Free Download My philosophy is... - 5 by Madhu హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు Motivational Stories పుస్తకాలు నా ఫిలాసఫీ... - 5 నా ఫిలాసఫీ... - 5 Madhu ద్వారా తెలుగు Motivational Stories 2.6k 10.6k 3... సమస్య ఎక్కడి నుండి వస్తుంది ? Part ____3(a) "గాతకాలం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రమూ లేదు"సరే!!! మనమెన్నో విషయాల్ని ప్రస్తావించు కున్నాము ...మనము సమస్య అనుకొనే దాని నుండి ప్రారంభించి, ఎన్నో మలుపులు తిరిగి, 'అసలు సమస్య 'ఏమిటో తెలుసుకున్నాము..." మనము బాగాలేము" అన్న భావన మరి" మన ...మరింత చదవండిమనకు ప్రేమ లేకపోవడం "అనేది మనలో ఉండడమే అసలు సమస్య .అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచి ఉత్పన్నమవుతుంది .ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నడి వచ్చాయో చర్చిద్దాం....తమ గురించి, తమ జీవితం గురించి, పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సుతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని, భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా? అనర్హులమనే భావన, తాము ప్రేమించబడము ,అనే భావనలు అందరిలోనూ ఏదో తీవ్రతల్లో ఉంటాయి. తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నా ఫిలాసఫీ... - 5 నా ఫిలాసఫీ..... - నవలలు Madhu ద్వారా తెలుగు - Motivational Stories 11.6k 32k Free Novels by Madhu మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా Madhu ఫాలో అవండి