Free Download Waterlogging by SriNiharika హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Classic Stories పుస్తకాలు నీరాజనం Waterlogging book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Waterlogging is also popular in Classic Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. నీరాజనం SriNiharika ద్వారా తెలుగు Classic Stories 3.3k 7.9k నీరాజనం అహంబీచ్ప్రేమ మాధుర్యంఏకాకి జీవితంగమ్యం***రోజూసాయంత్రం రామకృష్ణా బీచ్ కు వెళ్ళి…అగాధం లోంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ, సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంతవరకు గడపి రావడం అలవాటు నాకు. ఆ రోజూ అలాగే బీచ్ లో కూర్చున్నాను, చల్లటి గాలి సేదదీర్చుతూంటే. అప్పుడే ...మరింత చదవండినా దృష్టి విరజ మీద. అక్కడకు ఎప్పుడు వచ్చిందో…ఎందుకు వచ్చిందో!పరీక్షగా చూసాను ఆమె వంక… మునుపటికంటె మరింతగా నిగ్గుదేరినట్లనిపించింది ఆమె అందం. అణువణువునా లావణ్యం ఉట్టిపడుతోంది. పక్కనున్న యువకుడు ఆమె భర్తో, ప్రియుడో…అతని పైకి వాలిపోయి కూర్చుంది. గలగల నవ్వుతూ అతనితో మాట్లాడుతోంది. ఆమె నన్ను చూసినట్టు లేదు.రెండేళ్ళ తరువాత హఠాత్తుగా విరజను అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురయింది. నిర్మల తటాకంలో రాయి తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నీరాజనం మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories