ఎవరు నువ్వు

phani kathi ద్వారా తెలుగు Horror Stories

క్రిష్ & అర్జున్. వీరి పేర్లు లాగానే. విల్లు కూడా ఎప్పుడు కృష్ణార్జునులే. అయితే వీళ్ళ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు. కలిసే చదువుకున్నారు. కలిసే ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. తరువాత ఏం చేద్దాం అని అర్జున్ క్రిష్ ని అడుగుతాడు. ఇంకేం ఉంది బి.టెక్ చేద్దాం అని అంటాడు. ఇద్దరు ఎంసెట్ ...మరింత చదవండి