పాణిపూరి

Tejaswani Kirankumar ద్వారా తెలుగు Anything

పెళ్లికి ముందు పాణిపూరి తెగ తినేది ఇంకా కాలేజ్ డేస్ లో కాలేజ్ అయి బయటకు రావడం పాణిపూరి తిని ఇంటికి వెళ్ళటం ఫ్రెండ్స్ తో పోటీ పడి మరీ తినేది ఆ పాణిపూరి బండి డ్రైనేజ్ పక్కనే ఉన్న కూడా ఏమాత్రం సంకోచించకుండా తినేవాళ్ళం చదువు ఆయాక పెళ్ళికి మధ్యలో గ్యాప్ లో ...మరింత చదవండి