జీవితము అంటే ఏమిటి????

Madhu మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Motivational Stories

జీవితము అంటే ఏమిటి????? మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండే సమయం జీవితం ....మనం అబ్బాయిగా పుట్టాలా, అమ్మాయిగా పుట్టాలా, ఏ ఊరిలో పుట్టాలి .అనే విషయాలను మనం నిర్ణయించలేము.... అలాగే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము. అనే విషయం కూడా మన చేతిలో లేదు... మనిషి ఈ భూమిపై పూర్తిగా ఉండే సమయం ...మరింత చదవండి