Youth is equal. book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Youth is equal. is also popular in Moral Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. యవ్వనం సమీరం PRINCE PREMKUMAR ద్వారా తెలుగు Moral Stories 468 Downloads 4.3k Views Writen by PRINCE PREMKUMAR Category Moral Stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ మనిషి జీవితంలో ఆ భగవంతుడు సృష్టించినఒక అద్భుతకాలం యవ్వనం.ఆలోచనలకు కోరికలకు శరీరంలో జరిగే మార్పులకుఈ యవ్వనం అన్నింటికీ నిదర్శనంఈ యవ్వనం లో వచ్చే మార్పులుకలిగే ఆలోచనలు ....తీసుకునే నిర్ణయాలుమనిషి పూర్తి జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయిఅని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదుకొత్త ఉత్సాహం .....సరికొత్త కోరికలు....సరికొత్త ఆలోచనలు.... ఇవి మాత్రమే కావుయవ్వనం లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికిఏదో తెలియని కొండంత బలంనిజానికి ఇప్పటి తరం ఎంజాయ్ చేసినంతయవ్వన వయసుని ..ఒకప్పటి తరం ఎంజాయ్ చేయలేదుఎందుకంటే...ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చుకుటుంబ సమస్యలు కావచ్చుమరి ఇంకా ఏదైనా కావచ్చుయవ్వనం ప్రారంభం అవగానేచాలామంది ఎన్నో బాధ్యతలనుతమ భుజాన వేసుకున్నారుమరికొందరికి అయితే...తమ యవ్వన కాలం ఎలా గడిచిపోయిందో కూడాతెలియదుముఖ్యంగా చాలామంది మహిళలుబాల్యం నుంచి యవ్వనం లోకి అడుగుపెడుతున్నకాలంలోనేవివాహం చేసుకొని పిల్లలు కుటుంబ బాధ్యతలు అంటూ..తమ యవ్వనాన్ని పూర్తిగా మర్చిపోయారుఅలాగే...చాలామంది తమ యవ్వనాన్ని కోల్పోయారు అనిచెప్పడంలో ఎలాంటి సందేహము లేదునా దృష్టిలో అయితే ..యవ్వనం అంటే వయసు కాదు ...మనసు ఆలోచన.వయసుతో More Likes This అంతులేని ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ ద్వారా Yamini స్నేహం యొక్క విలువ ద్వారా Yamini మనిషి విలువ ద్వారా Yamini వినాయక చవితి కథ ద్వారా Yamini పెళుసు బారుతున్న బంధాలు ద్వారా Yamini సింహం మరియు కుందేలు కథ ద్వారా Upender ఆకాంక్ష ద్వారా Hemanth Karicharla మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories