మానవ అక్రమ రవాణా మరియు రుణం తీర్చుకోవడం.. - 2

Madhu మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

Chapter----2 ఆ మాఫియాలకు మా నాన్న సమాధానం చెబుతాడా ???అనిఎదురుచూస్తూ ఉంటే నా హృదయం మెలికలు తిరిగిపోయింది....అమ్మలేను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు...???నేను భయంతో నిలబడి చూస్తున్నాను...నా గుండె వేగంగా కొట్టుకుంటుంది... నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి ...మద్యానికి బానిస అయిన నా తండ్రి చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి.....మా నాన్న ముఖం భావరహితంగా ...మరింత చదవండి