The Mind in Darkness - 1 book and story is written by swathi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Mind in Darkness - 1 is also popular in Short Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. చీకటిలో మనసు - 1 swathi ద్వారా తెలుగు Short Stories 114 1.3k Downloads 4k Views Writen by swathi Category Short Stories పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వివరణ పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరంఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దేహ విక్రయం) ఎంచుకుంది. ఆ పని ఆమెకు ఇష్టం లేకపోయినా, గతి లేని పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చే వారెవరూ ఆమెకు కూడా ఒక మనసు ఉంటుందని, భావాలు ఉంటాయని ఆలోచించే వారు కాదు. కేవలం తమ అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు.అలాంటిసమయంలోఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మొదట ఆమెను దగ్గరకు తీసుకున్నప్పటికీ, వెంటనే ఏదో తెలియని పశ్చాత్తాపంతో ఇది తప్పు.. నేను ఈ పని చేయలేను అనుకుంటూ ఒక మూల కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన దగ్గరకు వచ్చిన వారు ఎవరూ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. అతనిలో ఏదో మంచితనం కనిపించి, అతని దగ్గరకు వెళ్లి ఏమైంది? అని అడిగిందిఅప్పుడు ఆ Novels చీకటిలో మనసు పీఠిక: దేహాన్ని అమ్ముకున్న వాళ్ళకన్నా.. మనసుని అమ్ముకున్న మనుషులే ప్రమాదకరం ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. బతుకు తెరువు కోసం ఆమె చీకటి వ్యాపారాన్ని (దే... More Likes This చీకటిలో మనసు - 1 ద్వారా swathi ప్రాణమా... - 1 ద్వారా amani reddy అరవై ఏళ్లకు పెళ్లి ద్వారా M C V SUBBA RAO కేశవ s o కృష్ణ - 1 ద్వారా praveena గురు దక్షిణ ద్వారా M C V SUBBA RAO కళ (The First Love) ద్వారా Dasari Dasari కాపరి - 2 ద్వారా Garika Srinivasu మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories