Spread Your Wings, the Sky is Yours! book and story is written by Sangeetha C in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Spread Your Wings, the Sky is Yours! is also popular in Poems in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. రెక్కలు విప్పు, ఆకాశం నీదే! Sangeetha ద్వారా తెలుగు పద్యం 198 Views Writen by Sangeetha Category పద్యం పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వివరణ 1ఎగిరే ఆకాశం...ఎగురుతున్నది ఇది — నా ఎగిరే ఆకాంక్ష,నా కలల గొప్పతనానికి చిహ్నం ఇది,దాటాల్సినది నదులు, సముద్రాలు ఎన్నో!ఎక్కడెక్కడో అలలు కొట్టుకుంటున్నా,వేల పాళెళ్లను ఢీకొన్నా,ఒక్క రాయి గీసిన గీతలకేనా రెక్కలు విరిగిపోతాయా?గమ్యమే నా కోరిక అయిపోయింది,కానీ నా లోకమే దాన్ని దాచేస్తుందా?ఏమిటీ — ఈ విధి నన్నెందుకు అలుగుతోందో?ఎప్పుడైనా నేను ఆ ఆకాశాన్ని తాకగలగనా?చంద్రుడి కాంతిని మబ్బులు దాచినప్పటికీపొలిరే వెన్నెలలో వేల నక్షత్రాలు కనిపిస్తాయి.అయితే నా కలలు ఆ మబ్బుల వెనకేఅంతరించిపోతాయా?లేదా ఆ నక్షత్రాల్లా ఆకాశాన్నే తాకుతాయా?ఇది నా ప్రయాణం,నా స్వప్నాల గౌరవాన్ని మోస్తున్నఒక విలక్షణమైన ఎగిరే ఆకాశం!---2పంజరం..చిన్న పిట్ట చిక్కుకుందిఒక మూసివేసిన పంజరంలోఆకాశాన్ని చూపేదెవరుఆ స్వేచ్ఛ గల గాలిలో?ఒక్క తాళం తీయడానికిఒక గొంగళి మాత్రమే అవసరంఅది ఎక్కడ వేతకాలిఅనే ఆలోచనలోనే ఆగిపోయిందిఆమె కళ్ళు తిరుగుతున్నాయిఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడతలచి తలచి అయిపోయిందిగొంగళి దొరుకుతుందా ఎక్కడ?కానీ ఆమెకి తెలియదేఆ పంజరానికే తాళం లేదు అనిఆమె రెక్కలే చాలుబయటికి రావడానికి More Likes This నేను మరియు నా అహ్సాస్ ద్వారా Darshita Babubhai Shah మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories