ఈ పయనం తీరం చేరేనా...- 8

Lakshmi Venkatesh దేవేష్ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

పర్వీన్ కి మాటలు రావటం లేదు... అసద్ " అమ్మి ..." అని పిలిచాడు పర్వీన్ వడిలో నుండి లేచి... అయిన పర్వీన్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా దైర్యం తెచ్చుకొని " అసద్ ఈ రోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాము... ఏమి చెయ్యాలో నీకు తెలుసు కదా..." అని అడిగారు...అసద్ కి ...మరింత చదవండి