వివరణ
ఈ పాట నారదుడు రుక్మిణి పార్వతి మాత సరస్వతి కి పాట వినిపిస్తూ ఉన్నాడుకాలచక్ర గీతం: కల్కి ఆవిర్భావ సంకేతంఅప్పుడే 'టింగ్ టింగ్' అంటున్న ఒక శబ్దం వినిపిస్తుంది. గాలిలో ఒక అదృశ్య గానం ప్రతిధ్వనిస్తుంది:"కాల చక్రం తిరుగుతుంటే,కర్మ ఫలం పండుతుంటే,కలియుగపు చీకటిలో,ధర్మ దీపం ఆరుతుంటే...లక్ష్యమెరిగి, కాలమెరిగి,కృష్ణుడు వేసిన పంతం,ప్రతి రక్తపు బొట్టులోనూ,రాసి ఉంచెను అంతం.ప్రాణమున్న గుండె అదిగో,పుట్టలోన వెలిగింది,విశ్వమంతా ఏకమైతే,కొత్త ప్రాణం పోసింది.ఆశయాల ఆత్మ అదిగో,రూపమెరుగని పిండం,పంచభూత శక్తులలో,పడుతుంది కొత్త పిండం.తల్లుల కడుపున పుట్టని రూపు,ప్రేమలో విరబూసే,విధ్వంసానికి నాందిది,కొత్త సృష్టిని చూపించే.నరసింహుడి క్రూర రూపం,ప్రేమతోనే శాంతించు,ఆత్మలంతా ఏకమైతే,దివ్య ప్రాణం ఆవరించు!మానవులారా, మాయ వీడి,దైవ లీల గమనించు,అంతమంటే అంతం కాదు,ఆరంభమని గ్రహించు!"ఎన్నో యుగాల నుంచి రక్షిస్తూ వస్తున్న ప్రాణాలు ఇప్పుడు మరో ప్రాణానికి పోయడానికి సిద్ధమవుతూ ఉండగా, గాలి ఊపిరిగా మారుతుంది, నేత్రాలు కళ్ళుగా మారతాయి, వీరంగం తొక్కుతున్న నాగు శేషులు, వాసుకిలు కల్కికి రక్తనాళాలుగా మారతారు. బ్రహ్మదేవుడు మెదడులో ఉండగా,