ఈ పయనం తీరం చేరేనా...- 4

Lakshmi Venkatesh దేవేష్ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

ఇంట్లో ధరణి అమ్మ తాపీగా సోఫా లో కూర్చొని బయట గేట్ సౌండ్ కి వచ్చింది వీరూ నే అనుకోని " వచ్చావా... వచ్చి నా కాళ్ళు వత్తు.." అనింది.కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కల్చేసెల చూస్తుంది. ఆ టైమ్ లో ధరణి నీ అక్కడ ...మరింత చదవండి