OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

To read all the chapters,
Please Sign In

Free Download Spread Your Wings, the Sky is Yours! by Sangeetha

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. రెక్కలు విప్పు, ఆకాశం నీదే! - నవలలు
Spread Your Wings, the Sky is Yours! book and story is written by Sangeetha C in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Spread Your Wings, the Sky is Yours! is also popular in Poems in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

రెక్కలు విప్పు, ఆకాశం నీదే!

Sangeetha ద్వారా తెలుగు పద్యం

  • Matrubharti Just Launched
Sangeetha

Writen by Sangeetha

Category పద్యం

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

రెక్కలు విప్పు, ఆకాశం నీదే! ద్వారా Sangeetha in Telugu

వివరణ

1ఎగిరే ఆకాశం...ఎగురుతున్నది ఇది — నా ఎగిరే ఆకాంక్ష,నా కలల గొప్పతనానికి చిహ్నం ఇది,దాటాల్సినది నదులు, సముద్రాలు ఎన్నో!ఎక్కడెక్కడో అలలు కొట్టుకుంటున్నా,వేల పాళెళ్లను ఢీకొన్నా,ఒక్క రాయి గీసిన గీతలకేనా రెక్కలు విరిగిపోతాయా?గమ్యమే నా కోరిక అయిపోయింది,కానీ నా లోకమే దాన్ని దాచేస్తుందా?ఏమిటీ — ఈ విధి నన్నెందుకు అలుగుతోందో?ఎప్పుడైనా నేను ఆ ఆకాశాన్ని తాకగలగనా?చంద్రుడి కాంతిని మబ్బులు దాచినప్పటికీపొలిరే వెన్నెలలో వేల నక్షత్రాలు కనిపిస్తాయి.అయితే నా కలలు ఆ మబ్బుల వెనకేఅంతరించిపోతాయా?లేదా ఆ నక్షత్రాల్లా ఆకాశాన్నే తాకుతాయా?ఇది నా ప్రయాణం,నా స్వప్నాల గౌరవాన్ని మోస్తున్నఒక విలక్షణమైన ఎగిరే ఆకాశం!---2పంజరం..చిన్న పిట్ట చిక్కుకుందిఒక మూసివేసిన పంజరంలోఆకాశాన్ని చూపేదెవరుఆ స్వేచ్ఛ గల గాలిలో?ఒక్క తాళం తీయడానికిఒక గొంగళి మాత్రమే అవసరంఅది ఎక్కడ వేతకాలిఅనే ఆలోచనలోనే ఆగిపోయిందిఆమె కళ్ళు తిరుగుతున్నాయిఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడతలచి తలచి అయిపోయిందిగొంగళి దొరుకుతుందా ఎక్కడ?కానీ ఆమెకి తెలియదేఆ పంజరానికే తాళం లేదు అనిఆమె రెక్కలే చాలుబయటికి రావడానికి

More Likes This

  • Book Image

    నేను మరియు నా అహ్సాస్

    ద్వారా Darshita Babubhai Shah మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2025,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.