Pilgrimage book and story is written by M C V SUBBA RAO in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pilgrimage is also popular in Short Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

తీర్థయాత్ర

M C V SUBBA RAO మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

ఉదయం ఆరు గంటలు అయిందిషిరిడి వెళ్లే సాయి నగర్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో వచ్చి ఆగింది. ఎప్పటినుండో షిరిడి వె డదామనుకున్న భాస్కరరావు కుటుంబ సభ్యులందరి తోటి S7 బో గిలోస్లీపర్ క్లాస్ లో అడుగు పెట్టాడు. బెర్త్ నంబర్లు చూసుకుని సామాన్లు సర్దుకుని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ...మరింత చదవండి