ప్రేమ ప్రయాణం - 3

Surya Prakash ద్వారా తెలుగు Love Stories

సంధ్య ప్రణయ్ ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళు వాళ్ళ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా తిరిగేవారు. నేను, సూర్య ,వర్ష ఒకే ఏరియా నుండి వచ్చేవాళ్ళం. వర్ష అందరితోకన్నా సూర్య తో ఎక్కువగా చనువుగా ఉండేది. ఎందుకంటే వర్ష డిగ్రీ లో జాయిన్ అవ్వక ముందు టైప్ ఇన్స్టిట్యూషన్లో సూర్య ...మరింత చదవండి