ప్రేమ ప్రయాణం - 2

Surya Prakash మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

నరేష్ వాళ్ళ అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు నరేషకి ఇద్దరు చెల్లెళ్లు. ఇద్దరు చాలా తెలివైన వారు. చదువులో కూడా. నరేష్ కి చిన్నపటినుంచి కూడా ఫోటో గ్రాఫీ అంటే చాలా ఇష్టం. కానీ అది నరేష్ వాళ్ల తల్లిదండ్రులకు నచ్చేది కాదు. ఎప్పుడు కూడా చదువు కోమని చెప్పేవారు. నరేష్ 10థ్ ...మరింత చదవండి