written by ch Pratap in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Naivedyam is also popular in Spiritual Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. నైవేద్యం ch Pratap ద్వారా తెలుగు ఆధ్యాత్మిక కథ Writen by ch Pratap Category ఆధ్యాత్మిక కథ పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ కార్తీకమాసం ఆరంభమైన తొలి సోమవారం. పల్లె చివరనున్న చిన్న శివాలయం వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పూలు, పండ్లు సమర్పిస్తున్నారు. ఆ గుంపులో రామయ్య అనే వృద్ధుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో పూల బుట్ట లేదు, కొబ్బరికాయ లేదు, ఖరీదైన నైవేద్యం లేదు. చిన్న నూనె సీసా, పత్తితో చేసిన రెండు వత్తులు మాత్రమే ఉన్నాయి.ఆలయ అర్చకుడు చిరునవ్వుతో, “రామయ్యా! ఈరోజు కూడా అదే తెచ్చావా?” అని అడిగాడు.రామయ్య వినయంగా, “స్వామీ! నా స్థోమత ఇంతే. దేవుడి ముందు వెలిగించే దీపమే నా మహా సమర్పణ. వెలుగు ఉన్న చోట చీకటి నిలవదు కదా!” అని అన్నాడు.అతని మాటలు విన్న కొందరు చిరునవ్వు నవ్వినా, అర్చకుడు మాత్రం గౌరవంగా తల ఊపాడు.ప్రతిроజూ ఉదయం, సాయంత్రం రామయ్య ఆ రెండు దీపాలను వెలిగించి కొద్ది సేపు నిశ్శబ్దంగా కూర్చునేవాడు. More Likes This కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2 ద్వారా PRINCE PREMKUMAR శేషధారివెంకటేశ - 1 ద్వారా hema kotthuru తులసీ కళ్యాణం ద్వారా Dinakar Reddy మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories