నాన్నకు ప్రేమతో శ్రావ్య

vinaykumar patakala ద్వారా తెలుగు Motivational Stories

అమ్మ నన్ను క్షమించు యిలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తు బతకడం నా వల్ల కావడం లేదు. తప్పు ఎవ్వరో చేస్తే శిక్ష నకు పడింది. అందరూ నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు. నాన్నని వాళ్లు మోసం చేసారు. ఆస్తి పోయినా భరించాను. కానీ అస్తి తో పాటు ...మరింత చదవండి