జీవిత సత్యాలు - 1

Madhu ద్వారా తెలుగు Motivational Stories

జీవిత సత్యాలు.............విత్తనం తినాలనిచీమలు చూస్తాయి...మొలకలు తినాలనిపక్షులు చూస్తాయి...మొక్కని తినాలనిపశువులు చూస్తాయి...అన్నీ తప్పించుకుని ఆ మొక్క వృక్షమైనపుడు.....చేమలు,పక్షులు, పశువులుఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి...జీవితం కూడా అంతే...వచ్చేవరకు వేచి ఉండాల్సిందే దానికి కావాల్సింది ,ఓపిక మాత్రమేజీవితంలో వదిలి వెళ్ళినవాళ్ళ గురించి ఆలోచించకు,జీవితంలో ఉన్నవాళ్లుశాశ్వతం అని భావించకు,ఎవరో వచ్చి నీ బాధను,అర్థం చేసుకుంటారని ఊహించకు...నీకు నువ్వే ...మరింత చదవండి