పలకరింపు

Surya Prakash మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

మనుషులకు మాత్రమే వున్న గొప్ప వరమిది. పలకరింపు అనేది మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషి జీవితానికి ఒక నిదర్శనంగా మరియు ఆదర్శం గా నిలుస్తుంది. నేటి అత్యాధునిక అనేక ...మరింత చదవండి