ప్రేమ ప్రయాణం - 1

Surya Prakash మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Biography

మాది ఒక మధ్యతరగతి కుటుంబం నా పేరు (సూర్య) నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తాను వరుసకు నాకు మరదలు అవుతుంది . తనపేరు సత్య సత్య అంటే మా కుటుంబసభ్యులకు ఇష్టమే అందువల్ల నేను సత్యని ప్రేమించాను. తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానే గాని తన ...మరింత చదవండి