Strong bond book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Strong bond is also popular in Motivational Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. పదిలమైన బంధం PRINCE PREMKUMAR ద్వారా తెలుగు Motivational Stories Writen by PRINCE PREMKUMAR Category Motivational Stories పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ కేవలం మాటల్లోనే కాదు, మన ప్రవర్తన, భావాల ద్వారా ప్రేమను వ్యక్తపరచడమే నిజమైన ప్రేమఅవతలి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే ప్రేమను వ్యక్తపరచగలగాలిఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రతి విషయాన్ని తెలియజేయగలగాలిప్రేమ ఎంత అందంగా ఉంటుందో అంతే సొగసైనది.మన ప్రవర్తన, వైఖరి మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి.భాగస్వామిని మెచ్చుకోవడం కూడా ప్రేమ భాషనే. అవమానాలు, బాధ కలిగించే మాటలు వారిని మానసికంగా వేధిస్తాయి.వీటిని వారు సులభంగా మరచిపోలేరు.కానీ వారు చేసిన పనులకు మెచ్చుకుంటేవాటిని కూడా మర్చిపోరు.సరైన సమయానికి ప్రశంసలు దక్కితేమానసిక ఆరోగ్యానికి ఉపశమనం లభిస్తుంది.ఆ తర్వాత మిమ్మల్ని వారు చూసే తీరే మారిపోతుంది. ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపుకుంటారు.కష్టసుఖాల్ని కలిసి పంచుకోవడం కూడాఒక ప్రేమ భాష అనడంలో ఎటువంటి అనుమానం లేదు.జీవిత భాగస్వామి లేదా ప్రియమైనవారి బాధ్యతల్ని గుర్తించడం..వాటిని మీ భుజాలపై వేసుకోవడం కూడా ప్రేమ భాషనే. సోమరితనం, మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడంమీ ప్రియమైన వారిని ఎంత మాత్రం More Likes This అంతం కాదు - 37 ద్వారా Ravi chendra Sunnkari ఒక అమ్మాయి... - 1 ద్వారా madhava krishna e నా ఫిలాసఫీ..... - పరిచయం ద్వారా Madhu రహస్యం.. - 1 ద్వారా Madhu జీవితంలో ఉపయోగపడే ఒక చిన్న కథ..... ద్వారా Madhu జీవిత సత్యాలు - 1 ద్వారా Madhu కాలం చేసే ఇంద్రజాలం ద్వారా Bk swan and lotus translators మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories