Free Download Welcome - 1 by SriNiharika హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు పత్రిక పుస్తకాలు స్వగతం - 1 Welcome - 1 book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Welcome - 1 is also popular in Magazine in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. స్వగతం - 1 SriNiharika ద్వారా తెలుగు Magazine (3.1k) 4.8k 12.5k స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు నాకు తెలుసు, కొంత మందివి తెలియవు, కొన్ని మర్చిపోయానుకొన్ని పరిచయాలు నాకు చేదు అనుభవాల్ని మిగిలిస్తే, మరి కొన్ని ఒక తీపి జ్ఞాపకల్ని వదిలేసి వెళ్లాయి, మరికొన్ని మాత్రం నాలో కలిసిపోయి నా జీవితంలో భాగం అయిపోయాయి. అందుకేనేమో అంతమంది నా చుట్టూవున్నా నాకు ...మరింత చదవండిఆ కొంత మంది కోసం మనసు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది.అందుకేనేమో నేను ఈ మధ్య మాటలు తగ్గించేసా, నవ్వు తగ్గించేసా అలానే బాధని కూడా తగ్గించేస. అలా అని నా మనసు మొద్దుబారిపోలేదు, అది క్రమంగా తెలుసుకుంటోంది ఏమని అంటే మనవి అన్నవి కొన్నే ఉంటాయి అని. ఏదొక రోజు ఆ కొన్ని కూడా లేవు ఉన్నది నేనే అన్నది అర్థం అవుతుంది. అందుకేనెమో ఒక కవి అన్నాడు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని.కానీ నేను చేసిన ఒక మంచి తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి స్వగతం - 1 స్వగతం - నవలలు SriNiharika ద్వారా తెలుగు Magazine (3.1k) 8.9k 25k Free Novels by SriNiharika మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories