నీ జతలో..

Sai kumar Naidu ద్వారా తెలుగు Love Stories

టైం చూస్తే పదకొండు దాటిందిఒక అమ్మాయి హడావిడిగా రెడీ అవుతుందిఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి బయటికి వచ్చివెంటనే తన వెళ్లాల్సిన చోటికి అడ్రస్ చెప్పిక్యాబ్ ఎక్కికూర్చుందిఒక అర్థగంట తర్వాత తను వెళ్ళాల్సిన చోట దిగిందిఅప్పటికే ఒక అతను చాలాఅసహనంగా ఎదురుచూస్తూ ఉన్నాడుదిగిన వెంటనే ఫాస్ట్ గా అతని దగ్గరకు వచ్చిందిఅతడు ఆమె వైపు ...మరింత చదవండి