ఈ పయనం తీరం చేరేనా...- 2

Lakshmi Venkatesh దేవేష్ మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

ధరణి నీ పెళ్లి చేసుకో మంటే అల విడిగా వెళ్లి వుండటం చుసి ఏ తల్లితండ్రులు మాత్రం సంతోషంగా వుంటారు... అందుకే ధరణి గురించి చెప్పి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు... అలానే ఒక సంబంధం కుదిరింది... వయసు 45 ఏళ్ళు... పిల్లలు లేరు కానీ పిల్లలు కావాలి అతని కోరిక ను అతని ఇద్దరూ ...మరింత చదవండి