మంచు తో మృత్యు పోరాటం

Soudamini మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Motivational Stories

తెల్లవారుఝామున మంచి నిద్ర లో ఉన్న మాలతి కి లాండ్లైన్ ఫోన్ మ్రోగటం తో మెలకువ వచ్చింది. ఫోన్ లో అవతల వ్యక్తి చెప్పిన విషయం విని షాక్ కు గురయ్యింది. కొద్ది సేపటికి తేరుకున్న మాలతి లేచి వెంటనే టివి పెట్టింది. టివి లో వార్తలు వస్తున్నాయి.. భారత కీలక సరిహద్దు ...మరింత చదవండి