అందమైన పరిచయం

Melam Sagar ద్వారా తెలుగు Love Stories

అర్ధరాత్రి సమయం పది గంటలు చుట్టుపక్కల ఎవరూ కనబడటం లేదు రోడ్డు మీద ఎవరూ లేరు రాత్రిపూట రోడ్లను ఊడ్చే వాళ్ళని చూపిస్తాం రోడ్డు మీద నుంచి కెమెరా అలా ముందుకు వెళుతూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో హీరో మాట్లాడుతూ ఉంటాడుహీరో - మనం అనుకున్నట్టు మన జీవితం ఎప్పటికీ ఉండదు అలా ...మరింత చదవండి