అన్నెలీస్ మిషెల్ ట్రాజెడీ మిస్టరీ.....

Madhu మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Horror Stories

దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం.... నమ్ముతూనే ఉన్నాం....ఆ వినికిడి, సారాంశం, నమ్మకపు దెయ్యాలు క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటికి దేవుడంటే భయం అని , కానీ....దైవ శక్తికి సైతం లొంగని ఆరుప్రేతాత్మలు ఆరేళ్లపాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి , అనుక్షణం నరకయాతన పెట్టాయి.....చివరికి క్రూరంగా చంపేశాయి...... ...మరింత చదవండి