ఈ అన్నయ్య అందరి లాంటి వాడు కాదు

Soudamini మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

"కాయ్ ఝాలా" అన్న అమిత మాటలకు అమూల్య ఈ లోకం లోకి వచ్చింది. "ఏం లేదు" అని కాఫీ కలుపుతూ ఉంది. "టెన్ మినిట్స్ నుండి కాఫీ కలుపుతూనే ఉన్నావు. ఇట్స్ గెట్టింగ్ కోల్డ్" అన్నాడు అమిత్ వచ్చి రాని తెలుగులో. "ఓహ్ సారీ మీకు కాఫీ వేడి గా ఉంటే ఇష్టం కదా, ...మరింత చదవండి