Loveless Vrindavan book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Loveless Vrindavan is also popular in Women Focused in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ప్రేమలేని బృందావనం PRINCE PREMKUMAR ద్వారా తెలుగు Women Focused 54 Downloads 120 Views Writen by PRINCE PREMKUMAR Category Women Focused పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ మనిషి జీవితంలో ఆ భగవంతుడు సృష్టించినఒక అద్భుతకాలం యవ్వనం.ఆలోచనలకు కోరికలకు శరీరంలో జరిగే మార్పులకుఈ యవ్వనం అన్నింటికీ నిదర్శనంఈ యవ్వనం లో వచ్చే మార్పులుకలిగే ఆలోచనలు ....తీసుకునే నిర్ణయాలుమనిషి పూర్తి జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయిఅని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదుకొత్త ఉత్సాహం .....సరికొత్త కోరికలు....సరికొత్త ఆలోచనలు.... ఇవి మాత్రమే కావుయవ్వనం లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికిఏదో తెలియని కొండంత బలంనిజానికి ఇప్పటి తరం ఎంజాయ్ చేసినంతయవ్వన వయసుని ..ఒకప్పటి తరం ఎంజాయ్ చేయలేదుఎందుకంటే...ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చుకుటుంబ సమస్యలు కావచ్చుమరి ఇంకా ఏదైనా కావచ్చుయవ్వనం ప్రారంభం అవగానేచాలామంది ఎన్నో బాధ్యతలనుతమ భుజాన వేసుకున్నారుమరికొందరికి అయితే...తమ యవ్వన కాలం ఎలా గడిచిపోయిందో కూడాతెలియదుముఖ్యంగా చాలామంది మహిళలుబాల్యం నుంచి యవ్వనం లోకి అడుగుపెడుతున్నకాలంలోనేవివాహం చేసుకొని పిల్లలు కుటుంబ బాధ్యతలు అంటూ..తమ యవ్వనాన్ని పూర్తిగా మర్చిపోయారుఅలాగే...చాలామంది తమ యవ్వనాన్ని కోల్పోయారు అనిచెప్పడంలో ఎలాంటి సందేహము లేదునా దృష్టిలో అయితే ..యవ్వనం అంటే వయసు కాదు ...మనసు ఆలోచన.వయసుతో More Likes This ఆమె (అమ్మ) తో అందరు - 2 ద్వారా SriNiharika నెవర్ జడ్జ్ ఏ women - 1 ద్వారా SriNiharika తనువున ప్రాణమై.... - 1 ద్వారా vasireddy varna అను పల్లవి ద్వారా Soudamini మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories