Free Download Panchapranas by SriNiharika హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Human Science పుస్తకాలు పంచప్రాణాలు Panchapranas book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Panchapranas is also popular in Human Science in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. పంచప్రాణాలు SriNiharika ద్వారా తెలుగు Human Science 3.9k 10.6k ‘‘యువరానర్... ఎంత కిరాతకంగా నేరానికి పాల్పడ్డాడో, అంతే కఠినశిక్ష విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...’’‘‘యువరానర్.. నేరం చేసినప్పుడు వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువశిక్ష విధించాలని కోరుతున్నాను. ఇప్పటికే ఆరేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకి లోనయ్యాడు...’’ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశాయ్, డిఫెన్స్ న్యాయవాది అనక్ లెటోలు చెబుతున్నది వింటూ, ‘‘వయసుని దృష్టిలో పెట్టుకునే ఇంత నేరంచేశాడంటారా, ...మరింత చదవండిఅనెక్ లెటో?’’ అని ప్రశ్నించాడు జడ్జి.ముగ్గురి మొహాలూ చూస్తూ బోనులోనిలబడ్డాడు డయాజ్...స్నేహాల్ డయాజ్... గంపెడు బట్టలు ఉతుకుతూంటే చేతులు నొప్పెడుతున్నాయి. బకెట్లో వేసి పిండుతూంటే ఆ నీళ్ళల్లో తల్లి రూపమే కన్పిస్తోంది. తల్లి తల పట్టుకుని నీళ్ళలో ముంచుతూ చంపడానికి ప్రయత్నిస్తున్న తండ్రి... ఒకసారి కాదు, చాలాసార్లు. ‘‘ఏరా? ఏంటీ?’’ అని వీపు పగిలేలా కొట్టింది సవతి తల్లి వచ్చి, ‘‘ఉతుకు! ఉతికితేనే నీకు బతుకు!’’ జుట్టుపట్టుకుని కసిదీరా వంగదీసింది. బాధతో అరిచాడు.‘‘అవన్నీ ఉతికాకే తిండి పెట్టాలి!’’ ఇంట్లోంచి తండ్రి అరుపు.ఉదయం నుంచీ మధ్యాహ్నం తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి పంచప్రాణాలు మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories